E-Paper
Advertisement

Thursday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగ.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

Thursday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగ.. టీవీల్లోకి హిట్ సినిమాలు..
Advertisement

Thursday Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. కానీ కేవలం కొన్ని సినిమాలు మాత్రమే సొంతం చేసుకుంటున్నాయి. సతీష్ వద్ద సినిమాల జోరు ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అయితే ఇంకెప్పుడూ ఒకటి వచ్చేసి సినిమాలు కోసం వెయిట్ చేయడం కన్నా.. నిత్యం ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయాలి అని అనుకున్న వారికోసం టీవీ చానల్స్ అద్భుతమైన సినిమాలను అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో థియేటర్లలోని సినిమాలు కూడా రావడంతో జనాలు ఇక్కడ వచ్చేసి సినిమాలు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు… ప్రతి వీకెండ్ మాత్రమే కాదు వీక్ లోని ప్రతి రోజు కూడా బోలెడు సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంటాయి. మరి ఈ వారం గురువారం ఎలాంటి సినిమాలు జనాల ముందుకు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు- నేను శైలజ,

మధ్యాహ్నం 3.30 – దరువు

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు- గంగ మంగ,

సాయంత్రం 4.30 ఏబీసీడీ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- శ్రీకారం,

ఉదయం 10 గంటలకు అల్లరి పోలీస్,

మధ్యాహ్నం 1గంటకు- ఈడోరకం ఆడోరకం,

సాయంత్రం 4గంటలకు -పైసా వసూల్,

రాత్రి 7 గంటలకు -రభస

రాత్రి 10 గంటలకు – ప్రతినిధి 2

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

తెల్లవారు ఝామున 3 గంటలకు -అల్లరి బుల్లోడు, ఉదయం 7 గంటలకు- రౌడీ,

ఉదయం 9 గంటలకు – గౌతమ్ ఎస్ఎస్‌సి,

మధ్యాహ్నం 12 గంటలకు- కాంతార,

మధ్యాహ్నం 3గంటలకు -అందరివాడు,

సాయంత్రం 6 గంటలకు- స్కంద,

రాత్రి 9.30- బటర్ ఫ్లై

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు- డాలర్ డ్రీమ్స్,

ఉదయం 8 గంటలకు – షాక్,

ఉదయం 11 గంటలకు- లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, మధ్యాహ్నం 2 – పోతేపోని,

సాయంత్రం 5- విక్రమార్కుడు,

రాత్రి 8 గంటలకు – ఆత్మ,

రాత్రి 11 గంటలకు – మళ్లీ షాక్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- శ్రీవారికి ప్రేమలేఖ,

ఉదయం 10 గంటలకు -విచిత్రకుటుంబం,

మధ్యాహ్నం ఒంటి గంటకు- మావిచిగురు, సాయంత్రం 4 గంటలకు- ప్రేమకు వేళాయేరా,

సాయంత్రం 7 గంటలకు – స్వర్ణ కమలం,

రాత్రి 10 గంటలకు -అగ్ని గుండం,

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – చట్టానికి కళ్లు లేవు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు- ఈటీవీ మెగా మహోత్సవం

మధ్యాహ్నం 12 గంటలకు -ఈటీవీ మెగా మహోత్సవం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – చూడాలని ఉంది,

రాత్రి 9 గంటలకు – దేవదాస్,

ఐదు గంటలకు – శైలజా రెడ్డి

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు- పేపర్ బాయ్,

ఉదయం 9 గంటలకు- బలుపు,

మధ్యాహ్నం 12 గంటలకు- కాంచన 3,

మధ్యాహ్నం 3 గంటలకు – ఆట,

సాయంత్రం 6 గంటలకు -ఏజెంట్ భైరవ,

రాత్రి 9 గంటలకు- సర్దార్

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు సినిమా చూపిస్త మామ,

ఉదయం 9 గంటలకు- లవ్ టుడే

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Big Stories

Advertisement
×