E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. ఆ మూడు అస్సలు మిస్ అవ్వొద్దు..

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. ఆ మూడు అస్సలు మిస్ అవ్వొద్దు..
Advertisement

Today Movies in TV : ఈమధ్య టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి.. ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ సూపర్ హిట్ సినిమాలను ప్రసారం చేస్తూ మూవీ లవర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు ప్రసారమయ్యేవి.. కానీ ఈ మధ్య ప్రతి రోజు కూడా కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాయి.. వీకెండ్ అయితే ఇక సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ శనివారం కూడా టీవీలలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఏ ఛానల్ లో ప్రసారం కాబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఇంట్లో దయ్యం నాకేం భయం

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఆంధ్రుడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మల్లేశం

ఉదయం 10 గంటలకు – అతిథి

మధ్యాహ్నం 1 గంటకు – నిన్నే ప్రేమిస్తా

సాయంత్రం 4 గంటలకు – దొంగలబండి

రాత్రి 7 గంటలకు – పెద్దన్నయ్య

రాత్రి 10 గంటలకు – సలీం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

సాయంత్రం 6 గంటలకు – బాహుబలి1

రాత్రి 9.30 గంటలకు – బాహుబలి2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ఏ మంత్రం వేశావే

ఉదయం 8 గంటలకు – శ్రీ రామదాసు

ఉదయం 11 గంటలకు – కొత్త బంగారులోకం

మధ్యాహ్నం 2 గంటలకు – యముడికి మొగుడు

సాయంత్రం 5 గంటలకు – RX 100

రాత్రి 8 గంటలకు – వీడొక్కడే

రాత్రి 11.30 గంటలకు – శ్రీ రామదాసు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – గోపాలకృష్ణుడు

ఉదయం 10 గంటలకు – శ్రీ వేంకటేశ్వర మహాత్యం

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు

సాయంత్రం 4 గంటలకు – జోరు

రాత్రి 7 గంటలకు – కొదమసింహం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లి పందిరి

రాత్రి 10 గంటలకు – సంపంగి

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – సందడే సందడి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బొమ్మరిల్లు

సాయంత్రం 4.30 గంటలకు – మాచర్ల నియోజకవర్గం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – శైలజా రెడ్డి

ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – లైలా

మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమ విమానం

సాయంత్రం 6 గంటలకు – రోబో2

రాత్రి 9 గంటలకు – ఫొరెన్సిక్‌

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – పోలీసోడు

సాయంత్రం 3 గంటలకు – ప్రతిరోజు పండగే

రాత్రి 11.30 గంటలకు – రఘువరన్ బీటెక్‌

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×