E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ కోసం చక్రీ నిర్ణయం..? మాధవ్ జాతకం పై కామెంట్స్.. మొక్కుతో నారాయణ షాక్..

Podarillu Today Episode : మాధవ్ కోసం చక్రీ నిర్ణయం..? మాధవ్ జాతకం పై కామెంట్స్.. మొక్కుతో నారాయణ షాక్..
Advertisement

Podarillu Today Episode august 9th: నువ్వు మా అమ్మ లాగా చూసుకుంటావు.. మా కోసం ఎన్నెన్నో చేసావు. నాకు మా అమ్మ కూడా అన్నం పెట్టలేదు కానీ నా ఆకలిని గుర్తించి నువ్వు నాకు అన్నం పెడుతున్నావు.  మీరు రుణాన్ని నేను ఎప్పుడూ తీర్చుకోలేను రా పెద్దోడా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు లేకుంటే నన్ను ఎవరు చూసుకుంటారు రా నాకు ఎవరు అన్నం పెడతారు అని నారాయణ బాధతో తన కొడుకుని నిలదీస్తాడు. ఈ ఎపిసోడ్ కి ఈ సీను హైలెట్ గా నిలుస్తుంది. కన్నీళ్లు పెట్టించేలా మాట్లాడే ఈ సీను జనాలని కూడా కన్నీళ్లు పెట్టిస్తుంది.. అన్నదమ్ముల సెంటిమెంటు తండ్రీ కొడుకుల అనుబంధం ఈ ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది.. ఎవరు ఎలా ఉన్నా సరే నా కొడుకు నాతో ఉన్నాడన్న ధైర్యం నాలో ఉండేది కానీ నీ మాటతో ఆ ధైర్యం కూడా పోయింది అని నారాయణ చాలా బాధపడిపోతూ ఉంటాడు.. నారాయణ బాధని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడతారు.

మాధవ్ కు తోడుగా అన్నదమ్ములు..

మాధవ్ ఇంటికి రావడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఇంకెప్పుడు నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు అన్నయ్య అని అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు.. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంటే.. నువ్వు మేము చనిపోయిన తర్వాతే వెళ్ళిపోవాలి అని అనగానే మాధవ్ ఏం మాటలు రావి అని భయపడిపోతాడు. నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాం అన్నయ్య ఆలోచించుకుంటున్న వాళ్ళ ఎలా వెళ్ళిపోతావు అని అందరూ బాధపడడం చూసి మాధవ్ కూడా బాధపడిపోతాడు. ఈ ఎపిసోడ్ కి అన్నదమ్ముల సెంటిమెంట్ సీను ప్రేక్షకులను కంటతడి పెట్టించేస్తుంది. ఇలా మాధవ్ మాటలు విన్న తమ్ముళ్లు కూడా మా అన్నయ్య మనసు ఎంత మంచిదో మాకోసం అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయాడు అని అందరూ అనుకుంటారు. ఇక అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్ తో ఈ ఎపిసోడ్ మాత్రం ప్రతి ఒక్కరిని కదిలించివేసింది. ఇలాంటి అన్నదమ్ములు ఈ రోజుల్లో ఉంటారా అన్న ఆలోచనలోకి జనాలని తీసుకెళ్లింది ఈ సీరియల్.

మాధవ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న మహా..

Advertisement

అందరికీ ధైర్యం చెప్పే మీరే ఇలా మారిపోతారని అస్సలు ఊహించలేదు పెద్ది అని మహాలక్ష్మి బాధ పడిపోతూ ఉంటుంది. అసలు మీరు ఎందుకు ఇలాంటి పని చేశారు మీకు కొంచమైనా మేము గుర్తుకు రాలేదా మీ స్వార్థం మీరు చూసుకొని వెళ్ళిపోతారా అని మహాలక్ష్మి అడుగుతుంది. నువ్వు లేని ఒక్క రాత్రి నేను ఎంత భయపడ్డాను బాధపడ్డాను మీకు తెలుసా? నా తండ్రి మరోసారి మిస్ అయ్యాడు అని నా నుంచి దూరమయ్యాడు అని బాధపడ్డాను. మీరు ఎప్పుడు ఇలాంటి తప్పు చెయ్యొద్దు పెద్ది. మీ తమ్ముళ్ళని ఎంతగా ఓదార్చినా కూడా అసలు ఆగకుండా బాధపడుతూనే ఉన్నారు.. మీరు ఎప్పుడూ ఇంట్లోంచి వెళ్ళను అని నాకు మాట ఇవ్వండి అని అనగానే  మాధవ సరే అమ్మ మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటాడు.

మాధవ్ కోసం చక్రీ నిర్ణయం..?

నువ్వు ఈ జాతకం చూసి బాధ పడిపోతున్నావ్ కదా అన్నయ్య నీకోసం నేను పదిమంది జ్యోతిష్యులు తీసుకొని వస్తాను. వాళ్ళు ఏం చెప్తారో చూసి వాళ్ళ మాట ప్రకారం చేద్దాము అని మాధవతో చక్రి అనగానే సరే అని అంటాడు చక్రి. ఇక మాధవ్ కోసం ఉదయం లేవగానే వరుసగా జ్యోతిష్యులను తీసుకొని వస్తాడు చక్రి.. వాళ్ళందరూ కూడా మాతో జాతకం చూసి అతని దోషం ఏమీ లేదు చాలా మంచి జాతకం మీరేమీ కంగారు పడకండి కానీ మీ నాన్నగారి వల్లే అతని జాతకంలో దోషం వచ్చింది అని చెప్తారు ఒక ముక్కు తీర్చుకుంటే ఆ దోషం పోతుంది అని చెప్పగానే ముందుగా అందరూ సంతోషపడిన ఆ తర్వాత నారాయణ మాత్రం ఆ మొక్క గురించి ఆలోచించి భయపడి పోతాడు.. ఆ ఊరిలో తీసుకోవాల్సిన మొక్కు గురించి తనలో తానే ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటాడు నారాయణని చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైంది అని అనుకుంటారు. ఆ ఊరు గురించి తెలుసుకున్న నారాయణ ఒక్కసారిగా భయపడిపోతాడు. నారాయణని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైందో అని కంగారు పడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Also Read:Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. అశ్విన్ దెబ్బకు పల్లవి షాక్.. అవనికి దొరికిపోతుందా..?

Related News

బిగ్ బాస్ ఆదిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన కృష్ణుడు..వ్యూస్ కోసమే అంటూ!

బిగ్ బాస్ రివ్యూయర్ గా మారిన ప్రభాకర్… సృష్టి పై ప్రశంశలు!

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Big Stories

Advertisement
×