Satyabhama Today Episode February 9th: నిన్నటి ఎపిసోడ్లో.. సంజయ్ సంధ్యలకు శోభనం ఏర్పాట్లు చేస్తుంది బైరవి. ఈరోజు వీళ్ళిద్దరి శోభనం జరిపిస్తే సంధ్య నాకు కొంగు పట్టుకుని తిరుగుతుందని ప్లాన్ వేస్తుంది బైరవి అనుకున్నట్లుగానే సంధ్యకు సంజయ్ కు శోభనం శోభనం జరిపించాలని అనుకుంటుంది. ఇక సత్య గదిలోకి వెళ్లే సరికి క్రిష్ బెడ్ సర్దుతూ సత్య వెంట పడుతుంది. క్రిష్ సత్యతో కాసేపు మనం ఫస్ట్ నైట్ చేసుకునే అమ్మాయి అబ్బాయిలా మారిపోదాం అంటే సత్య తాను అబ్బాయి అని క్రిష్ని అమ్మాయిలా నటించమని అంటుంది. క్రిష్ సిగ్గు పడుతూ సత్య దగ్గరకు రావడంతో సత్య క్రిష్ని పట్టుకొని కొరికేస్తాను నిన్ను మొత్తం కొరికేస్తాను అని అంటుంది. ఇద్దరూ చక్కగా నవ్వుకుంటారు. సత్య నవ్వు చూసిన క్రిష్ నువ్వు నీలాఉంటేనే బాగుంటుంది సత్య. ఏం మిస్ అవుతున్నావ్ తెలుసా అని అడుగుతాడు.. ఆ తర్వాత చీర కలిపినందుకు పెద్ద రచ్చ చేసిన భైరవి సత్యకు ఇంకెలాగైనా కోపం తెప్పించాలి సంధ్యను పూర్తిగా నా వైపు మార్చుకోవాలని పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా జయం మా ఏం మాట్లాడదు ఇక సత్యా వీళ్ల శోభనాన్ని ఎలాగైనా ఆపాలని అనుకుంటుంది. అంతా అయిన తర్వాత చివరకు జయమ్మ వాళ్ళ శోభనాన్ని ఆపేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికోస్తే.. జయమ్మ పంచాంగం వల్ల సంజయ్ సంధ్యల శోభనం ఆగిపోతుంది. ఇక సత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శోభనం అయితే క్యాన్సిల్ అయింది అని ఎలాగైనా చక్రవర్తి మావయ్యను రప్పించి ఏదో ఒక ప్లాన్ చేసి వీళ్లిద్దరిని విడగొట్టేలా చేయాలని అనుకుంటుంది సత్య. తర్వాత రోజు ఉదయం సంధ్యా సంజయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ హ్యాపీగా పూల పంపు అసలు మనం ఇలా సోఫాలో కూర్చుని ఒకరి మొహాలకు చూసుకుంటున్నామని బాధపడుతూ ఉంటారు. అది చూసిన సత్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ దుర్మార్గం నుంచి నా చెల్లెల్ని కాపాడుకున్నాను. ఇక ఏం చేయాలనేది ఆలోచించాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సత్య దగ్గరికి మహదేవయ్య వచ్చి వాళ్ళిద్దర్నీ హనుమన్ పంపిస్తున్నాను నీకు ఇంకా రెండు రోజులు ఏముంది ఆ రెండు రోజులు నువ్వు వెనక్కి తగ్గుతావా లేదా మీ చెల్లెలు ప్రాణం గాల్లో కలిపేయమంటావా అనేసి వార్నింగ్ ఇస్తాడు.. సంధ్యకు ఏమైనా అవుతుందని సత్య టెన్షన్ పడిపోతుంది. తన చెల్లెలిని కాపాడుకోవాలి సత్య శత విధాల ప్రయత్నిస్తుంది..
ఇక ఏం చేయాలో అర్థం కాక సత్య చక్రవర్తికి ఫోన్ చేస్తుంది. బాహ్య ప్రపంచానికి కొద్దిగా సంబంధాలు పెంచేసుకున్నారా మామయ్య మీరు ఇప్పటివరకు ఎలా ఉన్నారు ఏంటి అని కూడా మీరు అడగట్లేదు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అక్కడక్కడ ఉన్నారు కదా మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు అని సత్య సీరియస్ అవుతుంది. ఏమైందమ్మా సత్య ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఏం జరిగిందో చెప్పు అని చక్రవర్తి అంటాడు. కనీసం సత్య మాత్రం అంజి పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలియదా మామయ్య లేకపోతే తెలిసి కూడా మీరు కూడా దాచాలని ప్రయత్నిస్తున్నారని కడిగి పడేస్తుంది. నా మీద కోపంతోనే సంజయ్ ఇలా చేస్తున్నాడు నా చెల్లెలుకు ఏమన్నా అవుతుందని నాకు భయంగా ఉంది మావయ్య మీరే ఏదో ఒకటి చేయాలి అనేసి అంటుంది.
దానికి చక్రవర్తి సంజయ్ ఫారెన్ లో ఉన్న రూపాని అమ్మాయిని ప్రేమించాడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అని నాతో అన్నాడు ఇప్పుడు మీ చెల్లెలు ఎలా పెళ్లి చేసుకున్నాడు అని హిందిస్తాడు నేను చెప్తే ఎవరూ నమ్మరు మీరే వచ్చి స్వయంగా చెప్పండి మావయ్య అంటే నేను రేపు వచ్చి ఈ విషయాన్ని అందరితోనూ చెప్తానని చక్రవర్తి అంటాడు. ఒక ఉదయం లేవగానే మహదేవయ్య మళ్ళీ పంచాంగం చూపించి వాళ్ళిద్దరూ శోభనానికి ముహూర్తం పెట్టిస్తాడు. ఇంకెవరికైనా అభ్యంతరం ఉందా అని అడుగుతాడు. అప్పుడే చక్రవర్తి అక్కడికి వచ్చి నాకు అభ్యంతరం ఉంది అన్నయ్య కనీసం కన్నతండ్రిని బతికే ఉన్నానన్న విషయం కూడా నా కొడుక్కి గుర్తుకులేదు పెళ్లి చేసుకున్నాడు ఆ విషయాన్ని కూడా నాకు చెప్పలేదు అనేసి అడుగుతాడు. నువ్వు ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావ్ అమెరికాలో రూపాని అమ్మాయిని ప్రేమించావు కదా త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా ఇప్పుడేంటి ఇలా చేసావని నిలదీస్తాడు చక్రవర్తి. రూప గురించి చెప్పగానే సంజయ్ మొహంలో బల్బులు వెలుగుతాయి టెన్షన్ పడతాడు. ఇక రూప ఎంట్ర అవుతుందా లేదా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి ప్రస్తుతానికైతే ప్రోమో ఎండింగ్ లో ఇదే ఉంటుంది…