BigTV English

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. అవి వెరీ స్పెషల్..

Today Movies in TV :  బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. అవి వెరీ స్పెషల్..

Today Movies in TV : ప్రతిరోజు టీవీ ఛానెల్స్ లలోకి ఎన్నో సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో కొత్త సినిమాలు ఎక్కువగా రావడంతో సినీ లవర్స్ ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఇక్కడ సినిమాలు రావడంతో టీవీ సినిమాలకు డిమాండ్ పెరిగింది. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్ లో సూపర్ హిట్ చిత్రాలు రావడంతో టీవీ చానల్స్ వల్ల వచ్చే సినిమాల కోసం జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ బుధవారం ఏ తెలుగు ఛానెల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో అసలు ఆలస్యం చేయకుండా ఒకసారి చూసేద్దాం..


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..


ఉదయం 9 గంటలకు జయం

మధ్యాహ్నం 2.30 గంటలకు దుబాయ్ శీను

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు అగ్ని పర్వతం

ఉదయం 10 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

మధ్యాహ్నం 1 గంటకు రాముడొచ్చాడు

సాయంత్రం 4 గంటలకు నా స్టైలే వేరు

రాత్రి 7 గంటలకు అతడే ఒక సైన్యం

రాత్రి 10 గంటలకు పెళ్లి కాని ప్రసాద్‌

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు చారులత

ఉదయం 8 గంటలకు రౌద్రం

ఉదయం 11 గంటలకు అదుర్స్

మధ్యాహ్నం 2 గంటలకు జీవన పోరాటం

సాయంత్రం 5 గంటలకు శక్తి

రాత్రి 8 గంటలకు కోల్డ్ కేస్‌

రాత్రి 11 గంటలకు రౌద్రం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు నిను వీడని నేనే

ఉదయం 9 గంటలకు కొత్త బంగారు లోకం

మధ్యాహ్నం 12 గంటలకు మంజుమ్మల్ బాయ్స్‌

మధ్యాహ్నం 3 గంటలకు నమో వెంకటేశ

సాయంత్రం 6 గంటలకు ఓం భీం భుష్‌

రాత్రి 9.30 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు బాబు

ఉదయం 10 గంటలకు మర్యాద రామన్న

మధ్యాహ్నం 1 గంటకు మావిచిగురు

సాయంత్రం 4 గంటలకు ప్రేమకు వేళాయేరా

రాత్రి 7 గంటలకు పొట్టి ఫ్లీడరు

రాత్రి 10 గంటలకు పులి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు అంటీ

రాత్రి 9 గంటలకు మా ఆయన సుందరయ్య

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు ఉన్నది ఒక్కటే జిందగీ

సాయంత్రం 4.30 గంటలకు శ్రీదేవి సోడా సెంటర్‌

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు వీరుడొక్కడే

ఉదయం 9 గంటలకు నిన్నే ఇష్టపడ్డాను

మధ్యాహ్నం 12 గంటలకు శివలింగ

మధ్యాహ్నం 3 గంటలకు ఆట

సాయంత్రం 6 గంటలకు పండగ చేస్కో

రాత్రి 9 గంటలకు సుభాష్ చంద్రబోస్‌

ఈ బుధవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని  ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?

Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?

Bigtv Kissik Talks:  మహేష్ విట్టా సినిమాల్లోకి అలా వచ్చాడా? ట్విస్టులు చాలానే ఉన్నాయే.. ఫన్ బకెట్ లేకపోతే?

Shobha Shetty: బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. రేపే ప్రారంభం!

Tv Serials: టీవీ సీరియల్స్ కు కమిట్మెంట్ తప్పనిసరినా? ఆ ఒక్కటి చెయ్యడం కుదరదు..

Intinti Ramayanam Today Episode: భరత్ ను ఇరికించిన పల్లవి.. అవనికి బిగ్ షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్ అయ్యిందా..?

Nindu Noorella Saavasam Serial Today october 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రామ్మూర్తి ఇంట్లో ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ   

Big Stories

×