E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ రివర్స్.. శైలుకు పెళ్లిచూపులు.. శైలు ఇంట్లో ఇంత రచ్చనా..?

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ రివర్స్.. శైలుకు పెళ్లిచూపులు.. శైలు ఇంట్లో ఇంత రచ్చనా..?
Advertisement

Podarillu Today Episode July 29th: శైలు నువ్వు కలవడానికి కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శైలు ఎక్కడ అని వరాలు అని అడిగితే తను చేసిన పని గురించి వరాలు చెప్పి అందరికీ బుద్ధి చెప్పాలంటే దీన్ని గదిలోని పెట్టేసి పెళ్లయ్యేంతవరకు తీయకూడదు అని అనుకుంటుంది అని చెప్తుంది.. ఇక కీర్తి ఫోన్ నుంచి కేశవ కి చెప్పగానే తనకి పెళ్ళంట ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అయితే మహాలక్ష్మి చక్రి మేం చూసుకుంటాము నువ్వేం టెన్షన్ పడొద్దు అని అంటారు.. అనుకున్నట్లుగానే మహాలక్ష్మి పెళ్ళికొడుకు దగ్గర శైలు గురించి నిజం చెప్తారు. కానీ అతను మాత్రం ఇంటికి వచ్చి కూర్చోవడంతో శైలు షాక్ అవుతుంది.

చక్రీ ప్లాన్ రివర్స్.. శైలుకు షాక్..

చక్రి బట్టలుతుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.. డ్రైవర్ గా అన్నా ఉంటే బాగుండేది.. డ్రైవర్ గా దర్జాగా వెళ్లేవాడ్ని కానీ ఇప్పుడు లాండ్రీ బ్రతుకు అయిపోయింది ఇలా నా బట్టలు నేనే ఉతుక్కోవాల్సి వస్తుంది.. పెళ్లి తర్వాత కూడా నేను నా బట్టలు ఉతుక్కోవడం నాకు ఏమాత్రం నచ్చడం లేదు ఈ బతుకు ఇంకెన్ని రోజులు అంటూ తనలో తానే బాధపడుతూ డైలాగులతో అందరినీ నవ్విస్తాడు చక్రి. అప్పుడే అక్కడికి వచ్చిన కేశవ నీతో మాట్లాడాలి అని అడుగుతాడు. జైలుకి పెళ్లిచూపులు అంటరా ఏం చేయాలి ఇప్పుడు అని అడగగానే చెక్కిరి నేనున్నాను కదా దాన్ని నేను చెడగొడతాను పదా అని మహాలక్ష్మి తీసుకొని వెళ్ళిపోతాడు.. చక్రి ఏదో పొడుస్తాడని మహాలక్ష్మి కూడా తన వెనకాల వెళ్లి చివరికి కన్ఫ్యూజన్లో ఇంటికి వస్తుంది..

శైలు కు దిమ్మతిరిగే షాక్..

Advertisement

శైలు కి వచ్చే పెళ్లి సంబంధాన్ని చెడగొడతాను అని వెళ్లిన చక్రి ఆ వీధిలో వచ్చే మరో పెళ్లి చూపుల్ని చెడగొట్టాడు. నేను చెడగొడతా నువ్వు పొడుస్తాను అని వెళ్లిన చక్రి వేరే అబ్బాయికి శైలు అనే అమ్మాయితో మా తమ్ముడు ప్రేమలో ఉన్నాడు అని చెప్తాడు.. ఒకవైపు మహాలక్ష్మి ఆ పెళ్లిచూపులు వెళ్ళేది వీరిలో కాదు కన్ఫామ్ చేసుకోవాలి కదా అని ఎంత చెప్తున్నారు సరే వినకుండా చక్రి వీళ్ళే వాళ్ళు అని గొప్పగా చెప్పుకుంటూ ఇంటికి వెళ్లిపోతాడు.. ఇక కేశవ దగ్గరికి వెళ్లి పెళ్లిచూపులు క్యాన్సిల్ చేశాను అని చెప్పగానే సంతోషంగా ఉంటాడు.. నీ వరాలు వచ్చి శైలు దగ్గర రెడీ అవమని చెప్పగానే.. ఎందుకు అని వెటకారంగా మాట్లాడుతుంది. కానీ వరాలు మాత్రం పెళ్లిచూపులు ఉన్నాయి కదా.. నువ్వు నోరు మూసుకొని రెడీ అవ్వకపోతే నీ కాళ్లు చేతులు విరగ్గొడతాను అని చెప్తుంది.. ఇక శైలు ఈ మొండోడిని నమ్ముకుంటే నా పరిస్థితి ఇలానే మారిపోతుంది అని కంగారు పడిపోతుంది..

కేశవను బండబూతులు తిట్టిన శైలు..

కేశవ దగ్గరికి వెళ్లి ఆ పెళ్లిచూపులు ఆగిపోయాయని చెప్పగానే అవునా నిజమా అని సంతోషంగా ఉంటాడు. అప్పుడే శైలు ఫోన్ చేసి దారుణంగా తీరుతుంది.. పెళ్లిచూపులు చెడగొట్టమని నీకు చెప్తే నువ్వు ఇలా మళ్లీ ఖాయం అయ్యేలా చేస్తావని నేను అసలు ఊహించలేదు. ఇలా తయారయ్యావ్ ఏంట్రా నువ్వెక్కడ దొరికావ్ ఏంటి రా.. అంటూ దారుణంగా మాట్లాడడంతో చక్రిమహా ఇద్దరు విని షాక్ అవుతారు.. అంటే ఇప్పుడు పెళ్లిచూపులు వాళ్ళు రాలేదు కదా అని అడుగుతాడు. కేశవ కానీ శైలు మాత్రం వాళ్ళు ఎప్పుడో వచ్చి స్వీట్లు తింటున్నారు. ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది.. నువ్వు చెడగొట్టుకొని నాకు అర్థం అయిపోయింది.. నా తిప్పలేవు నేను పడతానని శైలు అంటుంది.

చక్రిని చంపడానికి వచ్చిన తండ్రి..

Advertisement

చక్రి సంబంధం చెడగొట్టడానికి చూసిన ఆ వ్యక్తి మళ్ళీ వెతుక్కుంటూ అతని దగ్గరకు రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎవడ్రా ఇక్కడ నా కూతురుకి లవ్ అని చెప్పింది అని చక్రీ పై అరుస్తాడు ఒక వ్యక్తి.. నా కూతురికి ఎవరితో ఎక్కడా ఏ సంబంధాలు లేవు అని మహాలక్ష్మి ఆపగానే వెళ్ళిపోతాడు.. శైలు వరాలుకి షాక్ ఇచ్చేలా తయారవుతుంది.. వరలు మాత్రం ఇది పెళ్లి చూపులకు వస్తుందా లేదా లేచిపోతుందా అని కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. ఇక మొత్తానికి శైలు పెళ్లిచూపుల్లో కూర్చోవాలని అనుకుంటుంది అక్కడికి వెళ్లి కూర్చోగానే అక్కడి వాళ్ళందరూ కూడా తనని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు..

హమ్మయ్య పెళ్లి చూపులు క్యాన్సిల్..

శైలు పద్ధతిగా పెళ్లి చూపుల్లో కూర్చున్న తర్వాత నేను ఒకసారి మీ అబ్బాయి తో మాట్లాడాలి అని అడుగుతుంది.. శైలు ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా అబ్బాయి సిగ్గుపడిపోతూ మెలికలు తిరుగుతూ ఉంటాడు.. అయితే శైలు మాట విని పెళ్ళికొడుకు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక శైలు పెళ్ళికొడుకుని దారుణంగా తిడుతూ ఉంటుంది.. ఇక శైలు తన లవ్ గురించి పెళ్ళికొడుకుతో చెప్పడంతో ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని అంటాడు.. ఇంట్లో వాళ్లకి ఆ పెళ్ళికొడుకు ఆ విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇస్తాడు. ఇక వరాలు కోపంతో శైలు పై రెచ్చిపోతుంది. శైలు నేను చేసుకుంటే కేశవ అనే చేసుకుంటాను అని తేల్చి చెప్పేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: విడిపోయిన ధీరజ్, ప్రేమ.. పుట్టింటికి వెళ్లిన ప్రేమ.. వల్లి ప్లాన్ సక్సెస్..

Related News

Gundeninda GudiGantalu Today episode: శృతితో గొడవపడ్డ రవి.. మీనా పై బాలు ప్రశంసలు..రోహిణి ప్లాన్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episodes: విడిపోయిన ధీరజ్, ప్రేమ.. పుట్టింటికి వెళ్లిన ప్రేమ.. వల్లి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today Episode July 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన రాజు   

Intinti Ramayanam Today Episode: పల్లవి సేఫ్.. అవనిపై అక్షయ్ సీరియస్.. పల్లవిలో ఇంతమార్పేంటి..?

అబ్బా చక్రీ ఏమున్నాడురా బాబు.. అమ్మాయిలకు మెంటలెక్కాల్సిందే..

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

తేజుకి ప్రపోజ్ చేసిన నవదీప్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×