E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ చిత్రాలు.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..

Today Movies in TV : సోమవారం టీవీ చిత్రాలు.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..
Advertisement

Today Movies in TV : ప్రతి వారం థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. వాటితో పాటుగా పాత సినిమాలు కూడా జనాలని మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు థియేటర్లోకి వస్తుంటాయి. ఈమధ్య థియేటర్లోకి వచ్చిన ఏ సినిమా అయినా సరే కొద్ది రోజుల్లో పై టీవీలలోకి కూడా రావడంతో జనాలు ఆ సినిమాలను చూస్తే ఎందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ప్రతివారం టీవీలలో కూడా కొత్త సినిమాలు వస్తున్నాయి.. మరి ఈ సోమవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మన వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – దేశముదురు

మధ్యాహ్నం 3.30 గంటలకు – వీడే

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అబ్బాయితో అమ్మాయి

ఉదయం 10 గంటలకు – పెళ్లి

మధ్యాహ్నం 1 గంటకు – ఏవండి ఆవిడ వచ్చింది

సాయంత్రం 4 గంటలకు – పంజరం

రాత్రి 7 గంటలకు – ఘరానా మొగుడు

రాత్రి 10 గంటలకు – ఆవేశం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అనుభవించు రాజా

ఉదయం 9 గంటలకు – కనులు కనులు దోచాయంటే

మధ్యాహ్నం 12 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌

సాయంత్రం 3.30 గంటలకు – హలో గురు ప్రేమ కోసమే

రాత్రి 6 గంటలకు – మగధీర

రాత్రి 9 గంటలకు – F2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – నువ్వా నేనా

ఉదయం 11 గంటలకు – సినిమా చూపిస్తా మామ

మధ్యాహ్నం 2 గంటలకు – లైగర్‌

సాయంత్రం 5 గంటలకు – తెనాలి రామకృష్ణ

రాత్రి 7.30 గంటలకు – యాక్షన్‌

రాత్రి 11 గంటలకు – నువ్వా నేనా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఒక వీ చిత్రం

ఉదయం 10 గంటలకు – మూగ మనసులు

మధ్యాహ్నం 1 గంటకు – కొండవీటి సింహం

సాయంత్రం 4 గంటలకు – అల్లరి పిల్ల

రాత్రి 7 గంటలకు – మంచి మనుషులు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – పల్నాటి సింహం

రాత్రి 9 గంటలకు – అనుబంధం

జీతెలుగు..

ఉదయం 7 గంటలకు – ఒక వీ చిత్రం

ఉదయం 10 గంటలకు – మూగ మనసులు

మధ్యాహ్నం 1 గంటకు – కొండవీటి సింహం

సాయంత్రం 4 గంటలకు – అల్లరి పిల్ల

రాత్రి 7 గంటలకు – మంచి మనుషులు

జీసినిమాలు..

ఉదయం 9 గంటలకు – ఆట

మధ్యాహ్నం 12 గంటలకు – సాక్ష్యం

మధ్యాహ్నం 3 గంటలకు – భలే దొంగలు

సాయంత్రం 6 గంటలకు – రేఖా చిత్రం

రాత్రి 9 గంటలకు – కథకళి

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – కొత్త బంగారులోకం

ఉదయం 9 గంటలకు – జనతా గ్యారేజ్‌

రాత్రి 10.30 గంటలకు – జనతా గ్యారేజ్‌

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×