Today Movies in TV : థియేటర్లలో ఎక్కువగా సినిమాలు చూసే వారికన్నా కూడా టీవి లలో సినిమాలను చూడటానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. అలాంటి మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడానికి తెలుగు టీవి ఛానెల్స్ కొత్త, పాత అని తేడా లేకుండా సినిమాలను ప్రసారం చేస్తున్నారు. టీవీలలో సినిమాలను చూడాలని అనుకునే వారి కోసం ఈరోజు ఏ సినిమాలు ఏ ఛానల్ వస్తున్నాయో మీ ముందుకు తీసుకొచ్చాం ఇక ఆలస్యం ఎందుకు రిమోట్ ని చేతిలో పెట్టుకొని నీకు నచ్చిన సినిమాను మీకు నచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేయండి ఇంతకీ ఏ ఛానల్ లో ఏ సినిమా వస్తుందో ఒకసారి మనం చూసేద్దాం..
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ జీ తెలుగు తమ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రతి శని ఆదివారాల్లో కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది అలాగే ఈరోజు ఎటువంటి సినిమాలను ప్రసారం చేసిందో చూద్దాం..
ఉదయం 9 గంటలకు- శైలజా రెడ్డి అల్లుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి మరి ఆదివారం రోజున ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 7 గంటలకు- తూటా
ఉదయం 9 గంటలకు- జాను
మధ్యాహ్నం 12 గంటలకు- మన్మధుడు
మధ్యాహ్నం 3 గంటలకు- సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
సాయంత్రం 6 గంటలకు- అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
రాత్రి 8.30 గంటలకు- 2018
జెమిని టీవీ..
తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు ఆదివారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- నిజం
మధ్యాహ్నం 3 గంటలకు- అన్నయ్య
స్టార్ మా..
ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో స్టార్ మా ఎప్పుడు ముందుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే..
ఉదయం 9 గంటలకు- ‘ఫిదా’
జెమిని మూవీస్..
జెమినీ టీవీకి సబ్ ఛానల్ గా జెమిని మూవీస్ ఉంటుంది ఇందులో రోజంతా సినిమాలు ప్రసారమవుతుంటాయి. నేడు ఈ ఛానల్ లో ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయంటే..
ఉదయం 7 గంటలకు- చిన్న అల్లుడు
ఉదయం 10 గంటలకు- అయోధ్య
మధ్యాహ్నం 1 గంటకు- శ్రీ రాజ రాజేశ్వరి
సాయంత్రం 4 గంటలకు- లేడీ బాస్
సాయంత్రం 7 గంటలకు- తమ్ముడు
రాత్రి 10 గంటలకు- గాయం
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఇందులో
మధ్యాహ్నం 3 గంటలకు- పెళ్లి చేసి చూడు
రాత్రి 9.30 గంటలకు- ఆంటీ
ఈటీవీ సినిమా..
ఉదయం 7 గంటలకు- భామా కలాపం
ఉదయం 10 గంటలకు- పంతాలు పట్టింపులు
మధ్యాహ్నం 1 గంటకు- న్యాయం కావాలి
సాయంత్రం 4 గంటలకు- బలరామ కృష్ణులు
సాయంత్రం 7 గంటలకు- అక్క పెత్తనం చెల్లెలి కాపురం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. నేడు ఇందులో…
ఉదయం 7 గంటలకు- నకిలీ
ఉదయం 9.30 గంటలకు- ఏక్ నిరంజన్
మధ్యాహ్నం 12 గంటలకు- బలాదూర్
మధ్యాహ్నం 3 గంటలకు- ఆట
సాయంత్రం 6 గంటలకు- బ్రూస్ లీ ది ఫైటర్
రాత్రి 9 గంటలకు- బాబు బంగారం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- కల్కి
ఉదయం 11 గంటలకు- రౌడీ అల్లుడు
మధ్యాహ్నం 2 గంటలకు- పాండవులు పాండవులు తుమ్మెద
సాయంత్రం 5 గంటలకు- గ్యాంగ్
రాత్రి 8 గంటలకు- సవ్యసాచి
రాత్రి 11 గంటలకు- కల్కి
వీటితోపాటు మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి…