E-Paper
Advertisement

Vindhya Vishaka : వింధ్య ఒక్క షోకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..?

Vindhya Vishaka : వింధ్య ఒక్క షోకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..?
Advertisement

Vindhya Vishaka : బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తున్న హోస్ట్ లకు మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.. సినిమా హీరోయిన్ల కన్నా స్పెషల్ ఈవెంట్లలో యాంకర్ గా వ్యవహరిస్తున్న వాళ్లకి రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా వీళ్ళకి పెరుగుతున్న డిమాండ్ ప్రకారం రెమ్యూనరేషన్ కూడా పెంచుతున్నారు అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎంతోమంది యాంకర్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటుగా రెండు చేతుల సంపాదిస్తూ వస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇక విషయానికొస్తే హీరోయిన్ మించిన ఫాలోయింగ్ ఉన్న యాంకర్లలో వింధ్య విశాఖ ఒకరు. చక్కటి అందం మాటలతో ఆకట్టుకునే చమత్కారం ఆమె సొంతం. ఇటీవల ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్ లతో పాటుగా మూవీ ఈవెంట్లలో కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తుంది. అయితే ఈమె ఒక్క షో కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. మరి అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఒక్క షోకు అంత తీసుకుంటుందా..?

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో షోలకు యాంకర్లుగా వ్యవహరిస్తున్న వాళ్లకి డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ వస్తుంది.. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా వీళ్ళకి క్రేజ్ కూడా పెరగడంతో వీళ్ళతో ఏదైన షో అయినా చేయించాలని టీవీ చానల్స్ తో పాటుగా చిత్ర యూనిట్లు కూడా రెడీ అవుతుంటారు. ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యాంకర్లలోవింధ్య విశాఖ కూడా ఒకరు. తన అందం అభినయంతో యూత్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈమె టీవీ షో లతో పాటుగా స్పోర్ట్స్ చానల్స్ లలో కూడా కనిపిస్తూ ఉంటుంది.. అయితే ఈమె ఒక్క షోకే దాదాపు ఒక లక్ష 50 వేల వరకు తీసుకుంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఆమె అంత తీసుకుంటుందా ? లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది దీనిపై ఒక క్లారిటీ రావాలి అంటే విద్య రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

వింధ్య పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..

Advertisement

యాంకర్ వింధ్యా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై ప్రసారమైన పలు స్పెషల్ షోలకు యాంకర్ గా చేసి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.. ఈమె చేస్తున్న షోలు మంచి హిట్ అవడంతో జనాలు ఈమె షోలను చూసేందుకు కూడా ఆసక్తి కనుపరుస్తూ ఉంటారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్ లతో పాటుగా సినిమా ఈవెంట్లలో కూడా యాంకర్ గా చేస్తూ బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మడు స్పోర్ట్స్ ఛానల్ కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తుంది. అయితే ఆమె యాంకరింగ్ చేసినందుకుగాను మంచి ప్యాకేజీలకు కూడా ఉంటాయి అని ఒక వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. మొత్తానికి టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న ముద్దుగుమ్మలకు డిమాండ్ ఎక్కువ అని మరోసారి ప్రూవ్ అయింది. ప్రస్తుతం వింధ్య వరుసగా టీవీ షో లతో పాటుగా స్పోర్ట్స్ చానెల్స్ లో కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తుంది.

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఆడుకున్న ధీరజ్..పులిరాజాలా మారిన తిరుపతి.. శ్రీవల్లి కాపురంలో చిచ్చు..

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఆడుకున్న ధీరజ్..పులిరాజాలా మారిన తిరుపతి.. శ్రీవల్లి కాపురంలో చిచ్చు..

Nindu Noorella Saavasam Serial Today Episode November 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి పెళ్లి ఫోటోల్లో మంగళ, పార్థును చూస్తుందా..? 

Karthika Deepam 2 Serial Today Episode November 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నను మాలిని చంపేస్తుందా..?    

Podarillu Today Episode : మహాకు యాక్సిడెంట్.. మాధవ్ అడ్డంగా బుక్కయ్యాడు.. అయ్యో చక్రీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కోర్టులో కమల్ కు దిమ్మతిరిగే షాక్.. పల్లవి రాకతో టెన్షన్..

Brahmamudi Serial Today Episode November 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు వేసిన టెండర్ డీటెయిల్స్ రఘువీర్ కు తెలుస్తాయా..?  

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు ఘోర అవమానం.. ఇదేం ట్విస్ట్.. రవి పై అనుమానం..

Big Stories

Advertisement
×