Today Movies in TV : ప్రతి శనివారం టీవీ ఛానల్స్ లోకి కొత్త సినిమాలు వస్తాయి. ప్రతి రోజులాగే ఈమధ్య తెలుగు చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. అయితే వీకెండ్ మాత్రం ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ వీకెండ్ కూడా బోలెడు సినిమాలు ప్రసారమయ్యేందుకు రెడీగా ఉన్నాయి. తెలుగు మూవీస్ చానల్స్ లలో ఎక్కువగా ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి.. అందుకే ఈ మధ్య థియేటర్ లో వచ్చే సినిమాలు కన్నా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తికనబరుస్తున్నారు. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ శనివారం టీవీలలోకి వచ్చే సినిమాలు ఏంటో ఒకసారి వివరంగా చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు వెంకీ మామ
మధ్యాహ్నం 2.30 గంటలకు పురుషోత్తముడు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు కొండవీటి దొంగ
ఉదయం 10 గంటలకు దొంగ దొంగది
మధ్యాహ్నం 1 గంటకు అల్లుడు అదుర్స్
సాయంత్రం 4 గంటలకు బాబీ
రాత్రి 7 గంటలకు ప్రేమతో రా
రాత్రి 10 గంటలకు హిట్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు ద్వారక
ఉదయం 8 గంటలకు అందమైన జీవితం
ఉదయం 11 గంటలకు హుషారు
మధ్యాహ్నం 2 గంటలకు విజయదశమి
సాయంత్రం 5 గంటలకు చాణక్య
రాత్రి 8 గంటలకు ఎంత మంచి వాడవురా
రాత్రి 11 గంటలకు అందమైన జీవితం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు కీడాకోలా
ఉదయం 9 గంటలకు అదుర్స్
మధ్యాహ్నం 12 గంటలకు మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు రిటర్న్ ఆఫ్ ది గ్రాగన్
రాత్రి 9.30 గంటలకు హిడింబా
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు అభినందన
ఉదయం 10 గంటలకు ముద్దుల మనుమరాలు
మధ్యాహ్నం 1 గంటకు లాహిరి లాహిరి లాహిరిలో
సాయంత్రం 4 గంటలకు ప్రేమ పల్లకి
రాత్రి 7 గంటలకు రుక్మిణి
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లి పీటలు
రాత్రి 9 గంటలకు బ్రహ్మ
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు F3
సాయంత్రం 4.30 గంటలకు మిరపకాయ్
రాత్రి 10.30 గంటలకు ఫోరెన్సిక్
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు వరుడు కావలెను
ఉదయం 9 గంటలకు రౌడీ బాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు మెకానిక్ రాఖీ
మధ్యాహ్నం 3 గంటలకు నునుకుజి
సాయంత్రం 6 గంటలకు గాడ్
రాత్రి 9 గంటలకు టిక్ టిక్ టిక్
ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..