E-Paper
Advertisement

మొన్న దుర్గమ్మ.. ఇప్పుడు అయ్యప్ప.. రాధమ్మ కూతురిని ఏకిపారేస్తున్న నెటిజన్లు!

మొన్న దుర్గమ్మ.. ఇప్పుడు అయ్యప్ప.. రాధమ్మ కూతురిని ఏకిపారేస్తున్న నెటిజన్లు!
Advertisement

Gajulu Galagala:రాధమ్మ కూతురు ..గాజులు గల గల అంటూ ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ అమ్మాయి ఎన్ని విమర్శలు వచ్చినా అస్సలు తగ్గట్లేదు.ఇప్పటికే ఒక వైపు అత్తున్న పోతున్న రామ చిలుక ,ఓ సూరిగా అంటూ ఫోక్ సాంగ్స్ తో అదరగొడుతున్న రాధమ్మ కూతురు ఇపుడు మరోసారి దేవుడి పాటని పాడి మరోసారి హైలెట్ అవుతుంది.

ఏకంగా 23 మిలియన్ల వ్యూస్

Advertisement

గాజులు గల గల అంటూ నెట్టింట విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని ఏకంగా 23 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య ఇపుడు ఎవవరి ఎవ్వరి ఎవ్వరి మాల ..అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప మాల అంటూ మరోసారి దేవుడి పాటని పాడి రీల్ వదలడంతో సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది.కార్తీక మాసంలో అయ్యప్ప పాటలకి ఎలాంటి ఆదరణ ఉంటుందో చెప్పక్కర్లేదు.ఇదిగో ఈ క్రమంలోనే ఈసారి అయ్యప్ప పాట పాడింది రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య.

అయితే ఎప్పటిలాగే రాధమ్మ కూతురిని అభిమానించే వాళ్ళు అక్కా పాట సూపర్ ఉంది .మళ్ళీ ఈ పాట కూడా గాజులు గాజులు గలగల లాగే సూపర్ హిట్ అవుతుంది అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటే ఎక్కువ మంది మాత్రం తమ విమర్శల బాణాలని ఎక్కుపెట్టడం గమనార్హం.

Advertisement

నీకు దండమే …తల్లీ

ఒరే బాబు నీకు దండమే …తల్లీ అంటూ కొందరంటే ,అయ్యప్ప దీక్ష అంటే నియమ నిష్టలతో ఉండాలి ,అంతే తప్ప ఇలా పాటల కోసం ,రీల్స్ కోసం అయ్యప్ప దేవుడిని అవమానించవద్దు అంటూ మరి కొంతమంది ఏకిపారేస్తున్నారు .ఇక మరికొంత మంది భక్తి అనేది గుండెల్లో ఉండాలి కానీ లైక్స్ అండ్ వ్యూస్ కోసం కాదు అంటే ఇంకొంత మంది మొన్నటిదాకా భవాని  మీద పడ్డావు ,ఇపుడు అయ్యప్ప మీద పడ్డావా తల్లి అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు .

ఇపుడు సోషల్ మీడియా జమానా పెరిగిపోవడంతో అంతా రీల్స్ ,లైక్స్ ,ఫేమ్ ,మరియు డబ్బుల కోసం ఇలా దేవుడిని వాడుకోవడం కామన్ అయిపోయిందని ఎక్కువ శాతము మంది రాధమ్మ కూతురిపై మండిపడుతున్నారు.

ఒక్క రాధమ్మ కూతురిపైనే ట్రోల్స్ ఎందుకు

అయితే రాధమ్మ కూతురికి భక్తి ఉంది ,దాన్ని ఇలా వీడియో రూపంలో రికార్డ్ చేసి తన అభిమానులకి షేర్ చేసుకుంటుంది,అందులో తప్పేం ఉందని ,ఇలా చాల మంది కూడా చేస్తున్నప్పటికీ ,ఒక్క రాధమ్మ కూతురిపైనే ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు అంటూ తనని సపోర్ట్ చేస్తున్న మరికొందరు కౌంటర్లు ఇస్తున్నారు.

పైగా ఓర్వలేని వాళ్ళు ఇలాగే కామెంట్స్ చేస్తారు ,ఒక్క రాత్రిలో నీకొచ్చిన క్రేజ్ చూసి తట్టుకోలేకనే ఇలా తమ జలసీని బయటపెట్టుకుంటున్నారు ,ఎక్కడా తగ్గకుండా సాగిపో అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు కూడా .

గాజులు గాజులు గల గల

మొత్తానికి కొంతకాలం క్రితం వరకు దుర్గమ్మ పై గాజులు గాజులు గల గల అంటూ సందడి చేసి సోషల్ మీడియాని షేక్ చేసిన రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య ఇపుడు మరోసారి అయ్యప్ప దేవుడిపై పాట పాడి నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపొయింది.

చూడాలి మరి భావాన్ని మాల వేసుకుని పాడి పాటకి వీడియో చేసిన రాధమ్మ ఈ పాటకి కూడా వీడియో చేస్తుందో లేక ఇలాగే పాటతో సరిపెడుతుందో !

also read:గాజుల గలగలతో సెన్సేషన్.. ఇప్పుడు వరుస ఫోక్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్న రాధమ్మ కూతురు!

Tags

Related News

పెళ్లి పీటలెక్కబోతున్న గుప్పెడంత మనసు సీరియల్ సాక్షి.. పోస్ట్ వైరల్!

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన నటి అనిత చౌదరి..ఎన్ని లక్షలంటే?

రంగుల చీరలో మహా ఎంత క్యూట్ గా ఉందో.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ హైలెట్ ట్విస్ట్.. వడ్డీ కోసం కష్టాలు.. మనోజ్ ను కొట్టిన ప్రభావతి..

Podarillu Today Episode : శైలు మారిపోయిందా..? మహా మాటతో ఫ్యూజుల్ అవుట్.. విడాకులు కన్ఫార్మ్..!

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా ఇరుక్కున్న సాగర్.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రేమ దెబ్బకు ధీరజ్ షాక్..

Brahmamudi Serial Today Episode November 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రఘువీర్ కు వార్నింగ్ ఇచ్చిన రాజు 

Big Stories

Advertisement
×