Today Movies in TV : శుక్రవారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అందులో ఈ వారం దీపావళి సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కదా మూవీ, ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ పై జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మరి ఈ సినిమాలలో దీపావళి విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి. అటు ఓటీటీలో కూడా బోలెడు కొత్త సినిమాలు వచ్చేశాయి. అంతేకాదు టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఈ శుక్రవారం సినిమాల సందడి ఎక్కువగానే ఉందని చెప్పాలి. మరి ఏ టీవీ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది
మధ్యాహ్నం 3 గంటలకు – డియర్ కామ్రేడ్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – మహా చండి
ఉదయం 10 గంటలకు – చెప్పవే చిరుగాలి
మధ్యాహ్నం 1 గంటకు – మామగారు
సాయంత్రం 4 గంటలకు – పూలరంగడు
రాత్రి 7 గంటలకు – ముఠామేస్త్రీ
రాత్రి 10 గంటలకు – చిలసౌ
ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు – కాలా
ఉదయం 11 గంటలకు – హ్యాపీడేస్
మధ్యాహ్నం 2 గంటలకు – శుభలేఖ
సాయంత్రం 5 గంటలకు – ఆట ఆరంభం
రాత్రి 8 గంటలకు – విక్రమ్
రాత్రి 11 గంటలకు – కాలా
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – నవ మన్మధుడు
ఉదయం 9 గంటలకు – బన్నీ
మధ్యాహ్నం 12 గంటలకు – బలగం
మధ్యాహ్నం 3 గంటలకు – బాహుబలి
సాయంత్రం 6 గంటలకు – అమరన్
రాత్రి 9 గంటలకు – ఓం భీం భుష్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – శ్రీ రాములయ్య
ఉదయం 10 గంటలకు – మరో చరిత్ర
మధ్యాహ్నం 1 గంటకు – మూడు ముక్కలాట
సాయంత్రం 4 గంటలకు – గుణ 369
రాత్రి 7 గంటలకు – కొండపల్లి రాజా
మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మ
రాత్రి 9 గంటలకు – పెళ్లి పందిరి
తెల్లవారుజాము 3 గంటలకు – విన్నర్
ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
మధ్యాహ్నం 4.30 గంటలకు – అజాద్
ఉదయం 7 గంటలకు – ఏనుగు
ఉదయం 9 గంటలకు – నవ వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు – హనుమాన్
మధ్యాహ్నం 3 గంటలకు – అందాల రాముడు
సాయంత్రం 6 గంటలకు – తంత్ర
రాత్రి 9 గంటలకు – శివపురం
ఉదయం 5 గంటలకు – టచ్ చేసి చూడు
ఉదయం 9 గంటలకు – బీబీ ఉత్సవం
ఈ శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..