Satyabhama Today Episode January 16th : నిన్నటి ఎపిసోడ్ లో… సంతకం చేయడానికి పది మంది దొరికేసినట్టే అని క్రిష్ మనసులో సంతోషపడతాడు. సంపంగి చాలా సంతోషంగా ఉంది కదా ఈరోజు ఎలాగైనా నా సంపంగి నేను బాగా ఎంజాయ్ చేయాలని క్రిష్ అనుకుంటాడు. అని సత్య వచ్చి క్రిష్ కు పెద్ద షాక్ ఇస్తుంది ఈ సంతోషమంతా నాది కదా నేను కష్టపడ్డాను కదా అయితే ఒక్కడినే ఎంజాయ్ చేయాలి నేను ఎలక్షన్స్ లో పోటీ చేసేంతవరకు నాకు అందరూ సాయం చేసే అంతవరకు మన మధ్య ఈ దూరం ఉండాలి అని అంటుంది దాంతో క్రిష్ షాక్ అవుతాడు. ఇక ఉదయం లేవగానే నామినేషన్స్ వేయడానికి మహదేవయ్య కుటుంబం అందరూ రెడీ అవుతారు. మహదేవయ్యాను ఊరేగింపు నామినేషన్స్ కు తీసుకెళ్లాలని రుద్ర ప్లాన్ చేస్తాడు. భైరవి వీర తిలకం దిద్ది హారతి ఇవ్వాలని అనుకుంటుంది కానీ మహదేవయ్య నాకు చిన్న కోడలు హారతి ఇస్తేనే విజయం సాధిస్తానని అంటాడు. ఇక సత్య మీ ఓటమికి తొలి అడుగు అని హారతి ఇచ్చి వీర తిలకం దిద్దుతుంది. అందరు నామినేషన్స్ వెయ్యడానికి ఆఫీస్ కు వెళ్తారు.. అక్కడ నరసింహ పెద్ద రచ్చ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరూ కలిసి నామినేషన్స్ వేయడానికి లోపలికి వెళ్తారు.. మహదేవయ్య నామినేషన్స్ వేయడానికి నీతానా మంది లేరు కదా అనేసి అనగానే అటు ఒకసారి చూడండి మావయ్య గారు నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు వచ్చారు అని అంటుంది. మహాదేవ లోపలికి వెళ్ళగానే మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ సాయం చేసేది ఎవరని అక్కడ వాళ్ళు అడుగుతారు. ఇంకెవరు నా చిన్న కొడుకు అని మహదేవయ్యా అంటాడు. నేను గెలవాలని మనస్పూర్తిగా నువ్వు సంతకం చేయరా చిన్న అని మహదేవయ్య చెప్పగానే క్రిష్ ఆలోచిస్తాడు. చంపుకొని మా బాపుకి సపోర్ట్ గా నిలుస్తున్నాను సత్య నన్ను దయచేసి ఏమీ అనుకోవద్దు అని మనసులో అనుకుంటాడు. సత్య అన్న మాటలు గుర్తుచేసుకొని క్రిష్ బాధపడతాడు. ఇక సంతకం పెట్టి సత్యం వాళ్ళ దగ్గరికి కృషి వస్తాడు. ఇక నెక్స్ట్ నామినేషన్స్ సత్య వేయాల్సి ఉంది.. ఇక అందరూ సత్యవైపు పదిమంది అయ్యారు లేరని చూస్తారు.
నా మీద పంతంతోనే నువ్వు పోటీ చేస్తున్నావని మహదేవ పచ్చ దగ్గరికి వస్తాడు. నిన్న నరసింహ ఏమన్నాడో చూసావు కదా అలాంటి వాళ్ళు నోరు మూయాలంటే నువ్వు నామినేషన్స్ నుంచి తప్పుకుంటావో లేకపోతే నామినేషన్లు వేస్తావో అది నీ ఇష్టం కోడలా అని మహదేవయ్యా ఇన్ డైరెక్ట్ గా అంటాడు. ఇక రుద్రా కూడా సత్యను ఎగతాళి చేస్తూ మాట్లాడుతాడు. సత్య మీ చిన్న చెప్తే నేను ఏదైనా కాదనను నేను నామినేషన్స్ నుంచి తప్పుకుంటానని అంటుంది. ఇదేదో ఇంటిదగ్గర చెప్తే బాగుండేది కదా అప్పుడే వెనక్కి తగ్గే వాళ్ళం ఇంత జరిగేది కాదు కదా అని భైరవి అంటుంది. క్రిష్ ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తగ్గితే ఏదో ఒకటి అవుతుంది. సత్య వెనక్కి తగ్గకూడదు అని క్రిష్ అంటాడు. సత్య తప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తప్పుకుంటే మనం తప్పించామని అనుకుంటారని క్రిష్ అంటాడు. ఇక సత్య దగ్గర పదిమంది లేరు కదా అని అంటాడు మహాదేవయ్యా… అవసరం లేదురా నామినేషన్స్ లో నిలబడని ఆయన సచ్చిదానా పదిమంది లేరు కదా అని మహదేయ్య అంటాడు.
నా దగ్గర పదిమంది లేరని మీరు అనుకుంటున్నారు ఒకసారి అది చూడండి నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు వచ్చారని. చక్రవర్తి రావడం చూసి మహదేవయ్య షాక్ అవుతాడు. ఎదురుగా వెళ్లి మహదేవయ్య చక్రవర్తిని అడుగుతాడు.. నీ కోడలికి సపోర్ట్ చేయాల నువ్వు అనుకుంటున్నావా ఇక నా గురించి నీకు తెలియదా అని బెదిరిస్తాడు కానీ చక్రవర్తి భయపడడు. సత్యకు ఒక మాట చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అంటాడు కానీ మహదేవయ్యా నీ కోడలకు సపోర్ట్ చేయి అని చెప్తాడు. లోపలికి రాగానే తల ఒక మాట చక్రవర్తిని అంటారు. నామినేషన్స్ వేయడానికి 9 మంది ఉన్నారు ఇక సంధ్య కనిపించదు. ఇంకా రాలేదు అని విశ్వనాథం ఫోన్ చేస్తాడు. కానీ సంధ్య మాత్రం నాకు ఇష్టం లేదు.. నేను రాను అక్క మీ మామయ్య నిండు మీద నువ్వు పోటీ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంది.. చివరి నిమిషంలోని ఇలా చెప్తే నేను ఎలా సంధ్యా ని సత్య బాధపడుతుంది అయినా సన్నిమనస్సు కరగదు. సత్య ఫీల్ అవుతుంది క్రిష్ బయటకొచ్చి ఫీల్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపు క్రిష్ నామినేషన్ లో సంతకం పెడతాడా ఇంకెవరినైనా పెట్టిస్తాడు అన్నది చూడాలి..