Illu Illalu Pillalu Today Episode September 22nd : రామరాజు ఇంట్లో ధీరజ్ ప్రేమలో పెళ్లి కోసమని అంత సిద్ధం చేస్తూ ఉంటారు.. ఎలాగైనా సరే వీళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఆ బద్రావతి నోరు ముగించాలి అని అనుకుంటారు. కానీ కామాక్షి తనకు తగ్గట్లుగానే అన్ని లిస్టు రాస్తూ ఉండగా వేదవతి సీరియస్ అవుతుంది. పెళ్లి చేయాలి అంటే ముందు పెళ్లికూతురు ఉండాలి కదా అది చెప్పవే మీ నాన్నకి అని వేదవతి అంటుంది. ప్రేమ ఉన్నా కూడా.. వాళ్లు ప్రేమ మనసుని ఎలా మార్చేసి ఉంటారో తెలియదు కదా.. కానీ ప్రేమ పెళ్లి జరగడానికి మీరిద్దరూ మాట్లాడి ఒప్పించాలి అని రామరాజు అంటాడు. నర్మద మాత్రం రామరాజు వేదవతిని కలిపి ఎందుకు ప్రయత్నం చేస్తుంది.. రామరాజు ప్రేమ ధీరధుల పెళ్లి జరిగితే మళ్లీ నీతో మాట్లాడతారు అని చెప్తాడు. మొత్తానికి రామరాజు మాటతో వేదవతి ఫుల్ ఖుషి అవుతుంది. అటు శ్రీవల్లి మాత్రం ఆగిపోయే పెళ్లికి హడావిడి ఎక్కువ అని వీళ్ళు ఇంత చేస్తున్నారు అసలు ఇక్కడ ఈ పెళ్లి ఏమి జరగదు అని అనుకుంటూ ఉంటుంది.
నర్మదా తన రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం శ్రీ వల్లి అని అనుకుంటుంది. అనుకొని మాత్రమే కాదు తన ఫ్రెండ్ ద్వారా శ్రీవల్లి చేసిన ఆగడాలను బయట పెట్టాలి అని అనుకుంటుంది దానికి సంబంధించిన ఆధారాలను తన ఫ్రెండ్ ద్వారా సంపాదించాలి అని నర్మద ఫిట్ అవుతుంది. అయితే నర్మదా తన ఫ్రెండ్ ను కలిసినప్పుడు దాదాపు ఇవన్నీ చేసింది. శ్రీవల్లినే కానీ భద్రకి ఎలా కాంటాక్ట్ అయింది మాత్రం అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ధీరజ్ ఎలాగైనా సరే ప్రేమను ఒప్పించాలి అని అనుకుంటాడు. అయితే ప్రేమ బయట ఒంటరిగా కనిపించడంతో ధీరజ్ మాట్లాడాలి అని అనుకుంటాడు. అయితే దీని దగ్గరికి వచ్చిన ప్రేమ నీదే తప్పు అని మాట్లాడుతుంది ఇద్దరూ ఒకరికొకరు తప్పులు గురించి మాట్లాడుకుంటారు. తప్ప తమ పెళ్ళి గురించి ఆలోచించడం మానేస్తారు వీళ్ళిద్దరిని చూసిన విశ్వం అమూల్య వీళ్లిద్దరూ కలిసిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. మా అత్త వాళ్ళ పరువు తీసేలా నేనే పని చేయను అని ప్రేమ అనగానే..
ధీరజ్ ప్రేమని పిలుస్తాడు అయితే ఇద్దరు కూడా చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు. కానీ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం అనుకున్నట్లు పూర్తిగా దూరమైపోతుంది అని రామరాజు చేస్తున్న ప్రయత్నం గురించి ధీరస్ ప్రేమతో చెప్తాడు.. మనిద్దరికీ పెళ్లి చేసి మన పెళ్లిని ఊరందరికీ తెలిసేలా చేయాలి అని మా నాన్న ప్రయత్నం చేస్తున్నాడు కదా.. మరి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని కచ్చితంగా మన ఇద్దరం పెళ్లి జరగాలంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని ధీరజ్ ఎంత చెప్తున్నా సరే.. ప్రేమ మాత్రం ఒక్కసారిగా కౌగిలించుకొని తన బాధను అంత కన్నీళ్లు రూపంలో బయటికి పంపిస్తుంది. ప్రేమ ఎలాగైనా సరే తనతో ప్రేమగా ఉంటుంది అని ధీరజ్ అనుకుంటాడు కానీ ప్రేమ ఈ పెళ్లి జరగదు మా ఇంట్లో వాళ్లకి మాట ఇచ్చాను అని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా ప్రేమ వెళ్ళిపోవడం చూసి విశ్వం అమూల్య కూడా చాలా ఫీల్ అయిపోతారు.
మావయ్య గారు ధీరజ్ కి ప్రేమకి పెళ్లి చేయాలని చూస్తున్నారు కదా ఈ పెళ్లి జరగదు నేను జరగనివ్వను కలలు కంటున్నాడు కదా అది ఎట్లాగో జరగదు అంటూ పాటలు పాడుకుంటూ శ్రీవల్లి లోపలికి రావడంతో నర్మదా అక్కడే ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వల్ల అక్క పెళ్లి జరగదు అని అంటున్నావ్ చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే.. నువ్వు పెళ్లి జరగదు అని అంటున్నావు కదా ఎందుకు జరగదు ఎలా జరగదు అంటున్నారు కదా అక్కడ వాళ్ళ ఫోటోలు పెట్టి అడుగుతూ ఉంటుంది అది చూసినా వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వు మీ అమ్మ కలిసి ప్రేమ తీరని విడగొట్టారు కదా ఇది పెళ్లి జరగనివ్వకుండా చేస్తారా అంటూ వల్లికి దిమ్మ తిరిగే షాకిస్తుంది. శ్రీవల్లి ఎంత చెప్తున్నా సరే నర్మద మాత్రం మీరే ఇదంతా చేశారు అని అంటుంది అంతే వల్లికి చుక్కలు చూపిస్తుంది నర్మదా. అంతేకాదు వల్లి చేతనే ప్రేమను బయటకు తీసుకురావాలని అనుకుంటుంది. కానీ ప్రేమ కోసం ఆ ఇంట్లోకి ఇచ్చిన వేసుకుని వెళ్లాలని అనుకుంటారు. కానీవల్లి భద్రత దొరికిపోయి చెంపలు వాయించుకుని కిందకి వస్తుంది.
తిరుపతికి సుకన్య కొసరకొసరి స్వీట్లు తినిపించడం చూసిన శారదాంబ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది మీరిద్దరూ ఇంత సంతోషంగా ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను అని అంటుంది. అయితే సుకన్య శారదమ్మకి లేనిపోని మర్యాదలు చేస్తూ ఉంటుంది అయితే ఆవిడ నాకు కోడలికి ఇవ్వాలి కదా అని ఒక హారము గిఫ్ట్ గా ఇస్తుంది మీరు తీసుకోకపోతే ఫీల్ అవుతారు కదా అందుకే తీసుకుంటున్నాను అని సుకన్య అంటుంది ఇక ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి ప్రేమ పెళ్లిళ్లు గురించి తిరుపతికి చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి అడ్డంగా ఇరుక్కుంది..? అవనికి టెన్షన్.. చివరిలో ట్విస్ట్..