Podarillu TRP RRating : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఎక్కువగా స్టార్ మా సీరియల్స్ చూడ్డానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. డిఫరెంట్ స్టోరీ తో వస్తున్న ఈ సీరియల్స్ కి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ మంచి రేటింగ్ నమోదు చేసుకోవడంతో పాటుగా మంచి టిఆర్పి రేటింగ్ ని కూడా సొంతం చేసుకుంటున్నాయి. స్టార్ మా లో ప్రసార పోతుందా పొదిరిల్లు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ మొదలైన కొద్ది రోజుల్లోనే మంచి రేటింగ్ నీ నమోదు చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఈ సీరియల్ రేటింగ్ ఎలా ఉంది? కొన్ని హైలెట్ ఎపిసోడ్ సీఈవో ఒకసారి ఇక్కడ మనం చూసేద్దాం..
సెప్టెంబర్ ఈ సీరియల్ మంచి రేటింగ్ ను నమోదు చేసుకుంటూ దూసుకుపోతుంది.. ఈ సీరియల్లోని ప్రతి ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వచ్చింది. ముఖ్యంగా మాధవ్ పెళ్లి ఎపిసోడ్ మాత్రం హైలెట్ గా నిలిచింది. మాధవ్ కేశవ శైలు పెళ్లి జరిగేందుకు తాను కూడా పెళ్లి చేసుకోవాలి అని అడ్డుగా ఉండడానికి వీల్లేదు అని గట్టిగానే నిర్ణయించుకుంటాడు.. అలా తొందరగా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తాడు. పెళ్లిళ్ల పేరయ్యకి విషయం చెప్పి వెంటనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే రెండో సంబంధం అమ్మాయి ఉంది చేసుకుంటావా మరి అని పెళ్లిళ్ల పేరయ్య చెప్పగానే ఎవరైనా పర్వాలేదు నేను చేసుకుంటాను అని మాధవ్ కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. ఈ క్రమంలో మాధవ్ ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోయినా సరే ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.. నిశ్చితార్థం కూడా చేసుకొనిందుకు రెడీ అవుతాడు కానీ ఆ అమ్మాయి మాజీ భర్తతో మళ్లీ కాంప్రమైజ్ అయ్యే కాపురానికి వెళ్లడంతో మాధవ్ పెళ్లి మరోసారి క్యాన్సల్ అవుతుంది. మాధవ్ పెళ్లి ఆగిపోవడానికి ఇంట్లో వల్లే కారణమని కాస్త సీరియస్ అయినా సరే తర్వాత మాత్రం తనకి ఇంక పెళ్లి కాదు అని బాధ పడిపోతాడు. ఇక తర్వాత మనిషా తన ప్రేమని తన అన్నయ్యతో మాధవ్ కి తెలుసు ఇలా చేస్తుంది ఇక మాధవ్ కూడా మనిషా నీ ఇష్టపడడంతో ఇద్దరు ప్రేమలో పడిపోతారు ఈ సీను ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. మాధవ్ మనిషా ప్రేమలో ఉన్నారన్న విషయం ఇంట్లో తెలిసిపోవడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక ఆట ఆడుకుంటారు.. అటు చక్రి గోపికని అడ్డుపెట్టుకొని మహాలక్ష్మికి దగ్గర అవ్వాలని అనుకుంటాడు. చక్రి ప్రయత్నం మాత్రం ఫలించేలా ఉంటుంది. ఇక కేశవ శైలు ఇద్దరు గొడవ పడుతూ ఉండడంతో వాళ్ళిద్దరి మధ్యలో పెద్దమనిషి లాగా చక్రి వాళ్ళిద్దరు గొడవని ఆగిపోయేలా చేస్తాడు సెప్టెంబర్ నెలలో హైలైట్ ఎపిసోడ్స్ గా నిలిచింది ఇవే..
పొదరిల్లు ఈ సీరియల్ స్టోరీ విషయం చూస్తే.. ఇంట్లో ముగ్గురు మొగాళ్ళు కూడా ప్రేమలో పడిపోవడంతో ముగ్గురు తమ పార్ట్నర్స్ తో ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసిన కన్నా చాలా బాధపడిపోతూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి ఆ ముగ్గురికి ఎలాగైనా సరే దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలి అని చక్రిని కేశవాణి కొడుతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా మీరు ఇలా ఫోన్లు మాట్లాడుతూ వాడికి కూడా ప్రేమలో పడాలన్న ఆశ కలిగిస్తున్నారని అందర్నీ కడిగి పడేస్తుంది.. అయితే చక్రి మాత్రం గోపికతో ప్రేమలో ఉన్నట్లు మహాలక్ష్మి దగ్గర రెచ్చిపోతాడు. మహాలక్ష్మిని గోపిక చక్రికీ అక్క అన్నడంతో ఇంకాస్త రెచ్చిపోయి తిడుతుంది.. ఇక చక్రి గోపిక పుట్టినరోజు సందర్భంగా తనకి విషెస్ చెప్పడానికి వెళ్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..