BigTV English

Satyabhama Today Episode : మహాదేవయ్య దెబ్బకు సత్యకు మైండ్ బ్లాక్.. క్రిష్ మాటతో సత్య ఫుల్ హ్యాపీ..

Satyabhama Today Episode : మహాదేవయ్య దెబ్బకు సత్యకు మైండ్ బ్లాక్.. క్రిష్ మాటతో సత్య ఫుల్ హ్యాపీ..

Satyabhama Today Episode December 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో అందరూ భోజనాలు చేసి సంతోషంగా ఉంటే క్రిష్ మాత్రం పార్టీ జరిగిన ప్లేస్ నుంచి రాడు. అందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి సత్యనే కారణం అని అంటాడు. ఈ ప్లేస్ నుంచి వస్తే ఈ మెమొరీస్ అన్ని మాయమైపోతాయని రావాలనిపించట్లేదు సంపంగి అనేసి అంటాడు. మనిషికి ఏ స్థలము శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు అని సత్యం అంటుంది. నీకు బాగా ఇష్టమైన ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే నువ్వు వదిలేస్తావా అని అడుగుతుంది. జీవితంలో వాళ్ళ మొహం నేను చూడనని క్రిష్ అంటాడు. నుంచి సత్య వెళ్ళిపోతుంది. క్రిష్ వచ్చి ఏమైంది సంపంగి అని అడుగుతాడు. నువ్వు అనుకుంటున్న వ్యక్తుల్లో నేను ఉంటే నన్ను వదిలేస్తావా అనేసి సత్య అడుగుతుంది. నా మీద అనుమానమా అని క్రిష్ అంటాడు.. ఇక సత్యకు క్రిష్ మాటిస్తాడు. మాట ఇచ్చినంత మాత్రాన సరిపోదు క్రిష్ మాటని నిలబెట్టుకోవాలి అనే ప్లీజ్ సత్య అంటుంది. నిన్ను బాధ పెట్టనా అనేసి అడుగుతుంది. నువ్వు ఎంత బాధ పడితే ఇలా అడుగుతావు చెప్పు అనేసి క్రిష్ కూడా ఎమోషనల్ అవుతాడు. వీళ్ళిద్దరి మాటలను మహదేవయ్య చాటుగా వింటాడు. ఉదయం క్రిష్ తో మహాదేవయ్య అంటి ముట్టనట్లు మాట్లాడుతాడు. దానికి బాపు ఏంటి కొత్తగా ఇలా మాట్లాడుతున్నాడని క్రిష్ షాక్ అవుతాడు.. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్ బాపు అని అడుగుతాడు. క్రిష్ దగ్గర మాట తీసుకుంటాడు. మైత్రి హర్ష కి ఫోన్ చేస్తుంది. నందిని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నా భర్తకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తుంది.. నామినేషన్స్ దాకలు చేస్తారు. ఇక క్రిష్ మహదేవయను ప్రచారం మొదలు పెడదామని ధూంధాం గా బాంబులు కాలుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే మహదేవయ్య క్రీష్ తో మాట్లాడడం సత్య వింటుంది. క్రిష్ మహదేవయ్య కు మాట ఇవ్వడం సత్య వింటుంది ఇక కృష్ణ చేతి నుంచి జారిపోయారని బాధపడుతూ ఉంటుంది. ఇక మహదేవయ్య సత్య దగ్గరకు వచ్చి న్యాయం జరగదు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు కదా కోడలా అనేసి సత్యతో కౌంటర్లు వేస్తాడు. కృష్ణ నీ చేతి నుంచి జారిపోతున్నాడు అది నీకు అర్థం అవుతుందా అని వరుసగా కి న్యూస్ లో చెప్తాడు కానీ సత్య మాత్రం తగ్గేదేలే అని ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానని అంటుంది. ఇగ క్రిష్ నామినేషన్స్ కి టైం వచ్చేసింది నేను నామినేషన్స్ తీసుకొస్తాను అని బాంబులు పేల్చి సంబరాలుగా చేస్తాడు. స్వీట్లు పనిచేసి సరదాగా ఉంటారు.

ఇక నామినేషన్ ఫామ్స్ ని తీసుకొని వస్తానని కృషి పార్టీ ఆఫీస్ కి వెళ్తానని చెప్తాడు దానికి మహదేవయ్యా ఒకటి తీసుకురమ్మంటావా రెండు తీసుకురమ్మంటావా కోడలా అనేసి సత్యను అడుగుతాడు. దానికి మామయ్య లక్కీ నెంబరు రెండు కేసు అందుకే రెండు తీసుకొని రమ్మంటున్నారు అనేసి అడుగుతుంది. ఇక అప్పుడే మహదేవయ్య ఇంటికి ఒక ముసలావిడ వస్తుంది. నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని నడుపుతున్నాను. నా ఓల్డ్ ఏజ్ హోమ్ ను మీ మనుషులు అశోక్ అని అతను కబ్జా చేసాడని చెప్తుంది.. అతను పార్టీ ఆఫీస్ ఇన్చార్జి కొడుకని మహదేవయ్యా అతని జోలికి పోతే నా పార్టీ టికెట్ కేసర్ పెట్టెలా ఉంది నువ్వు వెళ్ళమ్మా ఇది ఎలక్షన్ టైం నేను ఏది ఇన్వాల్వ్ అవ్వలేనని పంపిస్తాడు.


ఇక సత్య మాత్రం ఆగమ్మా అనేసి అడుగుతుంది.. ఆమెకి ఒక ఆధారం లేదు అలాంటిదే ఆమె పదిమంది వృద్ధులకు సాయం చేస్తుంది అలాంటి ఆమెకు సాయం చేయడానికి మీరు వెనకాడుతున్నారు అనేసి సత్య అనగానే మహదేవయ్యా ఏంటి సాయం చేసేవాడు అయితే చేస్తారు కదా కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అని అరుస్తుంది. దానికి సత్య ఆగండి అత్తయ్య అనేసి అడుగుతుంది. వృద్ధుల కోసం ఆమె సాయం చేయాలనుకుంటుంది ఓట్ల కోసం మామయ్య భయపడి వెనక్కి తగ్గాడు నేనలా తగ్గాల్సిన అవసరం లేదు కదా నేను ఈమెకు సాయంగా వెళ్లేసి పోలీస్ కేసు పెడతాను అనేసి సత్య అంటుంది. మహదేవయ్య సత్యకు సపోర్ట్ చేస్తాడు. ఆ ముసలావిడతో కలిసి సత్య పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.

అక్కడ ఎస్సై విని షాక్ అవుతాడు. అతను రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అతనిని కన్ను పడితే ఏదైనా కబ్జా చేస్తాడు నా సీటును కూడా కబ్జా చేస్తే చేయొచ్చు కూడా అనేసి అంటాడు. మీరు ఒక బాధ్యత గల వృత్తిలో ఉండి ఇలా మాట్లాడవచ్చా అనేసి సత్యహత్తంతో వాదన పెట్టుకుంటుంది అయినా గాని ఎస్ఐ మాత్రం నా వల్ల కాదని చేతులెత్తేస్తాడు. ఇక క్రిష్ నామినేషన్స్ తీసుకొని వస్తుంటాడు. నరసింహ కనిపిస్తే నరసింహతో సరదాగా మాట్లాడుతాడు. అటు సత్య నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాను ఆ తర్వాత ఏంటో నేను చూపిస్తాను అనేసి ఆ పెద్దవిడితో చెప్తుంది. ఇక మహదేవయ్య భైరవి ఇంట్లో కూర్చుని ఉంటారు. సత్యకి ఎంత పొగరో చూసావా పెనిమిటి నీ మాటని లెక్కచేయకుండా పోయింది అనేసి మహదేవయ్యతో వాదన పెట్టుకుంటుంది..

అప్పుడే సత్య ఇంటికి వస్తుంది. దానికి మహదేవయ్యా చిలక చెప్పినట్టు చెప్పా ఆ వర్షం గురించి పట్టించుకోవద్దని న్యాయం జరగదని కానీ నువ్వు వినకుండా అక్కడికి వెళ్లావు ఏం జరిగింది ఇప్పుడు అనేసి అంటాడు.. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ పోలీస్ సంగతి మీ సంగతి అందరూ సంగతి చూస్తాను అనేసి సత్య వార్నింగ్ ఇస్తుంది.. విశ్వనాథం ఇంటికి మైత్రి వస్తుంది. హర్ష తో మాట్లాడుతుంది. నందిని మైత్రిని చూసి కోపంతో వచ్చిన పని ఏదో జల్ది చెప్పు మాకు పనులు ఉన్నాయి అని వెటకారంగా మాట్లాడుతుంది. ఇక మైత్రి ఎమోషనల్ అవుతూ తన మనసులోని మాట చెప్తుంది. ఇక హర్ష మాత్రం మైత్రి చెప్పిన మాటను అస్సలు వినడు.. అక్కడితో ఏ ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో క్రిష్ సత్యకు సపోర్టుగా నిలుస్తాడు..

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×