BigTV English

Telugu TV Serials: ఈ వారం దారుణంగా పడిపోయిన సీరియల్స్ రేటింగ్.. బ్రహ్మముడి పరిస్థితి ఏంటి..?

Telugu TV Serials: ఈ వారం దారుణంగా పడిపోయిన సీరియల్స్ రేటింగ్.. బ్రహ్మముడి పరిస్థితి ఏంటి..?
Advertisement

Telugu TV Serials TRP Ratings : తెలుగు బుల్లితెర పై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ ఎక్కువగా ఉన్నాయి.. స్టార్ మా లో ప్రతి సీరియల్ కూడా గట్టి పోటీతో టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు వెనకడుగు వేసిన సీరియల్స్ సైతం ప్రస్తుతం మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఆమధ్య వంటలక్క కార్తీకదీపం 2 సీరియల్ రేటింగ్ లో కింగ్ లాగా ఉండేది. ఇప్పుడు దాని పరిస్థితి దారుణంగా పడిపోయింది అని తెలుస్తుంది. మరి గత వారంతో పోలిస్తే ఈ వారం టాప్ లోకి బ్రహ్మముడి సీరియల్ వచ్చేసిందని తెలుస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం ఏ సీరియల్ రేటింగు ఎంత ఉందో ఒక్కసారి చూసేద్దాం…


కార్తీక దీపం 2.. 

తెలుగు టీవీ సీరియల్స్ రీసెంట్ హిస్టరీ చూస్తే నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీకదీపం 2. ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్స్ లో మొదటిగా వినిపించేది ఈ సీరియల్ పేరే. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఇదే టాప్ పొజిషన్ లో ఉంది. 15.08 రేటింగ్ తో దూసుపోతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. 

స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో చూపించారు. ఈ సీరియల్ ఈ మధ్య ఏం మొదలైన కూడా రేటింగ్ లో మాత్రం దూసుకుపోతుంది. కార్తీకదీపం తర్వాత ఈ సీరియల్ రెండో స్థానంలో కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే.. తాజాగా 13.54 రేటింగ్ నమోదైంది.


గుండెనిండా గుడిగంటలు.. 

స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో సక్సెస్ఫుల్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు. బాలు మీనాలా ప్రేమ కథ.. డబ్బుల కోసం ప్రభావతి చేస్తున్న ప్రయోగాలు. మధ్యతరగతి కుటుంబానికి కోటీశ్వరులు కావాలని కొందరి ఆలోచనలు కుటుంబంలో తెచ్చే చికాకులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుతం టాప్ సీరియస్లలో ఈ సీరియల్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. దీని రేటింగ్ విషయానికి వస్తే .. 13.26 ఉంది.

ఇంటింటి రామాయణం.. 

స్టార్ మా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి. ఈ సీరియల్ రేటింగ్ లో నాల్గో స్థానంలో కొనసాగుతుంది.. ఆ సీరియల్ కు 13.17 రేటింగ్ వచ్చింది.

డీలా పడ్డ బ్రహ్మముడి.. గత ఏడాదిగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఇప్పుడు దారుణంగా పడిపోయింది. రాజ్ గతం మర్చిపోవడంతో ఈ సీరియల్ ని ఎక్కువగా జనాలు ఇష్టపడటం లేదు. దాంతో టిఆర్పి రేటింగ్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది.. ఇప్పుడు రాజుకి గతం గుర్తు రావడంతో మళ్లీ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. వెయిటింగ్ విషయానికి వస్తే 8 ఉంది.

Also Read :  శనివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

అదే విధంగా.. నిన్ను కోరి సీరియల్ కూడా క్రమంగా పైకి వస్తోంది. తాజా రేటింగ్స్ లో 8.33తో ఏడో స్థానానికి దూసుకురావడం విశేషం. 6.27 రేటింగ్ తో నువ్వుంటే నా జతగా సీరియల్ 8వ స్థానంలో.. 6.10తో పలుకే బంగారమాయెనా 9వ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఇవే కాదు ఇంకా కొన్ని సీరియల్స్ ఇప్పుడిప్పుడే టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటున్నాయి. కేవలం స్టార్ మా చానల్స్ లో మాత్రమే కాదు అటు జీ తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవి పై చక్రధర్ సీరియస్.. శ్రీయ పెద్ద గొడవ.. అవనికి సపోర్ట్ గా అక్షయ్..

GudiGantalu Today episode: రోహిణికి టెన్షన్.. కోడళ్లతో ప్రభావతి పూజ.. సత్యం ఇంట దీపావళి సంబరాలు..

Brahmamudi Serial Today October 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ తో కలిసి ఇంటికి వెళ్లిపోయిన కావ్య

Today Movies in TV : గురువారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today october 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఇంట్లోంచి వెళ్లిపోతానని అమర్‌కు చెప్పిన అమ్ము  

Tv Anchors : హీరోయిన్లను మించి యాంకర్స్ సంపాదన.. ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?

MeghaSandesham : ‘మేఘ సందేశం ‘ భూమి అసలు పేరేంటి..? ఒక్కరోజుకు ఎంతంటే..?

Bill Gates Acting : యాక్టింగ్ ఫీల్డ్‌లోకి బిల్ గేట్స్…సీరియల్‌లో నటించబోతున్న ప్రపంచ సంపన్నుడు.!

Big Stories

×