BigTV English

Satyabhama Today Episode : సత్య ఫ్యామిలీపై పగ పట్టిన కష్టాలు.. మహాదేవయ్య ప్లాన్ వర్కౌట్..

Satyabhama Today Episode : సత్య ఫ్యామిలీపై పగ పట్టిన కష్టాలు.. మహాదేవయ్య ప్లాన్ వర్కౌట్..

Satyabhama Today Episode December 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. విశ్వనాథం ఇంటికి రౌడీలు వస్తారు. హర్ష 25 లక్షలు డబ్బులు తీసుకున్నాడని వెంటనే కట్టాలని వాళ్లు డిమాండ్ చేస్తారు. అంతేకాదు హర్షను కొడతారు కూడా.. ఇక హర్షను వదిలేయమని విశ్వనాథం వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. 25 లక్షలు నేను ఒక వారంలో కట్టేస్తాను అని చెప్తాడు. కానీ వాళ్ళు వెంటనే కట్టాలని రెండు రోజులు మాత్రమే టైం ఇస్తారు. ఇంట్లో వాళ్ళందరూ హర్షను తిడతారు. ఇక విశాలాక్షి మనకు డబ్బులు కన్నా మర్యాద ముఖ్యం పరువు ముఖ్యం మీరు వెళ్లి ఆ ఇంటి పత్రాలు పెట్టేసి ఆ డబ్బులు తీసుకువచ్చి వాళ్ళని కట్టండి అనేసి అంటుంది. ఇక హర్ష విశ్వనాథం ఇద్దరూ బ్యాంకుకు వెళ్తారు. సంధ్య సత్యకు ఫోన్ చేస్తుంది. ఇంట్లో జరిగిన విషయాన్ని సత్య తో సంధ్య చెప్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు ఏదైనా జరిగితే మనసులో గుచ్చుకున్నట్టు ఉంది కదా నన్ను చంపేయాలి అనిపిస్తుంది కదా నాకు కూడా సేమ్ ఇలానే ఉండింది కానీ నువ్వు జోరీగ లెక్క నా చుట్టూ తిరుగుతూ నన్ను ఇది చేసావు అందుకే నీకు ఇది చేస్తున్నాను ఇక ముందు అంతకు మించి ఏడుస్తూ ఉంటావు అనేసి సత్యకు షాక్ ఇస్తాడు మహదేవయ్యా.. భైరవితో గొడవ సత్య పుట్టింటికి వెళ్తుంది. ఇక సత్య తండ్రి పరిస్థితి చూసి ఫీల్ అవుతుంది. ఇంటి పత్రాలను తీసుకొని డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఇక వేరేవాళ్లు ఈ ఇల్లు నాది నా పేరు మీద ఉంది మీకు ఎలా ఇస్తారు అనేసి గొడవ పెట్టుకుంటాడు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పంకజం భైరవి దగ్గరికి వచ్చి పుల్లలు పెడుతుంది. చిన్న కోడలు మీ మాట వినట్లేదు మీ కంట్రోల్ తప్పిపోయింది మీరు చిటికేస్తే రావాలి కదా అనేసి అంటుంది. నీకు బైరవి సాయంత్రం లోపల దాన్ని ఇక్కడ ఉండేలా చేస్తాను లేకపోతే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో నువ్వే చూస్తావు కదా అనేసి అంటుంది. ఇక మళ్లీ పంకజం బైరు దగ్గరికి వెళ్లి మీరంటే మీ చిన్న కోడలికి ఇంత కూడా భయం లేదమ్మా అందుకే మీరు రమ్మన్న టయానికి వస్తదో రాదో అసలు మీరు కంట్రోల్లో పెట్టుకోలేకపోయారని పుల్లలు పెడుతుంది. సాయంత్రం లోపల దాన్ని రప్పిస్తాను చూడు అనేసి భైరవి అంటుంది. కానీ పంకజం దానికి కౌంటర్లు వేస్తుంది. ఒక్క పూట నేను పోతే చేసుకోలేరా పెద్ద కోడలు ఉంది కదా అనేసి అంటే దానికి ఒక ప్లాన్ ఉందని భైరవి అంటుంది. పెద్ద కోడలు బామ్మ సడన్గా చచ్చిపోయిందని ఫోన్ వస్తుంది దాంతో ఆవిడ కూడా పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో వండి వాడ్చే వాళ్ళే లేరు అనేసి చెప్తాను అని అనగానే ఏమనమ్మ మీరు నిండకుండ లాంటి వాళ్ళు ఒట్టికుండ లాంటి వాళ్ళు ఈరోజు తెలుస్తుంది కదా అనేసి పంకజం వెళ్లిపోతుంది.

భైరవి సత్య కి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందా అంత బిజీగా ఉన్నావా? నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అనేసి వెటకారంగా మాట్లాడుతుంది. ఇంట్లో పస్తులు ఉండాల్సి వస్తుంది వన్డే వాళ్ళు ఎవ్వరూ లేరు అనేసి బైరవి అనగానే అక్క ఉంది కదా అక్క చేస్తుంది కదా అనేసి సత్య అంటుంది. వాళ్ళ బామ్మ చావు బతుకులో ఉందంట అని ఆవిడ వెళ్ళింది ఎప్పుడొస్తదో కూడా తెలియదు ఇక మేము పస్తులే ఉండాలి కాసేపు ఆగితే మీ మామయ్య వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు నువ్వు బానే ఉన్నావు కదా నువ్వు అక్కడే సంతోషంగా ఉండు మేము ఇలానే పస్తులు పడుకుంటాం అనేసి భైరవి అంటుంది. అప్పుడే పంకజం వచ్చి అంతటికి పోయి మీరు వంట వండలేదు అలాగే నన్ను కూడా వండొద్దని చెప్పారు. కాసేపాగితే పెద్దయ్య గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రచ్చ చేస్తారని పంకజం అంటుంది. అప్పుడే కారు వస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అది గమనించిన భైరవి నేను యాక్ట్ చేయాలా డల్ గా ఉన్నట్టు కవరింగ్ చేయాలి అనేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది. క్రిష్ క్యారేజ్ తీసుకొని టేబుల్ మీద పెడతాడు. ఈ పెళ్ళాం ఏదిరా పెళ్ళాం రాకుండా భోజనం పంపించిందా నాన్నగానే జయమ్మ నువ్వు కొంచెం కూడా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు పుట్టింటికి ఎప్పుడో గాని సత్య వెళ్ళదు అలాంటి సత్యం రప్పించడానికి నువ్వు ఇదంతా చేస్తున్నావా ఒత్తిగా శాడిస్ట్ లాగా తయారయ్యవే ఇప్పుడు మొత్తం అన్న నువ్వే తినేసేయ్ అనేసి లోపలికి వెళ్ళిపోతుంది..


అటు విశ్వనాథం భోజనం చేయడానికి రాడు. నాన్న భోజనం చేయకుండా ఇంట్లో వాళ్ళందరూ ఎలా భోజనం చేస్తారని హర్ష సంధ్య వాళ్ళు అంటారు. సత్య ఫీల్ అవుతూ నాన్న దగ్గరికి వెళ్లి నువ్వు తినకపోతే వీళ్ళు ఎవరు తినరు నాన్న నీకోసమే వీళ్లంతా ఎదురుచూస్తున్నారు ఈరోజు వచ్చిన కష్టాలు రేపటితో పోతాయి కష్టాలను ఎలా ఎదుర్కోవాలో మీరే నేర్పించారు అలాంటిది మీరు ఇప్పుడు భోజనం చేయకుంటే వాళ్ళు ఎలా చేస్తారని అనగానే.. విశ్వనాథం నాకు ఆకలిగా లేదమ్మా కన్నీళ్లు కడుపు నింపాయి అనేసి అంటాడు. సత్య నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు ఎవరో తినట్లేదు కదా అనగానే లేదు తింటానని విశ్వనాథం వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అందరిలా టేబుల్ దగ్గర కూర్చున్నారో లేదో కరెంట్ వాడు పవర్ కట్ చేస్తాడు. హర్ష లైన్మెన్ కు ఫోన్ చేస్తే రెండు లక్షలు బిల్లు పెండింగ్ ఉందని షాక్ ఇస్తాడు. ఇక విశ్వనాథం ఇంట్లో పరిస్థితులపై ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ పరిస్థితిని చూసి సత్య ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మహదేవయ్యకు సత్య ఫోన్ చేస్తుంది. ఈ పుట్టింటి వాళ్ళ కష్టాలన్నీ పోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఒప్పుకుంటే ఆ కష్టాలన్నీ తీరిపోతాయని అంటాడు మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×