Today Movies in TV : ఈ మధ్య స్టార్ హీరోలు అందరూ భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు. అదేవిధంగా థియేటర్లలోకి భారీ అంచనాలతో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సరే చాలామంది టీవీలలో సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక టీవీ చానల్స్ మూవీ లవర్స్ కోసం ప్రత్యేకంగా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అవుతున్న సినిమాలు సైతం టీవీలలో దర్శనమిస్తున్నాయి. దాంతో టీవీ చానల్స్ సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. మరి ఈ శనివారం ఏ టీవీ చానల్లో ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- కింగ్
మధ్యాహ్నం 3 గంటలకు- పటాస్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- శుభలేఖలు
ఉదయం 10 గంటలకు- అల్లరి ప్రియుడు
మధ్యాహ్నం 1 గంటకు- పవిత్ర బంధం
సాయంత్రం 4 గంటలకు- పెళ్ళాల రాజ్యం
సాయంత్రం 7 గంటలకు- పౌర్ణమి
రాత్రి 10 గంటలకు- ఇద్దరి లోకం ఒకటే
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- బింబిసార
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- సుస్వాగతం
రాత్రి 10 గంటలకు- జగడం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- అనుభవించు రాజా
ఉదయం 9 గంటలకు- మంజుమ్మెల్ బాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు- మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు- మగధీర
సాయంత్రం 6 గంటలకు- అమరన్
రాత్రి 9.30 గంటలకు- డీజే టిల్లు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- అదృష్టం
ఉదయం 10 గంటలకు- మనసాక్షి
మధ్యాహ్నం 1 గంటకు- చినరాయుడు
సాయంత్రం 4 గంటలకు- దీర్ఘ సుమంగళీ భవ
సాయంత్రం 7 గంటలకు- సమరా సింహా రెడ్డి
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- అరణ్య
ఉదయం 9 గంటలకు- ఆ ఒక్కటి అడక్కు
మధ్యాహ్నం 12 గంటలకు- మిషన్ ఇంపాజిబుల్
మధ్యాహ్నం 3 గంటలకు- సుప్రీమ్
సాయంత్రం 6 గంటలకు- భోళా శంకర్
రాత్రి 9 గంటలకు- రాక్షసుడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- 100
ఉదయం 11 గంటలకు- శ్రీరామదాసు
మధ్యాహ్నం 2 గంటలకు- రాజు గారి గది
సాయంత్రం 5 గంటలకు- సర్దార్ గబ్బర్ సింగ్
రాత్రి 8.30 గంటలకు- రన్ రాజా రన్
రాత్రి 11 గంటలకు- 100
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..