E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం Tv సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Today Movies in TV : సోమవారం Tv సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..
Advertisement

Today Movies in TV : మరోవారం వచ్చేసింది.. కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి.. ఒకవైపు థియేటర్లలో సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ సినిమాలతో పాటుగా అటు టీవీలలోకి కూడా కొత్త కొత్త సినిమాలు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిరోజు టీవీలలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి. అలాగే ఈ సోమవారం కూడా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేస్తున్నాయి. డిఫరెంట్ జోనర్ లో రాబోతున్న సినిమాలు.. డిఫరెంట్ ఛానల్స్ లో ప్రసారం అవుతున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు.. ఇవాళ తెలుగు టీవీ చానల్స్ లలోకి రాబోతున్న సినిమాలేవో ఒకసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సీతయ్య

మధ్యాహ్నం 3.30 గంటలకు – పంతం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కొండవీటి దొంగ

ఉదయం 10 గంటలకు – మహారాజశ్రీ మాయగాడు

మధ్యాహ్నం 1 గంటకు – నువ్వునేను

సాయంత్రం 4 గంటలకు – అస్త్రం

రాత్రి 7 గంటలకు – తమ్ముడు

రాత్రి 10 గంటలకు – వేటాడు వెంటాడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మాలికాపురం

ఉదయం 9 గంటలకు – U టర్న్‌

మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి

సాయంత్రం 3 గంటలకు – మిస్టర్ బచ్చన్‌

రాత్రి 6 గంటలకు – అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంటలకు – ఎవడు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – ఓం

ఉదయం 8 గంటలకు – ఆరాధన

ఉదయం 11 గంటలకు – మహాభక్త శిరియాల

మధ్యాహ్నం 2 గంటలకు – బ్లఫ్ మాస్టర్‌

సాయంత్రం 5 గంటలకు – కెవ్వుకేక

రాత్రి 8 గంటలకు – పడి పడి లేచే మనసు

రాత్రి 11 గంటలకు – ఆరాధన

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కోకిల

ఉదయం 10 గంటలకు – లక్ష్మీ కటాక్షం

మధ్యాహ్నం 1 గంటకు – కోడల్లోస్తున్నారు జాగ్రత్త

సాయంత్రం 4 గంటలకు – పల్నాటి సింహం

రాత్రి 7 గంటలకు – శ్రీకృష్ణార్జున విజయం

రాత్రి 10 గంటలకు – దేవా

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్‌

రాత్రి 9 గంటలకు – అన్నా తమ్ముడు

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – వసంతం

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – బద్రీనాధ్‌

ఉదయం 9 గంటలకు – బిగ్‌బాస్ (రియాలిటీ షో)

రాత్రి 11 గంటలకు – పరుగు

ఈ సోమవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×