E-Paper
Advertisement

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీరియల్ హీరో.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్..!

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీరియల్ హీరో.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్..!
Advertisement

Bigg Boss 10 : తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నా టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది.. గత సీజన్ భారీ విజయని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు రాబోతున్న సీజన్ పై జనాలు ఆసక్తి కనపరుస్తున్నారు. ఈసారి ఎలాంటి వాళ్లని హౌస్ లోకి తీసుకొస్తారని ఇప్పటినుంచి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత సీజన్తో పోలిస్తే తొమ్మిదో సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సీజన్ కావడంతో జనాలు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ 10 కి సంబంధించి ఇప్పటికే అగ్నిపరీక్ష సీజన్ 2 నీ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు యాజమాన్యం. ఇప్పుడు ఈ సీజన్లో ఎవరు పాల్గొనబోతున్నారు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. గతంలో లాగే ఈ సీజన్ కూడా సీరియల్ బ్యాచ్ తో నేను నిండిపోయేలా కనిపిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్లోకి సీరియల్ స్టార్ హీరో రాబోతున్నాడు అని ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆయన ఏ సీరియల్ లో నటించారు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

బిగ్ బాస్ లోకి బాలు..

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. గత సీజన్ల తో పోలిస్తే సీజన్ 10 సరికొత్తగా ఉండబోతుంది అని ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగార్జున బిగ్ బాస్ రూల్స్ కఠినంగా ఉంటాయి అని చెప్పడంతో ఈ సీజన్ ఎలాంటి దీంతో ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అయితే ఈసారి ఈ సీజన్ కి కూడా సీరియల్ హీరోలు హీరోయిన్లు రాబోతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి… ఇప్పటికే ఈ సీరియల్ లో హీరోని కూడా మార్చేసినట్లు తెలుస్తోంది.. మరి కొద్ది రోజుల్లో ఈ సీరియల్లో కొత్త హీరో కనిపించబోతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. మరి బాలు నిజంగానే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నాడా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.. వార్త కనుక నిజమైతే బాలు ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతారు..

బాలు రియల్ లైఫ్..

Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో బాలుగా నటిస్తున్న హీరో అసలు పేరు విష్ణు కాంత్. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కో సీరియల్ తో తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తున్న బాలు గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఎప్పుడు వెతుకుతూనే ఉంటారు.. బాలు నిజానికి తెలుగు నటుడు కాదు. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ఈ నటుడు అక్కడ వరుసగా సీరియస్ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. తన నటనతో మెప్పించిన బాలు ఇప్పుడు తెలుగులో కూడా సీరియల్ హీరోగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఈయన నటించిన మొదటి సీరియల్ గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్ జనాలకి విపరీతంగా నచ్చేసింది.. ముఖ్యంగా బాలు నటనకి ప్రశంసలు దక్కాయి.. అంతే కాదు జెమినీలో మా ఇంటి దేవత అనే సీరియల్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు బాలు అలియాస్ విష్ణు కాంత్.. ఇతను ఒక్క రోజుకి సీరియల్లో నటించినందుకు గాను 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. రెండు సీరియల్స్ కలిపి ఒక్క రోజుకి దాదాపు లక్ష రూపాయలు వారికి సంపాదిస్తున్నాడు బాలు.. మొత్తానికి బాలు నెలకు లక్షలని సంపాదిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ లోకి అడుగుపెడితే ఎన్ని రోజులు అక్కడ ఉంటాడు? ఎంత సంపాదిస్తాడు అన్నది చూడాలి.

Also Read :ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Related News

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

‘కుకు విత్ జాతిరత్నాలు’ విజేతగా బిగ్ బాస్ బ్యూటీ!

శేఖర్ – జానీ మాస్టర్ గొడవపై రఘు మాస్టర్ ఊహించని కామెంట్!

బిగ్ బాస్ 10లోకి మరో జబర్దస్త్ కమెడియన్.. దశావతారంలో ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Podarillu Today Episode : మాధవ్ కోసం చక్రీ నిర్ణయం..? మాధవ్ జాతకం పై కామెంట్స్.. మొక్కుతో నారాయణ షాక్..

Big Stories

Advertisement
×