BigTV English

Satyabhama Today Episode : జయమ్మ దెబ్బకు కార్యం క్యాన్సిల్.. సంజయ్ ప్లాన్ ఫెయిల్..

Satyabhama Today Episode : జయమ్మ దెబ్బకు కార్యం క్యాన్సిల్.. సంజయ్ ప్లాన్ ఫెయిల్..

Satyabhama Today Episode February 7th:  నిన్నటి ఎపిసోడ్లో.. సంజయ్ సత్యకి గతంలో ఫొటోలు చూపించి సంధ్యని ప్రెగ్నెంట్ చేసి వదిలేస్తాను అని చెప్పాడని చెప్తుంది. సంధ్య ఎంతకీ నమ్మకపోవడంతో సంజయ్ ఫోన్ చెక్ చేయమని చెప్తుంది. ఒకవేళ అందులో ఏం లేకపోతే సంజయ్కి సారీ చెప్పాలని అంటుంది. సత్య సరే అంటుంది. బయట సంజయ్ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే సంధ్య ఫోన్ తీసుకుంటుంది. చెక్ చేస్తా అంటే సంజయ్ వద్దని నీ ఫోన్ నేను ఎప్పుడూ చెక్ చేయలేదు అని అంటే సంధ్య తన ఫోన్ సంజయ్ చేతిలో పెట్టి నా ఫోన్ చూసుకో నీ ఫోన్ నేను వెరిఫై చేస్తానని అంటుంది. సంజయ్ చాలా టెన్షన్ పడతాడు. సంధ్య మొత్తం చెక్ చేసి అందులో ఏం లేకపోవడంతో సత్య చేతిలో పెట్టి ఇదిగో నువ్వు కూడా చెక్ చేయ్ అని ఇస్తుంది.. ఇక సంజయ్ మాత్రం సత్యకు పెద్ద షాకే ఇస్తాడు. ఇక సంధ్య ఫస్ట్ నైట్ గురించి ముద్దు ముచ్చట ఏర్పాట్లు ఏం లేదా అత్తయ్య అని భైరవిని అడుగుతుంది. ఇక భైరవి వాళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇక పంకజం భైరవిన్ చూసి మీరు చేసేది నాకేం నచ్చలేదమ్మా. మీరు అక్క మీద కోపంతో చెల్లికి కార్యం జరిపించడం ఏంటో నాకు అర్థం కావట్లేదని అడుగుతుంది. సంధ్యా సత్య మధ్య కావాలనే భైరవి గొడవలు పెంచేలా మాట్లాడుతుంది ఇక సంధ్య కు శోభనం ఏర్పాటు చేయాలని చెప్తుంది. సత్యకు చీర ఇచ్చి దాని కాలిపోయేలా చేస్తుంది. సత్యని ఇదంతా ఊర్వలేక చేసిందని పెద్ద డ్రామాలు మొదలు పెడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంజయ్ సంధ్యలకు తొలరాత్రి ఏర్పాట్లు చేస్తుంది బైరవి. ఈరోజు వీళ్ళిద్దరికి జరిపిస్తే సంధ్య నాకు కొంగు పట్టుకుని తిరుగుతుందని ప్లాన్ వేస్తుంది బైరవి అనుకున్నట్లుగానే సంధ్యకు సంజయ్ కు శోభనం శోభనం జరిపించాలని అనుకుంటుంది. ఇక సత్య గదిలోకి వెళ్లే సరికి క్రిష్ బెడ్ సర్దుతూ సత్య వెంట పడుతుంది. క్రిష్ సత్యతో కాసేపు మనం ఫస్ట్ నైట్ చేసుకునే అమ్మాయి అబ్బాయిలా మారిపోదాం అంటే సత్య తాను అబ్బాయి అని క్రిష్ని అమ్మాయిలా నటించమని అంటుంది. క్రిష్ సిగ్గు పడుతూ సత్య దగ్గరకు రావడంతో సత్య క్రిష్ని పట్టుకొని కొరికేస్తాను నిన్ను మొత్తం కొరికేస్తాను అని అంటుంది. ఇద్దరూ చక్కగా నవ్వుకుంటారు. సత్య నవ్వు చూసిన క్రిష్ నువ్వు నీలాఉంటేనే బాగుంటుంది సత్య. ఏం మిస్ అవుతున్నావ్ తెలుసా అని అడుగుతాడు.. ఆ తర్వాత చీర కలిపినందుకు పెద్ద రచ్చ చేసిన భైరవి సత్యకు ఇంకెలాగైనా కోపం తెప్పించాలి సంధ్యను పూర్తిగా నా వైపు మార్చుకోవాలని పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది.

ఇక సన్యాసం జైలు రెడీ అయ్యి ఒక బెడ్ రూమ్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.. కాసేపట్లో ఎలాగో కార్యం జరగబోతుంది కదా అయితే మనం కాస్త ట్రైలేద్దామని సంజయ్ సంధ్యతో అంటాడు. అదంతా గదిలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడేం లేదు అని అనగానే లేదు కాస్త టచ్ అప్ కూడా ఉండాలి కదా అని సంజయ్ మీదకు వస్తాడు అప్పుడే బైరవి అక్కడికి వస్తుంది. నేనేమో కింద మీకోసం తొలిరాత్రి ఏర్పాట్లు చేస్తే మీరేమో ఇక్కడ ముందే పనిగానిస్తున్నారా అనేసి అంటుంది. అదేం లేదు ఊరికే మాట్లాడుకుంటున్నామనేసి సంధ్య అంటుంది. ఇక ఇద్దర్నీ కిందికి తీసుకెళ్తారు కిందికి తీసుకెళ్తుంది బైరవి. ఇతని చలో వైపు కూర్చోబెట్టి బంతాటి ఆడిపించాలని అనుకుంటుంది అయితే క్రిష్ ఇలాంటివి మాకు ఆడిపించలేదు ఏంటి? అంటే మేము అంటే మీకు ఇష్టం లేదా అన్నట్టు మాట్లాడుతాడు..


అప్పుడు లేకుంటేనేం ఇప్పుడు ఆడుతాం అనేసి క్రిష్ సరదా పడతాడు.. ఇక సంధ్య మూడిని చూసి క్రిష్ సంధ్య ఇంకా అదే మూడ్లో ఉంది ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని అనుకుంటాడు. సంధ్య లను మీరు ఎలా ప్రేమలో పడ్డారో ఒకరికొకరు చెప్పుకుంటూ ఆడితే మజా వస్తుందని భైరవి అంటుంది. ఇద్దరూ తమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ బంధాటాడుతారు అయితే బంతి పోయి సంధ్య క్రిష్ కి వేస్తుంది. క్రిష్ సత్యకు వేస్తాడు సత్య కోపంతో ఆ బంతిని విసిరి కొడుతుంది.. ఇక అందరూ తల ఒక మాట అంటారు దాంతో భైరవి నీ పెళ్ళానికి ఈ శోభనం ముచ్చట్లు ఇష్టం లేకపోతే లోపలికి వెళ్ళమని రా ఇక్కడ ఎందుకు అనవసరంగా అనేసి అనగానే సత్య నాకు ఇష్టం లేదని లోపలికి వెళ్తుంది ఇక క్రిష్ కుడా వెనకాల వెళ్తాడు. ఏమైంది సత్యా ఎందుకు అలా చేశావు నువ్వు కావాలని చేయలేదు నాకు తెలుసు.. కానీ అందరు అలానే అనుకుంటున్నారు కదా అనేసి అనగానే సత్య బాధపడి మళ్లీ కిందికి వెళ్దాం రా వాళ్ల చేత ఉంగరాలు ఇస్తున్నారని తీసుకెళ్తాడు. ఇక కింద సంధ్యా సంజీవ్లతో ఉంగరాలట ఆడిపిస్తారు. సంధ్య ఉంగరాన్ని తీసుకుంటుంది. ముహూర్తం ఎన్నిటికి అని జయమ్మ అడుగుతుంది. పంతులు అడిగారా అని అడిగితే పంతులును అడగలేదు అత్తమ్మ ఇంత దూరం వచ్చిన తర్వాత ముహూర్తం ఎందుకు వాళ్లిద్దరు ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకున్నారా అని అనగానే పెళ్లికి ముహూర్తం లేకపోయినా దీనికి మాత్రం ముహూర్తం ఉండాలి అని పంచాంగం బుక్కు తీసి చూస్తుంది అయితే ఈరోజు ముహూర్తం లేదని చెప్తుంది దాంతో సంధ్యా సంజయ్ ఇద్దరు షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చక్రవర్తికి సత్య సంజయ్ పెళ్లి గురించి నిజం చెప్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×