Sunday Movies in TV : వీకెండ్ వచ్చేసింది ఏంటి సినిమా సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతివారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. వీటితో పాటుగా ఇక్కడ చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి వీకెండ్ కూడా స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా సందడి చేస్తుంటాయి. ఈ ఆదివారం కూడా టీవీ చానల్స్ లోకి స్టార్ హీరోల సినిమాలో ఎక్కువగా రిలీజ్ అయినట్లు తెలుస్తుంది. మరి ఈవారం ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఆలస్యం ఎందుకు ఇవాళ టీవిలల్లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం…
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 6 గంటలకు – బ్లేడ్ బాబ్జి
ఉదయం 9 గంటలకు – శివ రామరాజు
మధ్యాహ్నం 12 గంటలకు – జై సింహా
మధ్యాహ్నం 3.30 గంటలకు – అరుంధతి
సాయంత్రం 6 గంటలకు – రేసుగుర్రం
రాత్రి 9.30 గంటలకు – హిట్
ఉదయం 11 గంటలకు – భలే దొంగలు
సాయంత్రం 4.30 గంటలకు – కావ్యాస్ డైరీ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – బాగున్నారా
ఉదయం 10 గంటలకు – ఇంద్రసేన
మధ్యాహ్నం 1 గంటకు – శీను
సాయంత్రం 4 గంటలకు – రాధ
రాత్రి 7 గంటలకు – ఒక్కడు
రాత్రి 10 గంటలకు –భగీర
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – రాజు గారి గది3
ఉదయం 9 గంటలకు – ప్రతిరోజు పండగే
మధ్యాహ్నం 12 గంటలకు – విరూపాక్స
సాయంత్రం 3 గంటలకు – సూ ఫ్రం సో
సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక
ఉదయం 5 గంటలకు – ఆడవాళ్లే అలిగితే
ఉదయం 8 గంటలకు – రాజా విక్రమార్క
ఉదయం 11 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
మధ్యాహ్నం 2.30 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
సాయంత్రం 5 గంటలకు – విజయదశమి
రాత్రి 8 గంటలకు – నిర్మలా కాన్వెంట్
రాత్రి 11 గంటలకు – రాజా విక్రమార్క
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – నంబర్ వన్
ఉదయం 10 గంటలకు – ఎదురీత
మధ్యాహ్నం 1 గంటకు – ఖైదీ నం786
సాయంత్రం 4 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి
రాత్రి 7 గంటలకు – పిన్ని
రాత్రి 10 గంటలకు – తుంటరి
ఉదయం 9 గంటలకు – ఆడుతూ పాడుతూ
మధ్యాహ్నం 12 గంటలకు – అడవి దొంగ
సాయంత్రం 6.30 గంటలకు – కొడుకు దిద్దిన కాపురం
రాత్రి 10.30 గంటలకు – మురళీ క్రుష్ణుడు
మధ్యాహ్నం 3 గంటలకు – రోటీ కపడా రొమాన్స్
రాత్రి 10.30 గంటలకు – రోటీ కపడా రొమాన్స్
ఉదయం 7 గంటలకు – ది రోడ్
మధ్యాహ్నం 12 గంటలకు – గోదారి గట్టుపైన
మధ్యాహ్నం 3 గంటలకు – భర్త మహాశయులకు విజ్ఞప్తి
సాయంత్రం 6 గంటలకు – వీరభద్రుడు
ఉదయం 7 గంటలకు – సోలో బ్రతుకే సో బెటర్
ఉదయం 9 గంటలకు – హైపర్
మధ్యాహ్నం 12 గంటలకు – భోళా శంకర్
మధ్యాహ్నం 3 గంటలకు – లీడర్
సాయంత్రం 6 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడ
రాత్రి 9 గంటలకు – పిండం
ఉదయం 7 గంటలకు – వదలడు
ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..