BigTV English

Satyabhama Today Episode : సత్యకు నిజం చెప్పబోతున్న చక్రవర్తి.. సత్య పై పగ తీర్చుకోపోతున్న భైరవి..

Satyabhama Today Episode : సత్యకు నిజం చెప్పబోతున్న చక్రవర్తి.. సత్య పై పగ తీర్చుకోపోతున్న భైరవి..

Satyabhama Today Episode October 23nd: నిన్నటి ఎపిసోడ్ లో.. భైరవి తన కొడుకు రుద్రను కలవడానికి జైలుకు పోతుంది. కన్న కొడుకుని జైలుకెళ్లేలా చేశాడు. కనీసం జైలు నుంచి తీసుకురావాలని ఆలోచన కూడా ఆయనకి లేనట్టుంది. అని రుద్రా మండిపడుతాడు. బైరవి మీ నాన్నకు నచ్చ చెప్పే పనిలో ఉన్నాను. నువ్వు నువ్వు నీ పెళ్ళాం ను చంపాలని అడ్డంగా దొరికిపోయావు ఇంట్లో అందరి ముందు అలా చెయ్యడం పై ఆయన కోపంగా ఉన్నాడని చెబుతుంది. ఇక నందిని హర్ష గురించి తన మెమోరీస్ ను డైరీలో రాసుకుంటూ ఉంటుంది. ఫోన్ రావడంతో ఆ డైరీ ని పక్కన పెట్టేసి ఫోన్ దగ్గరికి వెళుతుంది..అప్పుడే హర్ష తనకు సీటు వచ్చినట్టు దానికి డబ్బులు పే చేసినట్టు ఒక స్లిప్ ని తీసుకుని వస్తాడు.ఇక చక్రవర్తి చదువు పూర్తయిపోయింది జాబ్ కూడా కన్ఫామ్ అయిపోయింది ఇక పెళ్లొక్కటే మిగిలింది. అన్నయ్య దగ్గర పెడితే భయంతో అయినా పెళ్లి చేసుకుంటాడని ఇక్కడ తీసుకొచ్చాను ఓ నాలుగు రోజులు ఇక్కడే ఉంటాడని చెప్తాడు దానికి మహదేవయ్యా కావాలని ఇదంతా చేసావేమో అని మనసులో అనుకుంటాడు..ఇక సత్య సంజయ్ మనసులో మాటను తెలుసుకొని అతనికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ..


ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే .. చక్రవర్తిని మహదేవయ్యా పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతాడు. నువ్వు కావాలనే సంజయ్ ని ఇక్కడికి తీసుకొచ్చావు కదా అనేసి చక్రవర్తిని మహదేవయ్య నిలదీసి అడుగుతాడు . చక్రవర్తి అవునన్నయ్య నా కొడుకుని తీసుకుపోవాలని నీ కొడుకుని తీసుకొచ్చాను. నీ కొడుకు ఇప్పుడు నీ దగ్గరే ఉంటాడు . వాడితో ఎంజాయ్ చెయ్ అనేసి చక్రవర్తి మహదేవయ్యతో అంటాడు. నా నుంచి చిన్నాను వేరు చేసే మగాడు మొనగాడు పుట్టలేదు నీతో పిలవగానే వస్తాడని అనుకుంటున్నావా అని మహదేవయ్యా చక్రవర్తిని అడుగుతాడు . వీరిద్దరి మధ్య కొడుకులు గురించి కాసేపు పెద్ద రచ్చ జరుగుతుంది. నీకు సంజయ్ మీద ప్రేమ లేదని చెప్పకు కొడుకుని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిప్పుకున్నాయి. ఇప్పుడు నీ కొడుకు నీ దగ్గరే ఉన్నారు. మెల్లగా నా కొడుకుని నా దగ్గరికి తీసుకెళ్లి పోతాను అనేసి మహాదేవయ్యతో చాలెంజ్ చేస్తాడు . అంత సులువు కాదు అని మహదేవ కూడా అంటాడు .అప్పుడు సత్యా అక్కడ బట్టల అరిస్తుంటుంది. ఒక ఆదిపరాశక్తిని అడ్డుపెట్టుకొని నా కొడుకు నా దగ్గరికి తీసుకెళ్లి పోతాను అనేసి చక్రవర్తి మహదేవయ్యతో అంటాడు. ఆదిపరాశక్తి నీ కళ్ళేమైనా పోయాయా అది నేను ఊదితే పోయే గడ్డిపరక అనేసి మహాదేవ చక్రవర్తితో అంటాడు. ఆ గడ్డి పరకే నీ కొడుకుని జైల్లో పెట్టింది. కృష్ణ ను ఎక్కడ ఎగరేసి పోతుందో అని చిన్న పేరున పచ్చబొట్టు పొడిపించుకున్నావ్ అనేసి చక్రవర్తి అంటాడు.

ఇక సత్యా బట్టల అరుస్తుంది సంజయ్ అక్కడికి వస్తాడు . సత్యకు ఫ్లవర్ ఇస్తాడు నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అని తప్పుడు ఆలోచనతో మాట్లాడుతాడు. ఆ ఫ్లవర్ ని తీసుకొని కింద వేసి తొక్కేస్తుంది . సత్య మీ అన్న భార్యతో ఎలా మాట్లాడాలో నేర్చుకో అనేసి సంజయ్ తో కోపంగా ఉంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సత్యను క్రిష్ వెనకనుంచి పట్టుకుంటాడు. సంజయ్ ఏమో అని సత్య భయపడుతుంది సంజయ్ నాన్నని పొగిడాడు అని చెప్తుంది. అతని చూపు వంకరగా ఉంది నాకెందుకు వేరేలా ఉంది అనేసి సత్య క్రిష్ట ఉంటుంది. వాడి పెళ్లి చేసి పంపియాలని బాపుకి మాటిచ్చాను బాబాయి వాడి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాడు .వాడి గురించి పట్టించుకోకు వాడు అందరితో అలానే ఉంటాడు ఏదైనా అంటే నేను చూసుకుంటాననేసి క్రిష్ అంటాడు .


ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు సంజయ్ మాత్రం నాకొద్దు అని చెప్పేసి ఉంటాడు. బామ్మ భోజనం చేయడానికి రావేంట్రా అని అడిగితే నాకు ఈ కారం నచ్చదు ఇంత కారం నేను తినలేను నేను యూఎస్ వెళ్లడానికి ముందు ఇక్కడికి వచ్చాను అప్పుడు తిన్నాను అప్పటిదే ఇప్పటి వరకే తగ్గలేదు అనేసి సంజయ్ అంటాడు . దానికి బామ్మ అప్పుడు వంటలు వేరు ఇప్పుడు వంటలు వేరు ఇప్పుడు అంతా సత్య.. చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నావంటే డైనింగ్ టేబుల్ నుంచి ఇక లేవవు అనేసి చెప్తుంది. దానికి వెంటనే రియాక్ట్ అయిన సంజయ్ సత్య చేసిన వెంటనే నేను కచ్చితంగా తినాల్సిందే సత్యంత అందంగా చిరునవ్వుతో ఇంత అద్భుతమైన వంట చేస్తుందా అనేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వడ్డించమని అడుగుతాడు. కానీ సత్యం మాత్రం నేను మావయ్య కొట్టిస్తానని చెప్తుంది. వడ్డీస్తానని చెప్తుంది సంజయ్ పొగిడేస్తూ ఉంటాడు. దానికి భైరవి కోపంతో రగిలిపోతుంది మహదేవయ్యా బిగ్ మామ్ కి ఏమైంది అని అడిగితే రుద్రాచలంలో ఉన్నాడు కదా అందుకే కోపంగా ఉంది అనేసి అంటాడు.
ఇక లోపలికి వెళ్ళిన భైరవి పనిమనిషి తో చెప్తుంది అందరూ సత్యాసత్య సత్యాన్ని పొగిడేస్తున్నారు దాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ కోపంతో కారాలు మిరియాలు నూరుతుంది. తన స్టైల్ లో సెటైర్ల మీద సెటైర్లు ఇస్తుంది . ఇద్దరూ కలిసి పెద్ద గుడుపుటని చేస్తారు. సత్యను ఎలాగైనా ఇంట్లోంచి పంపించాలని భైరవి ఆలోచిస్తుంది . సత్య ఇంట్లోంచి వెళ్తే నేను నా పగ తీరుతుంది అని పనిమనిషితో చెప్తుంది. ఇక పొద్దున్నే సత్య తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది . ఆమె అందాన్ని చూసిన సంజయ్ తన ఫోన్ లో ఫోటోలు తీస్తాడు . అది సత్య గమనిస్తుంది . అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది . రేపటి ఎపిసోడ్ లో .. మైత్రి హర్ష నందిని ఫోటోలను కింద పడేస్తుంది. ఫోటో బాగుందని చూస్తుంటే చేజారి కిందపడి పగిలిపోయిందని చెప్తుంది. దానికి నందిని చాలా కోపంగా ఉంటుంది. మరి రేపటి ఎపిసోడ్లో నందిని ఇంట్లో ఎంత రచ్చ చేస్తుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×