Sudigali sudheer : ఇండస్ట్రీకి ఎంతో కష్టపడి ఎంతోమంది అడుగుపెట్టారు. అందులో కొందరు టాలెంటు నమ్ముకొని జీవితంలో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఇప్పుడు అందుకున్నారు. అలాంటి వారే హీరో సుడిగాలి సుదీర్ ఒకరు. ఒకప్పుడు కామెడీ స్కిట్లలో గెటప్ లు వేసుకున్న ఈ సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటిస్తూ వరుసగా తన సినిమాలను హిట్ చేసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. చిన్నా చితకా మ్యాజిక్ షోలు చేసుకునే స్థాయి నుంచి హీరో రేంజ్‌కి ఎదిగాడు సుధీర్. అయితే ఈ హీరో గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బాగా డిప్రెషన్ లోకి వెళ్లిన సుధీర్ ఇండస్ట్రీకి దూరం అవుతున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సుధీర్ ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యాజిక్ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ సుధీర్ పలు ఛానెళ్లలో స్పెషల్ షోలు చేస్తూ బుల్లితెరపై నిలదొక్కుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో జబర్దస్త్ కార్యక్రమం మొదలుకావడంతో ఇందులో అడుగుపెట్టాడు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే సుదీర్ మంచి పాపులారిటి ని సొంతం చేసుకున్నాడు.. ఆ తర్వాత టీం లీడర్ అయ్యాడు. ఎన్నో స్కిట్లలో తన సత్తాని చూపెట్టి స్టార్ కమెడీయన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం షోలో భాగమేనని.. తమ మధ్య అలాంటిదేమీ లేదని వీరిద్దరూ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు..
ఇదిలా ఉండగా… ఈ మధ్య ఓ స్కిట్ చేస్తాడు. అందులో అతని పెర్ఫార్మన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సుడిగాలి సుధీర్ అద్దె ఇంటి కోసం వస్తాడు. ఇంతలో సుధీర్ వచ్చి రెంట్ ఎంత అని అడగ్గా 5 వేలు అని గెటప్ శ్రీను చెబుతాడు. చాలా చీప్ అని ప్రసాద్ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రెంట్ 5 వేలు , రెండు నెలలు అడ్వాన్స్ ఇవ్వాలని గెటప్ శ్రీను చెప్పగా.. రెంట్ కింద పది వేలు, నాలుగు నెలలు అడ్వాన్స్ తీసుకోమంటాడు సుధీర్.. ఆ తర్వాత సుధీర్ ఓనర్ అది నా భార్య అంటాడు. అలా స్కిట్ విషయంలో ఎవరికి వారే అన్నట్లు ప్రవర్తిస్తారు.. కానీ సుధీర్ వీక్ నెస్ ను బయటపెట్టేస్తారు. గెటప్ శ్రీను ఎంత చెబితే డబుల్ ఇచ్చేస్తాడు సుధీర్. ఇంతలో సుధీర్ బండారం తెలుసుకున్న గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిసి అతనిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. లేడీ గెటప్‌లో ఉన్న రామ్ ప్రసాద్ ముందు శ్రీనును తలపై కొడతాడు. ఇక పిల్లా నాదే, ఇల్లు నాదే అని హ్యాపీ అవుతుండగా సుధీర్ తలపై కొడతాడు.. సుధీర్, శ్రీను కలిసి రామ్ ప్రసాద్‌ను కొట్టడంతో స్కిట్ ముగుస్తుంది. కడుపుబ్బా నవ్విస్తోన్న ఈ స్కిట్‌ను మీరూ కూడా ఎంజాయ్ చెయ్యండి. ఒక అమ్మాయి ల పిచ్చి వల్లే ఇదంతా జరిగింది అని చూపిస్తారు.. అమ్మాయి సుధీర్ ను తొక్కేయ్యాలని చూసింది.. ఆ ట్రాప్ లో పడకుంటే బాగుండు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సుధీర్ రియల్ లైఫ్ లో కాస్త డల్ అయ్యాడు. అక్కడ కూడా అమ్మాయి హస్తం ఉందా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దీనిపై సుధీర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..