Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ ఉన్నాయి. ఈమధ్య ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అవుతుంది అని చెప్పడం కష్టమే. గత నెలలో వచ్చిన పోలేడు సినిమాలలో కేవలం కుబేర, కన్నప్ప సినిమాలో ఓ మాదిరిగా టాక్ని అందుకున్నాయి.. రీసెంట్ గా థియేటర్లలోకి నితిన్ తమ్ముడు మూవీ వచ్చింది. ఈమధ్య టీవీ చానల్స్ లో కొత్త సినిమాలు ప్రసారమవుతాండడంతో ఎక్కువ మంది జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక్కడ వచ్చే ప్రతి సినిమాను మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో కొత్త సినిమాలు రావడంతో ఎక్కువమంది టీవీ సినిమాలు వైపు మొగ్గు చూపిస్తున్నారు. శనివారం టీవీ ఛానెల్స్ లలో ప్రసారం కాబోతున్న కొత్త సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు టెంపర్
మధ్యాహ్నం 2.30 గంటలకు వెంకీ
రాత్రి 10.30 గంటలకు పున్నమి నాగు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు డియర్ కామ్రేడ్
ఉదయం 10 గంటలకు పురుషొత్తముడు
మధ్యాహ్నం 1 గంటకు ముద్దుల ప్రియుడు
సాయంత్రం 4 గంటలకు పూల రంగడు
రాత్రి 7 గంటలకు కిక్2
రాత్రి 10 గంటలకు గాయం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు మాస్
ఉదయం 9 గంటలకు సిల్లీ ఫెలోస్
మధ్యాహ్నం 12 గంటలకు భరత్ అనే నేను
మధ్యాహ్నం 3 గంటలకు జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు అమరన్
రాత్రి 9.30 గంటలకు మంగళవారం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు తొలి చూపులోనే
ఉదయం 10 గంటలకు భలే తమ్ముడు
మధ్యాహ్నం 1 గంటకు శుభమస్తు
సాయంత్రం 4 గంటలకు పిల్ల నచ్చింది
రాత్రి 7 గంటలకు చిన రాయుడు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు అబ్బాయి గారు
రాత్రి 9 గంటలకు శత్రువు
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు F3:
సాయంత్రం 4 గంటలకు మిన్నల్ మురళి
రాత్రి 10.15 గంటకు మైడియర్ భూతం
జీ సినిమాలు..
ఉదయం 9 గంటలకు డోర
మధ్యాహ్నం 12 గంటలకు బ్రూస్ లీ
మధ్యాహ్నం 3 గంటలకు భగవంత్ కేసరి
సాయంత్రం 6 గంటలకు యూరి
రాత్రి 9 గంటలకు ప్రేమలు
రాత్రి 12 గంటలకు శివ వేద
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు చెలియా
ఉదయం 8 గంటలకు కొండపొలం
ఉదయం 11 గంటలకు శ్రీరామదాసు
మధ్యాహ్నం 2 గంటలకు బ్లఫ్ మాస్టర్
సాయంత్రం 5 గంటలకు ఖుషి
రాత్రి 8 గంటలకు మత్తు వదలరా
రాత్రి 11 గంటలకు కొండపొలం
టీవిలల్లో బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..