BigTV English

Satyabhama weekly Episodes : సత్యను చంపాలని భైరవి మరో ప్రయత్నం.. క్రిష్ కు తెలిసిపోతుందా?

Satyabhama weekly Episodes : సత్యను చంపాలని భైరవి మరో ప్రయత్నం.. క్రిష్ కు తెలిసిపోతుందా?

Satyabhama weekly Episodes: ఈ వారం సత్యభామ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. సత్య తెలివితేటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఈ వారం ఈ సీరియల్ లో జరిగిన హైలెట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..


సోమవారం ఎపిసోడ్ విషయానికొస్తే.. దీపావాళికి ఇంట్లో సంబరాలు మొదలవుతాయి. సత్య క్రిష్ లు ఇంట్లో పూజలు చేస్తారు. పూజ అనంతరం ఆశీర్వాదం తీసుకోవాలని జయమ్మ చెబితే పెద్ద క్లాస్ పీకుతుంది. చివరకు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు . అంతలోకే ఇన్కమ్ టాక్స్ ఆఫిసర్లు వస్తారు. ఇంట్లో బ్లాక్ మని ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఇంట్లో సోదాలు నిర్వహిస్తారు. అక్కడ డబ్బులు దొరక లేదని వెళ్ళిపోతారు. కారులో ఏదో ఉందని చెక్ చేస్తారు. డబ్బులు ఉండటంతో పనిమనిషి నావే అని లొంగిపోతాడు.

మంగళవారం ఎపిసోడ్ లో.. డబ్బులు పోయిన బాధలో ఉంటాడు మహాదేవయ్య.. కానీ భైరవి లోపలకు రాగానే పెద్ద క్లాస్ ఇస్తుంది. మంచితనం అన్ని చోట్ల మంచిది కాదు. నువ్వు అన్ని ఇలానే చేస్తున్నావ్ అని తిడుతుంది. అప్పుడే సత్య ఆ డబ్బులు మామయ్యవే, పార్టీ ఆఫీస్ లో ఇవ్వాలని తీసుకొచ్చాడని అవి కృష్ కు ఇచ్చాడు. ఆడబ్బులు పని వాడికి సంబంధం లేదు.. నేను లొంగిపోవాలని చెబితే పోలీసులకు లొంగిపోయాడని చెబుతుంది. ఇంత డబ్బులు పోయాయి ఇక మీదట అయిన జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. తర్వాత రోజు కూడా అదే పరిస్థితి. ఇక జరిగిందేదో జరిగింది. అందరం దీపావళి పండుగను జరుపుకుందాం అని మహాదేవయ్య చెబుతాడు.


బుధవారం ఎపిసోడ్ లో దీపావళి సంబరాలు మొదలు పెడతారు. అయితే రేణుక దిగులుగా ఉంటుంది. సత్య వెళ్లి నచ్చ చెప్పి తీసుకొని వస్తుంది. రేణుక రాగానే భర్తను జైలు పాలు చేసింది. ఇక్కడ సంబరాలు చేసుకుంటుంది అని అంటుంది. దానికి సత్య సీరియస్ అవుతుంది. బావగారు తప్పు చేస్తే అక్కను ఎందుకు అంటారు అని దానికి అక్కను అంటారే అంటుంది. క్రిష్ తల్లిని అనడంతో సీరియస్ అవుతాడు.. ఇక సత్య మీరే దీపావళి చేసుకోండి అని ఇంట్లోకి వెళ్ళిపోతుంది.

గురువారం ఎపిసోడ్ విషయానికొస్తే.. నందిని, వాళ్ళ అత్తయ్య ఇంట్లో దీపాలు పెడతారు. మైత్రి అక్కడకు వస్తుంది. నాకు దీపాలు పెట్టాలని ఉంది అనగానే నందిని కౌంటర్ ఇస్తుంది. హర్షా డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తాడు. హర్ష బాధను చూసి నందిని తన నగలను ఇస్తుంది. కానీ హర్ష మాత్రం వద్దు నేను ట్రై చేస్తాను అంటాడు. నందిని ప్రేమను చూసి పొంగిపోతాడు. ఇక సత్యం అలక తీర్చేందుకు క్రిష్ రొమాంటిక్ సెటప్ ను ఏర్పాటు చేస్తాడు. సత్య కోపం తగ్గడానికి కాళ్ళు పట్టుకుంటాడు. అయిన సత్య తగ్గదు బెట్టు చేస్తుంది.. ఇక చివరకు సత్య కోపం పోతుంది.

శుక్రవారం ఎపిసోడ్ లో.. సత్య అలక పోయింది.. అది చూసిన భైరవి కుళ్ళుకుంటుంది. ఇక పంకజం సినిమాలో చూసినట్లు ఉందని గొప్పగా చెబుతుంది. ఇక తర్వాత రోజు భైరవి వంట గదిలో బిజీగా ఉంటుంది. పంకజం వచ్చి చురకలు ఆంటీస్తుంది.. దానికి రివేంజ్ తీర్చుకోవాలని తన ఫ్రెండ్స్ వస్తున్నారని కిట్టి పార్టీ ఉందని చెప్పి సత్యకు దగ్గరుండి అన్ని పనులు చెయ్యమని చెబుతుంది. ఇక పోజులకు పోయిన భైరవి కాలు జారీ కిందపడుతుంది. ఇక తర్వాత సీన్స్ అదుర్స్ అనే చెప్పాలి. నొప్పితో బాధపడుతున్న తిండి మాత్రం ఆపదు. ఇంట్లో అందరు ఆమెను చూసి నవ్వుతారు. నా ఇంట్లో వాళ్ళు చూసి నవ్వడానికి కారణం సత్య అని పగ తీర్చుకోవాలని షాక్ ప్లాన్ చేస్తుంది…

శనివారం ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆ సత్య కు దెబ్బకు దెబ్బ తీర్చుకుంటాను అని అంటుంది. ఏం ప్లాన్ వేస్తున్నారని అంటే రా బయటకు చూద్దువు గాని అని మోటార్ స్విచ్ తో దానికి షాక్ కొట్టేలా చేస్తాను.. ఈ భైరవితోని పెట్టుకుంటేవాలంటే ఇక ముందు వణికిపోవాలి అని వైర్ కట్ చేస్తారు. అయితే అప్పుడే కరెంట్ పోతుంది. భైరవి, పంకజం నవ్వుకుంటారు. కరెంట్ లేకపోవడంతో సత్య మోటర్ వేసినా షాక్ కొట్టదు.. క్రిష్ ఫ్యూజ్ పోయిందని చూసి ఫ్యూజ్ వేస్తాడు. ఇక సత్య పై మోటారు నువ్వే పాడు చేశావని అంటుంది భైరవి . ఇక భైరవి  సత్యను మోటార్ పోగొట్టావని తిడుతుంది..ఎలాగో పవర్ లేదు కదా నేను ఒకసారి నొక్కి చూస్తాను అని అనుకుంటుంది భైరవి.. ఒకసారి చెక్ చేస్తానని ఆన్ చేస్తుంది. క్రిష్ ఫ్యూజ్ పెట్టడం వల్ల మోటర్ ఆన్ అవుతుంది. ఇక అంతే బైరవికి షాక్ కొడుతుంది. అమ్మగారికి షాక్ కొట్టింది ఎవరైనా రండి అని గట్టిగా కేకలు వేస్తుంది  పంకజం. అప్పుడే అందరూ అక్కడికి వస్తారు. ఆ కర్ర తీసుకొని కొట్టవే అని పంకజంతో జయ్యమ్మ అంటే లేదు నన్ను గుర్తు పెట్టుకొని కొడుతుంది అని అంటుంది. సత్యను ఆ కర్రతో కొట్టవే అని జయమ్మ అంటే అత్తయ్యను నేను ఎలా కొడతాను అని అంటుంది. మైత్రి ప్రయాణానికి డబ్బుల కోసం నగలు ఇవ్వలేదు. దానికి ఫీల్ అవుతుంది. హర్ష మాట్లాడట్లేదు అని వాళ్ల అమ్మా నాన్న మాట్లాడుకుంటారు. అప్పుడే కొరియర్ వస్తుంది. మైత్రి వీసా వస్తుంది. మైత్రి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తుంది. హర్ష చదువే ఇంపార్టెంట్ తాను వెళ్తుంది అనగానే నందీని ఫుల్ ఖుషి అవుతుంది..

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×