E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..
Advertisement

Podarillu Today Episode September 30th :సత్య అలాగే తన ఫ్రెండు రాత్రి చక్రి వాళ్ళ ఇంటికి రావడంతో ఏంటి మీరు ఇక్కడికి వచ్చేసరికి అడుగుతాడు. గోపికి నీకెందుకు దూరం పెడుతున్నావ్ తన లైఫ్ లోకి ఎందుకు వచ్చావు అని సత్య అడుగుతుంది. ఏమైంది తనకి ఏంటి తను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది నేను అంతగా ఇష్టపడింది కాబట్టి నీతో ఉండాలి అని కోరుకుంటుంది అని సత్య చెప్తుంది. కానీ చక్రి మాత్రం సత్యకు నిజం చెప్పేలా కనిపిస్తున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్కు మారింది. ఎందుకంటే ఎప్పుడు ఇష్టం లేదు కేవలం తనని నేను ఫ్రెండ్ గానే చూశాను కానీ ఇప్పుడు ఈ తను నామీద ఆశలు పెంచుకుంటే నేనేం చేయాలి అని చక్రి అంటాడు. వాటికి నువ్వు తనని వదిలేసి వచ్చేసావు. తలు చాలా సెన్సిటివ్ అలాంటిది నువ్వు వదిలేసి ఇలా వస్తే తను ఎంత బాధ పడిపోతుంది తెలుసా నీకోసం తిండి తిప్పలు మానేసి ఆలోచిస్తూనే ఉంది.

మహాకు చక్రీ పై అనుమానం..

మహాకూ చక్రి ప్రవర్తన పై అనుమానం వస్తుంది. ఎందుకు ఏమైంది చక్రి ఎలా ఉన్నాడు ఏంటి అని మహా అడుగుతుంది కానీ కన్నా మాత్రం ఏమో వదిన అలానే ఉన్నాడు అని అంటాడు. అటు మాధవ్ గోపిక బస్టాప్ నుంచి సరాసరి ఇంటికి రావడంతో ఒక్కసారి అందరూ షాక్ అవుతారు. అయితే ఏమైంది అని చక్రితో పాటు మిగిలిన వాళ్ళందరూ షాక్ లో ఉండి వెతుకుతూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన గోపికను చూసి మాధవ్ కూడా ఏంటమ్మా ఇంటికే వచ్చేసావు అని అడుగుతాడు. కాని చక్రి మాత్రం నీతో మాట్లాడాలి అని గోపికని పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతాడు.. గోపిక నువ్వు చిన్న పిల్లవి అని చక్రి చెప్పడంతో ఒక్కసారిగా నవ్వుతూ షాక్ అవుతూ ఉంది.

గోపిక మాటతో చక్రీ మైండ్ బ్లాక్..

Advertisement

గోపిక నన్ను ఎందుకు మోసం చేశావు నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు. మొదట బాగానే నవ్వుతూ మాట్లాడవు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని గోపిక చక్రిని పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. అయితే చక్రి నేను నిన్ను ఎప్పుడు అదృష్టతో చూడలేదు. నువ్వు ఒక చిన్న పిల్లవి అని ఎంత చెప్పినా సరే వినకుండా మాట్లాడుతూనే ఉంటుంది. నేను నిన్ను ఎప్పుడూ అదృష్టతో చూడలేదు నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని చూపించడంతో గోపిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు చేసే ప్రతి పని కూడా నా కోసమే అనుకున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా చూసుకోవాలి అంటూ నేను కలలు అనేదాన్ని అలాంటిది నువ్వు పెళ్లి అయిపోయిందని నన్ను మోసం చేస్తావా నీలాంటి సెకండ్ హ్యాండ్ వాడిని నేను ఇంక మాట్లాడను కూడా మాట్లాడను అంటూ గోపిక చాలా ఆవేశంగా శాపాలు పెట్టి వెళ్లిపోతుంది.

గోపికతో మాట్లాడిన మాధవ్..

గోపిక చాలా బాధపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటే మాధవ్ అమ్మ చెప్పేది నమ్మ అంటూ వెనకాల వెళ్లిపోతాడు. ఎంత దూరం వెళితే అంత దూరం తన వెనకాలే వెళ్లిపోవడంతో ఏమైంది ఎందుకు అమ్మ నేను చెప్పే మాట వినట్లేదు అని మాధవ్ అంటాడు. ఒకే గోపిక సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మాధవ్ మాత్రం మా తమ్ముడు అలాంటివాడు కాదమ్మా..చాలా మంచివాడు మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఎంత చెప్తున్నా సరే. అసలు వినకుండా నీ తమ్ముడు ఒక చీటర్ అంటూ వెళ్ళిపోతూ వస్తుంది. నీతో పాటు మీ ఇంటి వరకు నేను తోడు వస్తానమ్మా అని ఆటోలో ఎక్కుతాడు మాధవ్ మరి గోపికకు అసలు నిజం చెప్తాడా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇకపోతే మాధవ్ గోపికతో పాటు వెళ్లడం చూసిన నారాయణ వీడెందుకు వెళ్తున్నాడు వాడు కదా బాధ పెట్టింది వీడికి వాడికి ఏంటి సంబంధం అంటూ అయోమయంలో ఉండిపోతాడు.

లక్కీని ప్రేమిస్తున్న విక్కీ..

Advertisement

మహా ఆఫీసులో ఉండగా విక్కీ మహా కి నేనంటే ఇష్టం నన్ను ఇష్టపడుతుంది అని చాలా సంతోషంగా ఉంటాడు. పహాని చూస్తూ ఉండడం చూసిన దివ్య ఏంటి నువ్వు మమ్మల్ని చూస్తూ ఉన్నావా అని అడుగుతుంది. అయితే మహా మీద చూపిస్తున్న కేరింగ్ ని బట్టి విక్కీ మహనీ లవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది దివ్య. మహాత్ ఆ విషయం చెప్తే మహా నోరు మూసుకొని పని చూసుకుందామని అంటుంది. కానీ దివ్య మాత్రం మీరిద్దరి మధ్య ఏమీ లేదు కానీ బాస్ మాత్రం నిన్ను ఇష్టపడుతున్నాడని నాకు కన్ఫర్మ్ అయిపోయింది అని అంటుంది. అప్పుడే మహాలక్ష్మికి కన్నా ఫోన్ చేసి చక్రి గోపికల మ్యాటర్ గురించి పూర్తిగా వివరిస్తాడు. ఆ మాటతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది.

మహాకు దిమ్మతిరిగే షాక్..

రాత్రి అయిన తర్వాత కేశవ చక్రి ఇద్దరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే ఏదో జరుగుతుంది..అని చక్రి కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మాధవ్ చక్రిపై సీరియస్ అవుతాడు. నీకు పెళ్లి అయ్యిందన్న విషయాన్ని దాచిపెట్టి ఒక అమ్మాయి జీవితంతో ఎందుకురా ఆడుకున్నావు అంటూ అడగగానే నాకు పెళ్లయిందని మీకు తెలుసు అంతేకానీ నన్ను పెళ్లి చేసుకున్న మహాలక్ష్మికి తెలుసా కోర్టుకు తెలుసా అంటూ ఆవేశంగా మాట్లాడడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు చక్రి అంత ఆవేశంగా మాట్లాడడం చూసిన మహాలక్ష్మి కూడా ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. మరి చక్రిపై ఉన్న ప్రేమని మహాలక్ష్మి చూపిస్తుందా లేదా అన్నది ఇకముందు జరిగే ఎపిసోడ్లలో చూడాలి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Related News

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Big Stories

Advertisement
×