Saturday Movies in TV : ప్రతి వారం సినిమాలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద నాని నటించిన హంగామా మొదలైపోయింది. ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్ పరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈవారం చిన్న సినిమాలు కూడా బోలెడు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటుగా టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ మూవీ లవర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ వీకెండ్ టీవీ చానల్స్ లోకి స్టార్ హీరోల సినిమాలు బోలెడు రాబోతున్నాయి. ఆలస్యం ఎందుకు ఈ శనివారం టీవీ చానల్స్ లలోకి రాబోతున్న ఆ సూపర్ హిట్ సినిమాలేంటో ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – దర్బార్
మధ్యాహ్నం 3.30 గంటలకు – పందెం కోడి
ఉదయం 11 గంటలకు – రాయుడు గారు నాయుడు గారు
సాయంత్రం 4.30 గంటలకు – సర్కస్ సత్తి పండు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ఇందిరమ్మ
ఉదయం 10 గంటలకు – కాళీదాసు
మధ్యాహ్నం 1 గంటకు – అంటే సుందరానికి
సాయంత్రం 4 గంటలకు – చట్టంతో పోరాటం
రాత్రి 7 గంటలకు – వెంకీ
రాత్రి 10 గంటలకు – S M S
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 9 గంటలకు – డా సలీం
మధ్యాహ్నం 12 గంటలకు – రెమో
సాయంత్రం 6 గంటలకు – పుష్ప
ఉదయం 8 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ
ఉదయం 11 గంటలకు – బాస్
మధ్యాహ్నం 2.30 గంటలకు – అదృష్టవంతుడు
సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ
రాత్రి 8 గంటలకు – పసలపూడి వీరబాబు
రాత్రి 11 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – హాలో ప్రేమిస్తారా
ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు
మధ్యాహ్నం 1 గంటకు – కొండవీటి సింహం
సాయంత్రం 4 గంటలకు – ప్రేమ ప్రయాణం
రాత్రి 7 గంటలకు – రోడల్లు వస్తున్నారు జాగ్రత్త
రాత్రి 10 గంటలకు – డెవిల్
మధ్యాహ్నం 3 గంటలకు – ముద్దలు మొగుడు
రాత్రి 9.30 గంటలకు – అగ్గి రాముడు
మధ్యాహ్నం 3 గంటలకు – సమర సింహా రెడ్డి
రాత్రి 10 గంటలకు – సమర సింహా రెడ్డి
ఉదయం 3 గంటలకు – గోరింటాకు
ఉదయం 9 గంటలకు – బంగార్రాజు
సాయంత్రం 5 గంటలకు – ఏజెంట్ భైరవ
ఉదయం 7 గంటలకు – రాధే శ్యాం
ఉదయం 9 గంటలకు – మిత్రమండలి
మధ్యాహ్నం 12 గంటలకు – సుయోధన
మధ్యాహ్నం 3 గంటలకు – రంగ్ దే
సాయంత్రం 6 గంటలకు – కార్తికేయ 2
రాత్రి 9 గంటలకు – రావణాసుర
స్టార్ మా..
ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..