E-Paper
Advertisement

32 ప‌ళ్లు బ‌య‌ట‌పెట్టి న‌వ్వుతూ…బాబ‌ర్ తిడుతూ టీమిండియాను మెచ్చుకుంటున్నారు

32 ప‌ళ్లు బ‌య‌ట‌పెట్టి న‌వ్వుతూ…బాబ‌ర్ తిడుతూ టీమిండియాను మెచ్చుకుంటున్నారు
Advertisement

Tanveer Ahmed Warns Wasim Akram: బాబర్ ఆజం కారణంగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్లు తన్వీర్ అహ్మద్ అలాగే వసీం అక్రమ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బాబర్ ఆజం ఇంగ్లాండ్ లో శనగలు అమ్ముకున్నాడంటూ వసీం అక్రమ్ చాలా సీరియస్ కామెంట్ చేశారు. అయితే దీనిపై వెంటనే తన్వీర్ అహ్మద్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ గా వసీం అక్ర‌మ్ ను ఉద్దేశించి మరో స్టేట్మెంట్ ఇచ్చారు తన్వీర్. 32 పళ్ళు బయటపెట్టుకొని బాబర్ ఆజంను బండ బూతులు తిడుతున్నారని సీరియస్ అయ్యారు. కానీ అదే మనసులు టీమిండియాను తెచ్చుకోవడం దేశ ద్రోహమే అంటూ ఫైర్ అయ్యారు. అలాంటి దేశ ద్రోహులను పాకిస్తాన్ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వాళ్లు ఎంతటి వాళ్ళైనా… ఇండియాను మెచ్చుకోవడం వాళ్ళు చేసిన పెద్ద నేరం అంటూ ఫైర్ అయ్యారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఇంత‌కు వ‌సీం అక్ర‌మ్, త‌న్వీర్ అహ్మ‌ద్ వివాదం ఏంటి ?

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొన్నటి వరకు మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. మూడు టెస్టుల్లో ఓటమిపాలైన పాకిస్తాన్, వైట్ వాష్ అయింది. అయితే మూడవ టెస్టు సందర్భంగా ఏడుగురు క్రికెటర్లతో పాటు ఇద్దరు కోచ్ లను ఇంటికి పంపించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే ఈ విషయం తనకు తెలియదని మ్యాచ్ పూర్తయిన తర్వాత బాబర్ పేర్కొనడం వసీం అక్రమ్ కు కోపం తెప్పించింది. కెప్టెన్ గా ఉన్న నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళింది ఎందుకు? జట్టులో ఏం జరుగుతుందో తెలుసుకోవా? క్రికెట్ ఆడడానికి వెళ్ళావా? లేదా శనగలు అమ్ముకోవడానికి వెళ్ళావా? అంటూ నిలదీశారు. అయితే దీనికి వెంటనే తన్వీర్ కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పు చేస్తే బాబర్ ను ఎందుకు నిందిస్తున్నామని సీరియస్ అయ్యారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

అలాంటి ద్రోహులను పాకిస్తాన్ నుంచి తరిమికొట్టాలి

బాబర్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో కొంతమంది టీమిండియాను మెచ్చుకుంటున్నారని తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యారు. బాబర్ ఆటతీరును తప్పుపడుతూ బండబూతులు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబర్ ను తిడుతూ ఇండియాను మెచ్చుకోవడం దేశద్రోహమే అంటూ ఫైర్ అయ్యారు. అందుకే ఇండియాను పొగిడే వాళ్ల‌ను…పాకిస్తాన్ నుంచి త‌రిమికొట్టాల్సిందే అంటూ త‌న్వీర్ అహ్మ‌ద్ పిలుపునిచ్చారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

Related News

లింగ మార్పిడి చేసుకున్నాక‌, నాకు 2000 పెళ్లి సంబంధాలు వచ్చాయి

టీమిండియాలో పెను ప్ర‌కంప‌న‌లు…గంభీర్‌, గిల్ పై కోహ్లీ సీరియ‌స్ !

నాకు బైక్ నడపడం రాదు, అందుకే ధోనీ వాటిని లాగేసుకున్నాడు!

24 ఏళ్ల ఆకలి తీర్చుకుంటాం…టీమిండియాకు పీడ కల మిగుల్చుతాం

ధోని సిక్సులు చూసి… ముషార్రఫ్ కూడా ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

కెప్టెన్సీ ఉన్న‌ప్పుడు కోహ్లీ న‌ర‌కం చూపించేవాడు..చాలా మందిని తొక్కేశాడు!

విరాట్ కోహ్లీకి అవమానం..2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే గిల్-గంభీర్ పాలిటిక్స్ ?

Big Stories

Advertisement
×