E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోసం టెన్షన్.. వల్లికి షాక్.. ప్రేమ, ధీరజ్ కు శాశ్వతంగా దూరం..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోసం టెన్షన్.. వల్లికి షాక్.. ప్రేమ, ధీరజ్ కు శాశ్వతంగా దూరం..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 26th: మంగళ స్నానాలు అయిన తర్వాత ప్రేమ ధీరజ్పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా తయారు చేస్తారు.. అయితే ప్రేమ కూడా పెళ్లికూతురు లాగా రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే దీనికి పిలిచినట్టు కనిపించడంతో కిందకు వెళ్తుంది అయితే ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఇదంతా కేవలం ప్రేమ కలగంటున్నట్లు కనిపిస్తుంది. రేవతి ఇంకా నువ్వు ఇలానే ఉన్నావేంటి పెళ్లి చీర కట్టుకొని పెళ్లికూతురు లాగా రెడీ అవ్వాలి కదా.. కానీ నువ్వు ఎందుకు ఇలానే ఉన్నావు అని రేవతి అడుగుతుంది ప్రేమ మాత్రం నేను వెళ్ళను నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అని ప్రేమ సీరియల్ అవుతుంది. అయితే భద్రావతి వాళ్లు వచ్చి ప్రేమకి ఇష్టం లేదని చెప్తున్నారు కదా ఎందుకు మీరు బలవంతం చేస్తున్నారు అని భద్ర అంటుంది ఎలాగైనా సరే ప్రేమని దూరంగా తీసుకెళ్లాలని భద్ర ప్లాన్ చేస్తుంది. శ్రీవల్లి మాత్రం నర్మదని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అందరూ పెళ్లి కొడుకు రెడీ అయిపోయారు కదా ఇంక మండపానికి వెళ్లాలి అని అనుకుంటారు.

ప్రేమ రాధని వల్లి ఫుల్ హ్యాపీ..

ప్రేమ వస్తదో రాదో అని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటే.. వల్లి మాత్రం ప్రేమ ఇక రాదు అంటే మావయ్య గారు చెప్పినట్టుగా ప్రేమ రాకపోతే ఇక మీరిద్దరు శాశ్వతంగా దూరం అవ్వాలి కదా.. ఇక జీవితంలో ప్రేమ ఇంటికి రాదు కదా అనే వల్లి చాలా సంతోషంగా సంకలు గుద్దుకుంటూ చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే నర్మద వచ్చి వల్లిని పట్టుకోగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎప్పుడు నీ నోటి నుంచి మంచి మాటలు రావా ఎందుకలా మాట్లాడుతున్నావు అని శ్రీవల్లికి అందరూ వార్నింగ్ ఇస్తున్న సరే తన నోరు మాత్రం అస్సలు ముయకుండా మాట్లాడుతూనే ఉంటుంది. ఇక నర్మదా నీతో పనుంది మనం మాట్లాడుకుందాము అని భుజం మీద చెయ్యి వేయగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

శారదాంబ మాటతో షాక్..

Advertisement

అందరూ చాలా సంతోషంగా పెళ్లికి వెళ్లాలి అని అనుకుంటూ ఉండగా శారదాంబ చాలా కంగారు పడిపోతూ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది ఎందుకు ఇలా పరిగెడుతున్నావ్ అమ్మ అనే నీ వేదవతి కూడా కంగారు పడిపోతుంది. ఏమైందో చెప్పమ్మా ఎందుకు ఇలా ఆవేశంగా పరిగెత్తుకుంటూ వచ్చేసావు అని వేదవతి అడగగానే ప్రేమని ఆ భద్రవతి చింతామణి ఇంటికి పంపిస్తుంది ఈ పెళ్లి జరగకుండా చేయాలి అని తను చాలా గట్టిగా నిర్ణయించుకుంది అని చెప్పగానే.. ఎలాగైనా సరే ప్రేమను తీసుకొని మేము వస్తాము మీరు వెళ్ళండి అని నర్మదా అంటుంది. ఇక అందరిని పంపించేసి నర్మదా శ్రీవల్లిని తీసుకొని ఎలాగైనా సరే చింతామణి ఇంటికి వెళ్లి ప్రేమను తీసుకుని రావాలి అని అనుకుంటుంది.. ప్రేమను తీసుకొని వస్తాము అని చెప్పి అందరిని పంపించేస్తారు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది.

ప్రేమకు చింతామణి షాక్..

ప్రేమ ధీరజ్ ని ఇంకా జీవితంలో కలవలేను అని బాధ పడిపోతూ ఉంటుంది.. కొన్నిసార్లు ధీరజ్ తీసుకునే కఠినమైన నిర్ణయాలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి అని ప్రేమ అనుకుంటుంది. ధీరజ్ వల్ల నేను చాలా బాధపడిపోతున్నాను. వీడు తీసుకుని నిర్ణయాలు నా కుటుంబానికి నన్ను దూరం చేస్తూనే అందరితో మాటలు అనిపించేలా చేస్తున్నాయి. ఇక జీవితంలో నేను ధీరజ్ మొహం చూడలేనా అని ప్రేమ బాధ పడిపోతూ ఉంటుంది. అయితే ప్రేమ అలా బాధ పడిపోవడం చూసిన చింతామణి ఏంటమ్మా బాధపడిపోతున్నావా? మగాడు ఆడదాని అవసరం కోసం వెయిట్ చేయాలి.. కానీ ఆడదే మగాడి కోసం వెయిట్ చేయకూడదు. ఆడవాళ్ళని లొంగ తీసుకోవడానికి మగాళ్లు చేసే ప్లాన్ ఏది అని ప్రేమకు బ్రెయిన్ వాష్ చేస్తుంది.. ఇక ప్రేమ ఆలోచనలో పడిపోతుంది.

నర్మదా దెబ్బకు శ్రీవల్లి అవుట్..

Advertisement

అందరూ పెళ్లి మండపానికి వెళ్ళిపొమ్మని నర్మదా శ్రీవల్లి నేను ప్రేమని తీసుకొని వస్తామని చెప్తుంది. నర్మదా శ్రీవల్లిని తీసుకొని మనము చింతామణి ఇంటికి వెళ్లి ప్రేమను తీసుకురావాలి అని ఎంత చెప్తున్నా సరే శ్రీవల్లి మాత్రం భయపడిపోతూ ఉంటుంది.. ఇక మొత్తానికి శ్రీవల్లి వాళ్ళ అమ్మానాన్నని కూడా తీసుకొని వచ్చి ఎలాగైనా సరే చింతామణి దగ్గరనుంచి ప్రేమను తీసుకురావాలి అని నర్మదా ప్లాన్ చేస్తుంది. నర్మదా మీరు యూత్ లాగా మోపిదేవికి వెళ్లి ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడు మీరు యువత 25 ఏళ్ల వయసులో ఉన్నారా అని నర్మదా అందరికీ ఒకేసారి దిమ్మ తిరిగిపోయిన షాకిస్తుంది. అయితే శ్రీవల్లి మాత్రం తన గురించి ఎటువంటి నిజాలు చెప్పొద్దు అని కాళ్లు పట్టుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు పల్లవికి షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. పార్వతికి షాక్..

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలుకు సపోర్ట్ గా కామాక్షి.. మీనాకు నిజం చెప్పిన సుమతి.. అరుణ్ మాటతో ఫుల్ హ్యాపీ..

Podarillu Today Episode : గోపిక మాటతో చక్రీ షాక్.. మహా మాటతో షాక్.. గోపికను అవైడ్ చేసిన చక్రీ..

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Karthika Deepam 2 Serial Today Episode September 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన మాలిని            

Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు పల్లవికి షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. పార్వతికి షాక్..

Ninnu kori Serial Today Episode September 26th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దామోదర్ కు వార్నింగ్ ఇచ్చిన దాక్షాయణి 

Saturday Tv Movies : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×