Today Movies in TV : మూవీ లవర్స్ కొత్త సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. థియేటర్లలో వస్తున్న సినిమాలతో పోలిస్తే టీవీలలో కొత్త సినిమాలు రావడంతో ఎక్కువగా వీటికి అట్రాక్ట్ అవుతున్నారు.. తెలుగు టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. వీకెండు ఒకప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం ట్రెండు. కానీ ఇప్పుడు ప్రతిరోజు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ బుధవారం ఎలాంటి సినిమాలు ఏ ఛానల్ లో రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8.30 గంటలకు- పల్లకిలో పెళ్లికూతురు
మధ్యాహ్నం 3 గంటలకు- భద్ర
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- జస్టిస్ చౌదరి
ఉదయం 10 గంటలకు- అశోకవనంలో అర్జున కళ్యాణం
మధ్యాహ్నం 1 గంటకు- వెంకీ మామ
సాయంత్రం 4 గంటలకు- అల్లరే అల్లరి
సాయంత్రం 7 గంటలకు- నరసింహుడు
రాత్రి 10 గంటలకు- స్వరాభిషేకం
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- హలో
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- స్వాతి కిరణం
రాత్రి 9.30 గంటలకు- అమ్మాయి కోసం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- ప్రిన్స్
ఉదయం 9 గంటలకు- బుజ్జిగాడు మేడిన్ చెన్నై
మధ్యాహ్నం 12 గంటలకు- కాంతార
మధ్యాహ్నం 3 గంటలకు- చంద్రముఖి
సాయంత్రం 6 గంటలకు- ఆదికేశవ
రాత్రి 8.30 గంటలకు- లవ్ టుడే
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- మురళీ కృష్ణుడు
ఉదయం 10 గంటలకు- పాతాళ భైరవి
మధ్యాహ్నం 1 గంటకు- 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్
సాయంత్రం 4 గంటలకు- చిరంజీవి
సాయంత్రం 7 గంటలకు- గుడి గంటలు
రాత్రి 10 గంటలకు- టింగు రంగడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- లక్ష్మి
ఉదయం 9.30 గంటలకు- తులసి
మధ్యాహ్నం 12 గంటలకు- అంత:పురం
మధ్యాహ్నం 3 గంటలకు- మిస్టర్ నూకయ్య
సాయంత్రం 6 గంటలకు- దమ్ము
రాత్రి 9 గంటలకు- కోమలి
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు- రాజా విక్రమార్క
ఉదయం 11 గంటలకు- అశోక్
మధ్యాహ్నం 2 గంటలకు- చంద్రకళ
సాయంత్రం 5 గంటలకు- హ్యాపీడేస్
రాత్రి 8.30 గంటలకు- ఖైది
రాత్రి 11 గంటలకు- రాజా విక్రమార్క
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..