E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా సీరియస్.. పెద్ది, మనీష రొమాన్స్.. చక్రికీ లాయర్ షాక్..

Podarillu Today Episode : మహా సీరియస్.. పెద్ది, మనీష రొమాన్స్.. చక్రికీ లాయర్ షాక్..
Advertisement

Podarillu Today Episode September 22nd :ఏంటి మనీషా తో పెళ్లి అని చాలా సంతోషంగా ఉంటారు. అందుకే పెద్ది నిన్నటి నుంచి ఒకటేమైనా నవ్వుతున్నాడు. మొత్తానికి మన పెద్దికి మనిషాకి పెళ్లి అవుతుంది అంటే చాలా సంతోషంగా ఉంది.  మనిషా పెద్ద జంట కూడా చాలా బాగుంటుంది అని అందరూ చక్రి ఆ విషయం చెప్పగానే చాలా సంతోషంగా ఉంటారు. ఇక మాధవ్ నీ ఈ విషయం గురించి అడగాలి అని అనుకుంటారు అప్పుడే ఇంట్లోకి మాధవ్ రాగానే చాలా సంతోషంగా హిందీలో మాట్లాడుతూ అందరూ అడుగుతారు. ఆ మాట వినగానే మాతో చాలా సిగ్గు పడిపోతూ ఉంటాడు. మొత్తానికి మాధవ్ పెళ్లి ఫిక్స్ అయింది అని ఇంట్లోని వాళ్ళందరూ సంబరాలు చేసుకోవాలని అనుకుంటారు.

మాధవ్ ను ఆడుకున్న నారాయణ..

మాధవ్ ఇంట్లోకి రాగానే నారాయణ పైకి నుంచి కింద వరకు చూసి ఏంట్రా నీ కొంచమైనా సిగ్గుందా? ఎందుకు నువ్వు ఇలా చేశావు కొంచమైనా నీకు బుద్ధుందా అంటూ వెటకారంగా మాట్లాడడంతో ఏమైందబ్బా అని మాధవి ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతాడు . మాధవల లోపలికి వెళ్ళగానే తన తమ్ముళ్లు ఆవో ఆవో అంటూ ఒక ఆట ఆడుకుంటారు. అంతే కాదు అద్భుతమైన హిందీ పాటతో మాధవ్ కి నిజం చెప్పగానే తను కూడా సిగ్గు పడిపోతూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి నేను సైట్ కి వెళ్తున్నానని వెళ్లిపోతాడు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా మాధవ్ కి మంచి సంబంధం కుదిరింది అని చాలా సంతోషంగా ఉంటారు. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్ శీను గా మారుతుంది.

శైలు, కేశవ ఫైట్..

Advertisement

శైలు కేశవ ఫోన్ స్విచాఫ్ చేశాడు అని ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళిపోతుంది. అయితే శైలు రావడం చూసి నాకు కేశవ అస్సలు పట్టించుకోకుండా తన పని ఏంటో తను చేసుకుంటూ ఉంటాడు. అయితే కేశవ అసలు తన మొహం కూడా చూడడం లేదు అని ఏంట్రా నేను వచ్చినా కూడా నా మొహం కూడా చూడడం లేదు అని అడుగుతుంది. నీ స్వార్థం కోసం మా అన్నయ్యని బలి చేయాలని చూస్తావా నీ పెళ్లి కోసం మా అన్నయ్యతో ఇలా మాట్లాడతావా అంటూ కేశవ మాట్లాడడంతో శైలు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే  మా అన్నయ్య గురించి తప్పుగా ఆలోచిస్తావా ఇంకొకసారి మా అన్నయ పేరు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదు అని వార్నింగ్ ఇస్తాడు ఆ మాటతో శైలు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎలాగైనా సరే నువ్వు మా అన్నయ్యని ఇబ్బంది పెట్టాలా మాట్లాడుతున్నావు అందుకే నాకు నీ మొహం చూడాలన్న కూడా అసహ్యం వేస్తుంది అని చెప్పగానే శైలు ఒక్కసారిగా బాధపడిపోతూ ఉంటుంది.

చక్రిపై మహా సీరియస్..

మహా కన్నా ఇద్దరూ బస్ స్టాప్ కి వెళ్తూ ఉండగా చక్రీ కూడా నేను కూడా వస్తాను మీతో పాటు నా గోపిక అక్కడే ఉంది కదా అని అంటాడు. అయితే చక్రి గోపిక కోసమే అక్కడికి వెళ్లాను అని అంటూ ఉంటాడు అయితే మహాలక్ష్మి గోపిక మాట వినగానే చాలా కోపంగా ఉంటుంది. మహాలక్ష్మిని ఇంకాస్త రెచ్చగొట్టేలా చక్రి ప్లాన్ చేస్తూ ఉంటాడు. చక్రి అలాగే కన్నా ఇద్దరు కూడా బస్ స్టాప్ లో అమ్మాయిలతో మాట్లాడుతూ ఉండడం చూసి మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతుంది. ఇలాంటి పరిస్థితిని నేను నా చల్లర చూడాల్సి వచ్చినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది అని కోపంగా ఉంటుంది మహాలక్ష్మి.

పెద్దికి మనీష లవ్ ట్రాక్..

Advertisement

మనిషా సైట్ కి భోజనం తీసుకొని వస్తుంది అయితే బన్స్ వాళ్ళిద్దర్నీ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడకుండా చూసి అన్నయ్య చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయితే ఇద్దరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడం ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. అటు ఎక్కడికి లాయర్ ఫోన్ చేసి మీరు రావాలి కౌన్సిలింగ్ ఉంది అని చెప్తాడు కానీ చక్రి మాత్రం మహాలక్ష్మి దూరం అయిపోతుంది అని అబద్ధం చెప్తాడు.. అదేవిధంగా మహాలక్ష్మికి కూడా లాయర్ ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్తాడు కానీ మహాలక్ష్మి చక్రితో చెప్తుంది. అయితే మాధవ ప్రవర్తన చూసి ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ ఎమోషనల్.. నర్మదకు దొరికిపోయిన వల్లి.. పాపం వల్లికి షాక్..

Related News

Podarillu serial : మాధవ్ కు దిమ్మతిరిగే షాక్.. మనీష అవుట్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 22nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మలోని ఆరు ఆత్మ 

Gundeninda GudiGantalu Today episode: చింతామణి ప్లాన్ సక్సెస్..కన్నీళ్లు పెట్టుకున్న మీనా..బాలు ట్విస్ట్..

Karthika Deepam 2 Serial Today Episode September 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్, దీప           

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ ఎమోషనల్.. నర్మదకు దొరికిపోయిన వల్లి.. పాపం వల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అడ్డంగా ఇరుక్కుంది..? అవనికి టెన్షన్.. చివరిలో ట్విస్ట్..

Ninnu kori Serial Today Episode September 22nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం చెప్పిన చంద్ర 

Big Stories

Advertisement
×