E-Paper
Advertisement

నేనైతే 150KM స్పీడ్ తో వైభ‌వ్ త‌ల‌ ప‌గిలేలా బంతులు వేస్తా..బ్రెట్ లీ హెచ్చ‌రిక‌

నేనైతే 150KM స్పీడ్ తో వైభ‌వ్ త‌ల‌ ప‌గిలేలా బంతులు వేస్తా..బ్రెట్ లీ హెచ్చ‌రిక‌
Advertisement

Brett Lee On Vaibhav:  టీమిండియా 15 ఏళ్ల సెన్సేషనల్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 టోర్నమెంటులో ఆరెంజ్ క్యాప్ గెలవడమే కాకుండా.. మొన్న జింబాబ్వే వరుసగా రెండు అర్థ సెంచరీలు చేసి ర్యాంకింగ్స్ లో కూడా అదరగొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో కూడా వైభవ్ (vaibhav Sooryavanshi) రాణిస్తున్నాడని.. అతడు పెద్ద క్రికెటర్ కావడం గ్యారెంటీ అని మాజీలు ప్రశంసిస్తున్నారు. టీ20లే కాకుండా, వ‌న్డేలు, టెస్టులు ఆడించాల‌ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

నేనైతే 150KM స్పీడ్ తో వైభ‌వ్ త‌ల‌ ప‌గిలేలా బంతులు వేస్తా

అంత‌ర్జాతీయ క్రికెట్ లోనూ అద‌ర‌గొడుతోన్న‌ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ ( Brett Lee ) షాకింగ్ కామెంట్స్ చేశారు. వైభవ్ సూర్య వంశీ అద్భుతమైన ఆటగాడని వెల్లడించిన ఆయన.. అదే సమయంలో అతడిని ఎలా అవుట్ చేయాలనే సీక్రెట్ బయటపెట్టారు. తానైతే ప్రతి బంతి 150 కిలో మీటర్ల వేగంతో.. వైభవ్ హెల్మెట్ టార్గెట్ చేసి బౌలింగ్ చేస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పుడే వైభవ్ సూర్య వంశీ త్వరగా అవుట్ అవుతాడని వెల్లడించారు. సిక్సర్లు వెళ్లినా కూడా అతడి హెల్మెట్ బ్యాడ్జ్ టార్గెట్ చేసుకొని బంతులు వేయడమే కరెక్ట్ అన్నారు. షాట్ డెల‌వ‌రీలే, వైభ‌వ్ ను ఔట్ చేసే బ్ర‌హ్మాస్త్రాలు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో వైభవ్ పై బ్రెట్ లీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

వైభ‌వ్ సూర్య‌వంశీ ఏజ్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, చెప్పుతో కొట్టాలి

15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ బ్రెట్ లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీని త్వరగా అవుట్ చేయాలంటే షాట్ పిచ్ బంతులు మాత్రమే వేయాలన్నారు. అలా వేస్తే కొన్నిసార్లు వైభవ్ సిక్సర్లు కూడా కొడతాడని గుర్తు చేశారు. కానీ ఆ బంతులకే వైభవ్ వికెట్ సమర్పించుకోవడం గ్యారంటీ అని సీక్రెట్ బయటపెట్టారు. ఇక వైభవ్ వయస్సు విషయంలో చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. క్రికెట్ లో వయసుతో సంబంధం లేదని.. టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే తోపు క్రికెటర్లు అవుతారని బ్రెట్ లీ వెల్లడించారు.

Advertisement

వైభవ్ సూర్య వంశీ 15 ఏళ్ల వాడేనని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు. అతడు 15 కాకుండా 20 సంవత్సరాలు ఉంటే ఎవరికి నష్టం ? అంటూ ప్రశ్నించారు. వాడి వయసు గురించి మాట్లాడడం కంటే… అతడి బ్యాటింగ్ టెక్నిక్స్ గురించి చర్చించడం బెటర్ అన్నారు. అతడు జీనియస్ ఆటగాడు అని ప్రశంసించారు. క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన ఆటగాడిగా వైభవ్ ఎదుగుతాడని కితాబు ఇచ్చారు. చాలామంది వైభవ్ సూర్య వంశీ ఎదుగుదలను తట్టుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కానీ వీటన్నిటిని పక్కకు పెట్టి.. కెరీర్ పైన వైభవ దృష్టి పెట్టాలని కోరారు. అప్పుడే సక్సెస్ అవుతాడని వివరించారు. సచిన్ రేంజ్ కు వెళ్లాలంటే వైభవ్ ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని సూచనలు చేశారు బ్రెట్ లీ.

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

Related News

టీమిండియా క్రికెట‌ర్లు పెద్ద దొంగ‌లు..గాయాల పేరుతో జారుకున్న 9 మంది ?

రాజ‌కీయాల కోసం మ‌మ్మ‌ల్ని బ‌లి చేశారు..బంగ్లా కంటే ఇండియానే బెస్ట్

పాత బాబ‌ర్ ను నిద్ర‌లేపారు..ఇక టీమిండియా రోజులు లెక్క‌పెట్టుకోవాల్సిందే!

బాబ‌ర్ ఫిట్ నెస్ లెవెల్స్ క్రికెట్ కు స‌రిపోవు..వికెట్ల మ‌ధ్య స‌రిగ్గా ప‌రుగెత్త‌లేడు

లియోనెల్ మెస్సి హ‌త్య‌కు కుట్ర‌లు..అంత‌లోనే తండ్రి జార్జ్ మృతి

పేరుకే కోహ్లీ, రోహిత్ సీనియ‌ర్లు…ఈ ఇద్ద‌రితో 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం క‌ష్ట‌మే

అభిషేక్ శర్మ గాలిగాడు.. గుడ్డిగా బ్యాట్ ఊపుతాడు, ఇలాంటోడు టీమిండియా ప‌నికిరాడు

Big Stories

Advertisement
×