E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. అశ్విన్ దెబ్బకు పల్లవి షాక్.. అవనికి దొరికిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. అశ్విన్ దెబ్బకు పల్లవి షాక్.. అవనికి దొరికిపోతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode august 9th : పల్లవి సడన్గా బయటకి చూడడంతో అక్కడ ఈ అశ్విన్ఎంట్రీ ఇవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అతను అశ్విన్ ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ కంగారు పడిపోదు కనిపిస్తుంది. ఒక వ్యక్తి వచ్చాడు అని చూసిన అందరూ ఎవరిని మీరు ఎవరు కావాలి మీకు అని అడుగుతారు. పంతులుగారు ఈ అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి నాతో పాటు వచ్చాడు అని చెప్పగానే అందరూ సరే అని అనుకుంటారు కానీ పల్లవి మాత్రం తనని ఏదో ఒకటి చేసేందుకే వచ్చాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

పల్లవికి టెన్షన్..

అశ్విన్ సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు అంటే కచ్చితంగా నా మీద కోపంతోనే వచ్చుంటాడు.. వాడు నన్ను ఏదో ఒకటి చేయాలని ప్లాన్ లోనే ఇక్కడికి వచ్చాడు నాకు బాగా అర్థమవుతుంది. నన్ను దెబ్బ కొట్టాలని నన్ను ఇంట్లో వాళ్ళందరికీ దొరికించాలని అనుకుంటాడు. కచ్చితంగా వాడు ఏదో పెద్ద ప్లాన్ తో వచ్చే ఉంటాడు. అని కంగారు పడిపోతుంది పల్లవి. నా గురించి వాడు ఏం చేయాలనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. వాడు గనక నన్ను ఏదైనా చేయాలి అనుకుంటే నేను చచ్చిపోతాను. నన్ను కమల్ బావా అసలు దొరకకుండా చేస్తాడు అని కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోదు తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది పల్లవి. అసలు వీడు ఎందుకు సడన్గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? నాకు అర్థం కావడం లేదే ఇవాళ్ళతో నా చాప్టర్ క్లోజ్ అని అర్థమవుతుంది అని పల్లవి కంగారు పడిపోతూ భయపడుతుంది.. నా గురించి ఏదైనా నిజం చెప్తే వీడికి నాకు సంబంధం ఏంటి అని అడుగుతారేమో నాకు చాలా భయంగా ఉంది అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా కమల్ సడన్గా కమల్ ఎంట్రీ ఇస్తాడు..

కమల్ కు అడ్డంగా దొరికిపోయిన పల్లవి..

Advertisement

పల్లవి తనలో తానే మాట్లాడుకుంటూ కంగారు పడిపోవడం చూసిన కమల్ ఆ వ్యక్తి వచ్చింది నీకోసమే కదా. నువ్వు ఎందుకు ఇంతగా కంగారు పడిపోతున్నావు అతను వచ్చింది నిజంగా నీకోసమేనా అని అడుగుతాడు. ఆ మాట వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అతని ఎవరో కూడా నాకు తెలియదు బావ నా కోసం ఎందుకు వస్తాడు అని అంటుంది. కానీ కమల్ మాత్రం పల్లవి పై అనుమానం ఉన్నట్లే మాట్లాడుతాడు ఎలాగైనా సరే పల్లవి దగ్గర నుంచి నిజం రాబట్టాలి అని అనుకుంటాడు కానీ పల్లవి మాత్రమే ఎక్కడ దొరుకుతుందా బాగానే మేనేజ్ చేస్తుంది కమలు ఇక ఏదో ప్లాన్ చేశాను అన్నట్టుగా మాట్లాడడంతో పల్లవి చాలా ఫీల్ అవుతుంది . ఒక్క కాసేపట్లో కమ్మలు బావ నన్ను కంగారు పెట్టాడు ఇప్పుడు నాకు ఆ కంగారు అంతా తీరిపోయింది అని అనుకుంటూ ఉంటుంది పల్లవి ఎలాగైనా సరే బావకి వాడి గురించి తెలిసే నవ్వే వాడు ఎందుకు వచ్చారో తెలుసుకుని నేను వాని ఇక్కడి నుంచి పంపించాలి అని అనుకుంటుంది.

పల్లవి ఫోన్ లిఫ్ట్ చెయ్యడు..

పల్లవి కమల్ బావా వెళ్ళు నేను రెడీ చేసి వస్తాను అని అంటుంది… పల్లవి రెడీ అవ్వాలని అనుకుంటుంది కానీ అశ్విని ఎందుకు వచ్చాడు కనుక్కోవాలి అని అతనికి ఫోన్ చేస్తుంది. అతను లిఫ్ట్ చేయకపోవడంతో పల్లవి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే వాడికి ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు నాకు చాలా భయంగా ఉంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు వాడు ఏ ప్లాన్ తో వచ్చాడు ఎందుకు వచ్చాడు నాకు అర్థం కావడం లేదు అని పల్లవి ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటుంది.. పూజ కోసం అంత సిద్ధం చేస్తూ ఉండగా.. పల్లవి గదిలోకి అశ్విన్ రావడంతో అవనికి అనుమానం వస్తుంది.. పల్లవి కంగారు పడిపోతుంది ఇక తర్వాత అందరూ పూజలో కూర్చున్న తర్వాత అవన్నీ చీరకు నిప్పు పెట్టేస్తాడు అశ్విన్. మీ ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పల్లవి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం ప్రభా టెన్షన్.. బాలు కు ఘోర అవమానం.. మనోజ్ జైలుకేనా..?

 

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×