E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 30th: ప్రేమ పెళ్లి మండపనికి వచ్చింది అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమ నేను ఈ పెళ్లి చేసుకోవడానికి రాలేదు కేవలం ధీరజ్ కోసమే వచ్చాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది వేదవతి. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమ మాట విని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు పెళ్లి చేసుకోను. కానీ నేను ధీరజ్కో సం వచ్చాను అని ప్రేమ అనగానే ఒకంత షాక్లోఉన్నా కూడా మరొకసారి ఆ ప్రేమ పై సీరియస్ అవుతూ ఉంటారు. వేదవతి సెటైర్ల వర్షం కురిపిస్తూనే పెళ్లికి రెడీ అవమని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా ప్రేమ తన డైలాగులు చెప్పడంతో అందరూ ఏమైంది ప్రేమకు అని భయపడుతూ ఉంటారు. పంతులు గారు కూడా పెళ్లికి రెడీ అవ్వాలి అమ్మ టైం అవుతుంది అని అనడంతో ప్రేమపై అందరూ సీరియస్ అవుతారు. కానీ ప్రేమ మాత్రం నేను ధీరజ్ని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేస్తుంది .

నిజం చెప్పిన నర్మదా..

నర్మదా మండపానికి వచ్చి ప్రేమతో అందరూ మాట్లాడుతూ కూర్చోవడం చూసి ఏంటి ఇంకా టైం అవుతున్న కూడా మీరు అలా మాట్లాడుతూ కూర్చున్నారు ఏంటి అని అడుగుతుంది. ప్రేమతో నేను రెండు నిమిషాలు మాట్లాడతాను అని నర్మద ఎంత చెప్తున్నా సరే రామరాజు మాత్రం ఈ పెళ్లి జరగదు. మీ అంతటి నువ్వే వచ్చావు కానీ ఇప్పుడు నువ్వు వాన్ని పెళ్లి చేసుకుని అంటున్నావు పెళ్లి అనేది రెండు మనసులకు మధ్య జరిగే ఒక అనుబంధం అని రామరాజు క్లాస్ మీద క్లాస్ పీకుతాడు. అయితే నర్మదా నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వండి. మావయ్య నేను వెళ్లి ప్రేమని తీసుకొని వస్తాను అని చెప్తుంది.లోపలికి వెళ్లిన నర్మదా ప్రేమకు జరిగిన విషయాన్ని చెప్తుంది.. ఏమో రెడీ అయ్యి బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నర్మదపై ప్రశంసలు కురిపిస్తారు.

భద్రకు ప్రేమ వార్నింగ్.. 

Advertisement

ప్రేమ పెళ్లికి ఒప్పుకున్న తర్వాత భద్ర అలాగే సేన ఇద్దరు కూడా మండపనికి చాలా ఆవేశంగా వస్తారు ఒరేయ్ రామరాజు నా కూతుర్ని మోసం చేసి పెళ్లికూతురు లాగా చేయాలనుకుంటున్నావా? మాయమాటలు చెప్పి నా కూతుర్ని మార్చేసావా అంటూ సేన అలాగే భద్ర ఇద్దరు కూడా చాలా ఆవేశంగా మాట్లాడడంతో.. ప్రేమ నన్ను ఎవరు మాయ చేయలేదు నిజాలు నాకు తెలుసు కాబట్టి నా అంతట నేను ఈ పెళ్లి కోసం వచ్చాను అని ప్రేమ అంటుంది. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ప్రేమ ఎంత చెప్తున్నా సరే సేన అలాగే భద్ర ఇద్దరు కూడా నువ్వు మారిపోయావు.. ప్రేమ నా నిన్నటి వరకు నువ్వు మాతో మాట్లాడావు కానీ ఒక పది నిమిషాల్లోనే నీకు ఏమైంది అంటూ.. భద్ర అడుగుతుంది అసలు జరిగిన నిజాలు నీ మోసాలు అన్ని బయటపడ్డాయి అత్తా నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అని ప్రేమ అంటుంది.. ప్రేమ ఆ మాట అనగానే రామరాజు మీ అంత చూస్తాను అంటూ సేన భద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

ప్రేమకు తండ్రిగా మారిన తిరుపతి..

ప్రేమ కాళ్లు కడిగి కన్యాదానం చేస్తేనే పెళ్లవుతుంది కదా అని బాధ పడిపోతూ ఉంటుంది సేన చెప్పిన మాట విని ఇప్పుడు కన్యాదానం ఎవరు చేస్తారు అని అనుకుంటూ ఉండగా తిరుపతి నేను కూడా బాబాయిని అంటే.. కన్న తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని కాబట్టి నేనే కాల్లు కడిగి కన్యాదానం చేస్తానని అంటాడు. ఇక ప్రేమ ధీరజ్పెళ్లి పీటల మీద కూర్చోగానే తిరుపతి సుకన్య ఇద్దరు కూడా ప్రేమకు కన్యాదానం చేస్తారు. ఈ సీను ఎపిసోడ్కి హైలెట్ గా నిలుస్తుంది. ఇద్దరూ చాలా సంతోషంగా తమ పెళ్లిని మరోసారి చేసుకుంటారు ప్రేమ ధీరజ్లు. ఇకపోతే ప్రేమ ధీరజ్ పెళ్లి అవుతుంది అని ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా జరగడంతో మళ్లీ పెళ్లి చేసుకున్నారు అని అందరూ కూడా సంతోషంగా ఉంటారు.

కామాక్షి రచ్చ.. అంతా షాక్..

Advertisement

కామాక్షి ఆడబిడ్డ కట్నం ఇవ్వాల్సిందే అంటూ వాళ్ళ ఇంట్లోకి రాదు అనే పెద్ద రచ్చ రచ్చ చేస్తుంది. ఆడబిడ్డ కట్నం అనేది హక్కు కాబట్టి మీరు మాకు ఇవ్వాల్సిందే అని ముందుకేసి కూర్చుంటుంది. అందరూ కూడా తనని ఎంతగా అంటున్న కూడా అసలు వినకుండా తన మాట తనది అన్నట్టుగా ఉంటుంది. ఇక మొత్తానికి హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వచ్చేటప్పుడు అంతా కలిపి ప్రేమ ధీరజ్ లను సరదాగా ఆట పట్టిస్తారు.. ఇక మొత్తానికి ప్రేమ వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వచ్చినప్పుడు ఆడపడుచు కట్నం అని అడగగానే విశ్వం ఆడపడుచు కట్నం నేనిస్తాను అని ఇస్తాడు. అంత కామాక్షి చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేమ ధీరజ్లు ఒకరికొకరు పేర్లు చెప్పుకునే లోపలికి రావాలి అని ఇద్దరు ఆడపడుచులు కూడా సరదాగా ఆట పట్టిస్తారు ఈ సీను ఎపిసోడ్కి మరో హైలెట్గా నిలుస్తుంది. అందరూ సరదాగా ఉంటే ప్రేమ శ్రీవల్లి మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నర్మదా ధీరజ్ ప్రేమలో పెళ్లి అయ్యేంతవరకు నీ పని సైలెంట్ గా చేసుకో లేదంటే ఆ తర్వాత నేను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కంగారు పడిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది..

Also Read :Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Related News

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Wedensday Tv Movies : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

Big Stories

Advertisement
×