E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Mounika : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్ కు మౌనిక గుడ్ బై…

Gundeninda Gudigantalu Mounika : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్ కు మౌనిక గుడ్ బై…
Advertisement

Gundeninda Gudigantalu Mounika : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సీరియల్ టాప్ లో కొనసాగుతుంది.. బాలు, మీనాల ట్విస్ట్ లు ఎపిసోడ్ కు హైలెట్ గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం సీరియలు మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.. నిన్న మొన్నటివరకు కార్తీకదీపం సీరియల్ టాప్ లో ఉండగా.. ఈవారం ఈ సీరియల్ టాప్ లోకి రావడం విశేషం.. ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇందులో ముగ్గురు అన్నదమ్ములకు చెల్లెలుగా నటించిన మౌనిక గత కొన్ని రోజులుగా కనిపించలేదు. మౌనిక ఈ సీరియల్ నుంచి తప్పుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇప్పుడు మరోసారి ఆ వార్త హాట్ టాపిక్ గా మారింది.. మౌనిక తన సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలకు చెక్ పెడుతూ ఒక పోస్ట్ పెట్టింది.. ఆ పోస్టులో ఏముందో ఇప్పుడు మనం కాస్త వివరంగ తెలుసుకుందాం…

అయ్యో.. పాపం మౌనిక..

తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్న గుండెనిండా గుడి గంటలు సీరియల్ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ సీరియల్ నుంచి బాలు చెల్లెలు మౌనిక తప్పకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.. గతంలో కూడా ఈమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంది అని ఓ వార్త బయటకు వచ్చింది.. కానీ అప్పుడు ఆ వార్తలు నిజం లేదని తెలిసింది.. కానీ ఇప్పుడు మాత్రం ఆమె నిజంగానే సీరియల్స్ కి గ్యాప్ తీసుకోపోతోంది అని తెలుస్తుంది. ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో తనకు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఈటీవీ లో ప్రసారం అవుతున్న జానకి పరిణయం సీరియల్ నుంచి తప్పుకున్నట్లు పోస్ట్ చేసింది.. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇకపోతే గుండెనిండా గుడిగంటలు సీరియల్ నుంచి తప్పుకున్నట్లు టాక్.. మరి మళ్లీ ఈమె ఎప్పుడూ సీరియల్స్ చేస్తుందో చూడాలి..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాకిచ్చిన కమల్.. కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి.. శ్రీయకు పల్లవి ఝలక్..

మౌనిక రియల్ లైఫ్ విషయానికొస్తే..

గుండె నిండా గుడి గంటలు మౌనిక అలియాస్ జ్యోతి గౌడ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ.. అక్కడ పలు సీరియల్స్ వాళ్ళు నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె తెలుగులో వరుసగా సీరియస్ చేస్తూ బిజీగా మారింది. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం గుండెనిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జానకి పరిణయం సీరియల్లో నటిస్తుంది. అయితే ఈమె కొన్ని హెల్త్ కారణాలవల్ల సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.. మౌనిక రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. ఒక్కో సీరియల్ కి బాగానే తీసుకుంటుంది.. నెలకు దాదాపు ఈమె 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ఇకపోతే సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తుంది. ఆ ఫోటోలు ఎంత హాట్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

Advertisement

Related News

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

హీటెక్కిన బిగ్ బాస్ 10 నామినేషన్.. మళ్లీ అతడే టార్గెట్!

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

వర్షిణితో ముఖేష్ పులిహోర.. బిగ్ బాస్ హౌస్‌లో ఏంటా పనులు? పబ్లిక్ చూస్తోంది!

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×