E-Paper

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి బ్లాక్ బాస్టర్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి బ్లాక్ బాస్టర్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..
Advertisement

Sunday Movies in TV : ప్రస్తుతం తెలుగు టీవీ చానల్స్ మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే.. వీకెండ్ అది కూడా ఆదివారం ఎలాంటి సినిమాలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదివారం సూపర్ హిట్ సినిమాలు టీవీ చానల్స్ లలో ప్రసారమవుతుంటాయి.. వీకెండ్ కావడంతో ఎక్కువగా బ్లాక్ బస్టర్ చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి వారం టీవీ చానల్స్ జనాలని ఆకట్టుకునేలా సినిమాలను ప్రోగ్రాంలను అందిస్తున్నాయి. ఈ ఆదివారం టీవీ చానల్స్ లలోకి ఎక్కువగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రాబోతున్నాయి. మరి ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ్రహ్మానందం డ్రామా కంపెనీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – దిల్

Advertisement

మధ్యాహ్నం 1 గంటకు – నా ఆటోగ్రాఫ్

సాయంత్రం 4 గంట‌ల‌కు – 118

రాత్రి 7 గంట‌ల‌కు – సాంబ

రాత్రి 10 గంట‌ల‌కు – అన్వేషణ

జెమిని లైఫ్..

ఉద‌యం 11 గంట‌ల‌కు – తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – వ‌సూల్ రాజా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ్రహ్మానందం డ్రామా కంపెనీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – దిల్

మధ్యాహ్నం 1 గంటకు – నా ఆటోగ్రాఫ్

సాయంత్రం 4 గంట‌ల‌కు – 118

రాత్రి 7 గంట‌ల‌కు – సాంబ

రాత్రి 10 గంట‌ల‌కు – అన్వేషణ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – లంబ‌సింగి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌స్టోరి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాక్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – సుంద‌రాకాండ

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఓం భీమ్ బుష్

రాత్రి 8.30 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 8 గంట‌ల‌కు – S P ప‌ర‌శురాం

ఉద‌యం 11 గంట‌లకు – గోకులంలో సీత‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – గౌత‌మ్‌ S.S.C.

సాయంత్రం 4.30 గంట‌లకు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 8 గంట‌లకు – అదుర్స్‌

రాత్రి 11 గంట‌ల‌కు – SP ప‌ర‌శురాం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వ‌ర్ణ క‌మ‌లం

ఉద‌యం 10 గంట‌ల‌కు – కార్తీక దీపం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – విజేత విక్ర‌మ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – తొలి చూపులోనే

రాత్రి 7 గంట‌ల‌కు – మావి చిగురు

మిడ్‌నైట్ 1 గంట‌కు – స్వ‌ర్ణ క‌మ‌లం

ఈటీవీ ప్లస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మాయే న‌వ్వితే

మ‌ధ్యాహ్నం12 గంట‌ల‌కు – ఖైదీ

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – ఎస్ ఆర్ క‌ల్యాణ మండ‌పం

రాత్రి 10.30 గంట‌లకు – ఆదిత్య 369

ఈటీవీ..

ఉద‌యం 8 గంట‌ల‌కు – శ్రీ చిద‌రంబం గారు

జీ తెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – న‌ర‌సింహ

మధ్యాహ్నం 3.30 గంటకు – భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఛాంపియ‌న్

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌క్ష్మి

ఉద‌యం 9 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంట‌లకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – త్రిపుర

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోబో2

రాత్రి 9.30 గంట‌ల‌కు – ది స్మైల్ మ్యాన్‌

స్టార్ మా..

ఉద‌యం 8 గంట‌ల‌కు – ప‌రుగు

మధ్యాహ్నం 1 గంట‌కు – ధురంధ‌ర్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – జాంబీ రెడ్డి

సాయంత్రం 6 గంట‌ల‌కు –జెట్ లీ

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda Gudigantalu Meena : అబ్బా.. మీనా ఎంత అందంగా ఉందో.. రెండుకళ్లు సరిపోవట్లేదు…!

Gundeninda GudiGantalu Today episode: చింతామణి నెక్స్ట్ ప్లానేంటి..? బాలు పై అరుణ్ రివేంజ్.. శృతి ఎంత పని చేసింది..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను కాపాడిన ధీరజ్.. వేధవతికి షాకిచ్చిన నర్మదా.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..

Podarillu Today Episode : విక్కీ మాటతో చక్రీ మైండ్ బ్లాక్.. మాధవ్ టీకి ఫిదా.. అయ్యో చక్రీ ఇజ్జత్ పోయిందిగా..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్.. మీనాక్షికి ఘోర అవమానం.. శ్రీయ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Gundeninda Gudigantalu Shruthi : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ శృతి ఏం చదివిందో తెలుసా..?

Intinti Ramayanam : ‘ ఇంటింటి రామాయణం ‘ సీరియల్ కు శుభం కార్డు.. చివరిల్లో ఊహించని ట్విస్ట్..

Big Stories

×