E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం సినిమాల జాతర.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Today Movies in TV : ఆదివారం సినిమాల జాతర.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే చాలు సినిమాల సందడి మాములుగా ఉండదు. థియేటర్లలో ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి.. దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయితే అందులో కేవలం నాలుగు సినిమాలకు జనం నిరాజనం పలుకుతున్నారు.. ఇటు ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇక వీటితో పాటుగా టీవీ చానల్స్ లో కూడా బోలెడు సినిమాలు వచ్చేశాయి. ప్రతి ఆదివారం కొత్త సినిమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ ఆదివారం కూడా చాలా సినిమాలు తెలుగు చానల్స్ లలో ప్రసారం కానున్నాయి. ఏ సినిమా ఏ ఛానల్ లో ప్రసారమవుతుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – అజ్ఞాతవాసి

ఉదయం 9 గంటలకు – శివరామరాజు

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – గంగ

మధ్యాహ్నం 3.30 గంటలకు – సొగ్గాడే చిన్ని నాయనా

సాయంత్రం 6 గంటలకు -మహర్షి

రాత్రి 10 గంటలకు – లియో

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కిట్టూ ఉన్నాడు జాగ్రత్త

ఉదయం 10 గంటలకు – ET

మధ్యాహ్నం 1 గంటకు – రోబో

సాయంత్రం 4 గంటలకు – తేజ్ ఐ లవ్ యూ

రాత్రి 7 గంటలకు – ఆంధ్రుడు

రాత్రి 10 గంటలకు – మారో

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సవినరో భాగ్యము విష్ణు కథ

ఉదయం 9 గంటలకు – కృష్ణ

మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి

సాయంత్రం 3 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

రాత్రి 6 గంటలకు – KGF 1

రాత్రి 9.30 గంటలకు – భీమ

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు

ఉదయం 8 గంటలకు – గోకులంలో సీత

ఉదయం 11 గంటలకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2 గంటలకు – శ్రీమన్నారాయణ

సాయంత్రం 5 గంటలకు – మర్యాద రామన్న

రాత్రి 8 గంటలకు – మహానటి

రాత్రి 11 గంటలకు – గోకులంలో సీత

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బంగారు కాపురం

ఉదయం 10 గంటలకు – మొల్ల

మధ్యాహ్నం 1 గంటకు – మహానగరంలో మాయగాడు

సాయంత్రం 4 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి

రాత్రి 7 గంటలకు – దీర్ఘ సుమంగళీ భవ

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు హ్యాండ్సప్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఆదిత్య 369

సాయంత్రం 6.30 గంటలకు – సమ్మోహనం

రాత్రి 10.30 గంటలకు – మాయలోడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – శతమానం భవతి

మధ్యాహ్నం 12 గంటలకు – కల్కి

సాయంత్రం 3 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కల్యాణం కమనీయం

ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – సరిపోదా శనివారం

మధ్యాహ్నం 3 గంటలకు – ది రోడ్‌

సాయంత్రం 6గంటలకు – అంతఃపురం

రాత్రి 9 గంటలకు – సాహో

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – హలో బ్రదర్‌

ఉదయం 8 గంటలకు – చంద్రముఖి

మధ్యాహ్నం 1 గంటకు – మ్యాక్స్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – సుందరాకాండ

ఈ ఆదివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×