Today Movies in TV : ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలను థియేటర్లలో చూసేందుకు అభిమానులు మాత్రం ఆసక్తి కనబరుస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న కూడా చాలామంది టీవీలలో వస్తున్న ఇంట్రెస్టింగ్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. మూవీ లవర్స్ కోసం టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ అలరిస్తున్నాయి. ఈమధ్య టీవీలలో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు రావడంతో ఎక్కువమంది ఇక్కడ సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు శని ఆదివారాల్లో మాత్రమే కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ మధ్య టీవీ చానల్స్ ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈరోజు ఈటీవీ ఛానల్ లో ఏ సినిమా ప్రసారం అవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- జగదేక వీరుడు అతిలోక సుందరి
మధ్యాహ్నం 3 గంటలకు- చంద్రముఖి 2
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ఒక్కడు చాలు
ఉదయం 10 గంటలకు- వరుడు
మధ్యాహ్నం 1 గంటకు- శుభలగ్నం
సాయంత్రం 4 గంటలకు- హరే రామ్
సాయంత్రం 7 గంటలకు- బృందావనం
రాత్రి 10 గంటలకు- అంబులి
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- బ్రూస్ లీ ది ఫైటర్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- కిల్లర్
రాత్రి 9.30 గంటలకు- తొలిచూపులోనే
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- ముగ్గురు మొనగాళ్లు
ఉదయం 9 గంటలకు- నిన్ను కోరి
మధ్యాహ్నం 12 గంటలకు- జులాయి
మధ్యాహ్నం 3 గంటలకు- ది లవ్ గురు
సాయంత్రం 6 గంటలకు- అత్తారింటికి దారేది
రాత్రి 9 గంటలకు- వినయ విధేయ రామ
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ప్రేమ సందడి
ఉదయం 10 గంటలకు- మనసు మాంగల్యం
మధ్యాహ్నం 1 గంటకు- కొండపల్లి రాజా
సాయంత్రం 4 గంటలకు- మహానగరంలో మాయగాడు
సాయంత్రం 7 గంటలకు- నిన్నే పెళ్ళాడతా
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- నేను మీకు తెలుసా..?
ఉదయం 9.30 గంటలకు- దువ్వాడ జగన్నాధం
మధ్యాహ్నం 12 గంటలకు- భగీరథ
మధ్యాహ్నం 3 గంటలకు- నువ్వు లేక నేను లేను
సాయంత్రం 6 గంటలకు- రారండోయ్ వేడుక చూద్దాం
రాత్రి 9 గంటలకు- సర్దార్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- అప్పట్లో ఒక్కడుండేవాడు
ఉదయం 8 గంటలకు- గౌరవం
ఉదయం 11 గంటలకు- యముడు
మధ్యాహ్నం 2 గంటలకు- అయోగ్య
సాయంత్రం 5 గంటలకు- లైఫ్ ఇస్ బ్యూటిఫుల్
రాత్రి 8.30 గంటలకు- ప్రేమ కథా చిత్రం
రాత్రి 11 గంటలకు- గౌరవం
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..