Today Movies in TV : ఒకవైపు థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతున్న సరే.. మరోవైపు టీవీలలో వచ్చే సినిమాలకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. కొత్త సినిమాలు కూడా ఇక్కడ ప్రసాద్ అవుతున్నాడంతో ఎక్కువమంది టీవీ సినిమాలను చూసేందుకు ముందుకు వస్తున్నారు. ఈమధ్య టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. వీకెండు సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది శని ఆదివారంలో కొత్త సినిమాలు ఎక్కువగా దర్శనమిస్తాయి. అలాగే ఇవాళ కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు? ఆ సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు రూలర్
మధ్యాహ్నం 2.30 గంటలకు బాద్ షా
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు సర్కార్
ఉదయం 10 గంటలకు మిత్రుడు
మధ్యాహ్నం 1 గంటకు ఫృధ్వీ నారాయణ
సాయంత్రం 4 గంటలకు యువరాజు
రాత్రి 7 గంటలకు అల్లుడా మజాకా
రాత్రి 10 గంటలకు వందేమాతరం
ఉదయం 6 గంటలకు విక్రమసింహా
ఉదయం 8 గంటలకు పార్టీ
ఉదయం 11 గంటలకు కల్కి
మధ్యాహ్నం 2 గంటలకు బ్లఫ్ మాస్టర్
సాయంత్రం 5 గంటలకు వీడొక్కడే
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు సప్తగిరి LLB
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు జయ జానకీ నాయక
సాయంత్రం 6 గంటలకు బాహుబలి2
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 5 గంటలకు F2
మధ్యాహ్నం 3 గంటలకు గజదొంగ
రాత్రి 9 గంటలకు జేబుదొంగ
ఉదయం 9 గంటలకు నేను లోకల్
సాయంత్రం 4.30 గంటలకు అ ఆ
ఉదయం 7 గంటలకు35 చిన్న కథ కాదు
ఉదయం 9 గంటలకు దువ్వాగ జగన్నాథం
మధ్యాహ్నం 12 గంటలకు మిషన్ ఇంఫాజిబుల్
మధ్యాహ్నం 3 గంటలకు కాంచన3
సాయంత్రం 6 గంటలకు భగవంత్ కేసరి
ఈ వీకెండ్ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.. అదే విధంగా థియేటర్లోకి కూడా కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఈ నెలలో పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. మరి ఏ సినిమా విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..