Today Movies in TV : టీవీలలో వస్తున్న సినిమాలకు జనాలు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.. థియేటర్లలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్న కూడా.. కొందరు మాత్రమే అక్కడ సినిమాలు చూసేందుకు ఆసక్తి కనపరుస్తుంటే, చాలా మంది ఇంట్లో వచ్చే టీవీలోని సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తెలుగు టీవీ చానల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలతో పాటు ఆసక్తికర సినిమాలను కూడా ప్రసారం చేస్తున్నాయి. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ముందుగా టీవీలలోకి వచ్చేస్తున్నాయి. ప్రతిరోజు ఎన్నో సినిమాలు ప్రసారమవుతుంటాయి.. శుక్రవారం ఎలాంటి సినిమాలు ఏ చానల్స్ లలో ప్రసారమవుతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8.30 గంటలకు- బావగారు బాగున్నారా
మధ్యాహ్నం 3 గంటలకు- ఏవండీ ఆవిడ వచ్చింది
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- కిర్రాక్ పార్టీ
ఉదయం 10 గంటలకు- మహాచండి
మధ్యాహ్నం 1 గంటకు- ఆర్య 2
సాయంత్రం 4 గంటలకు- ఆరుగురు పతివ్రతలు
సాయంత్రం 7 గంటలకు- పొగరు
రాత్రి 10 గంటలకు- వస్తాడు నా రాజు
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- అన్నవరం
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- గుణ 369
రాత్రి 9.30 గంటలకు- ఆమె
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- వినరో భాగ్యము విష్ణు కథ
ఉదయం 9 గంటలకు- భలే భలే మగాడివోయ్
మధ్యాహ్నం 12 గంటలకు- ప్రసన్న వదనం
మధ్యాహ్నం 3 గంటలకు- F2
సాయంత్రం 6 గంటలకు- A.R.M
రాత్రి 9 గంటలకు- అఖండ
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- భలే రాముడు
ఉదయం 10 గంటలకు- ప్రేమ కానుక
మధ్యాహ్నం 1 గంటకు- రౌడీ గారి పెళ్ళాం
సాయంత్రం 4 గంటలకు- బృందావనం
సాయంత్రం 7 గంటలకు- మంచికి మరోపేరు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- అనగనగ ఓ ధీరుడు
మధ్యాహ్నం 12 గంటలకు- పండగ చేస్కో
మధ్యాహ్నం 3 గంటలకు- రెడీ
సాయంత్రం 6 గంటలకు- డబల్ ఇస్మార్ట్
రాత్రి 9 గంటలకు- స్పైడర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- పార్టీ
ఉదయం 8 గంటలకు- డాన్
ఉదయం 11 గంటలకు- వీడొక్కడే
మధ్యాహ్నం 2 గంటలకు- సైకో
సాయంత్రం 5 గంటలకు- నిన్ను వీడని నీడను నేనే
రాత్రి 7.30 గంటలకు- మహానటి
రాత్రి 11 గంటలకు- డాన్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…