Today Movies in TV : థియేటర్లలో సినిమాలు అప్పుడప్పుడు రిలీజ్ అవుతాయి. కానీ టీవీలల్లో ప్రతి రోజు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందుకే ఎక్కువ మంది ఇంట్లోనే కూర్చొని సినిమాలను చూడాలని అనుకుంటారు. మూవీ లవర్స్ అభిరుచికి తగ్గట్లు కొత్త సినిమాలను అందిస్తున్నాయి టీవీ ఛానెల్స్. ప్రతి రోజు బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తెలుగు టాప్ ఛానెల్స్ లలో కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. మరి ఆలస్యం లేకుండా ఇవాళ టీవీ ఛానెల్స్ లలో ప్రసారం అవుతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- పంతం
మధ్యాహ్నం 2.30 గంటలకు- ఆక్సిజన్
రాత్రి 10.30 గంటలకు -అమర్ అక్బర్ అంటోని
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ఒకేమాట
ఉదయం 10 గంటలకు -అంగరక్షకుడు
మధ్యాహ్నం 1 గంటకు- గౌతమ్‌నంద
సాయంత్రం 4 గంటలకు- కాళీదాసు
రాత్రి 7 గంటలకు- పందెం కోడి2
రాత్రి 10 గంటలకు – పైసా
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- కంచె
ఉదయం 9 గంటలకు -12th Fail
మధ్యాహ్నం 12 గంటలకు- ఫిదా
మధ్యాహ్నం 3 గంటలకు- సత్యం సుందరం
సాయంత్రం 6 గంటలకు- K.G.F
రాత్రి 9.30 గంటలకు -త్రినేత్రం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ప్రేమ పల్లకి
ఉదయం 10 గంటలకు- జరిగిన కథ
మధ్యాహ్నం 1 గంటకు -ముద్దుల మామయ్య
సాయంత్రం 4 గంటలకు- తొలివలపు
రాత్రి 7 గంటలకు -పాండురంగ మహాత్యం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- చంద్రముఖి (సౌందర్య)
ఉదయం 9 గంటలకు- లౌక్యం
మధ్యాహ్నం 12 గంటలకు- త్రిపుర
మధ్యాహ్నం 3 గంటలకు- పెళ్లాం ఊరెళితే
సాయంత్రం 6 గంటలకు -అరవింద సమేత
రాత్రి 9 గంటలకు- కంత్రి
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -దృవ నక్షత్రం
ఉదయం 8 గంటలకు- హ్యాపీ హ్యాపీగా
ఉదయం 11 గంటలకు- గ్యాంగ్
మధ్యాహ్నం 2 గంటలకు- రక్షణ
సాయంత్రం 5 గంటలకు- శక్తి
రాత్రి 8 గంటలకు -నాన్న నేను బాయ్‌ఫ్రెండ్స్
రాత్రి 11 గంటలకు- హ్యాపీ హ్యాపీగా
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -అల్లుడుగారు
రాత్రి 9 గంటలకు ప్రేమలో- పావనీ కల్యాణ్
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- మల్లీశ్వరి
సాయంత్రం 4 గంటలకు -దాస్కీ ధమ్‌కీ
టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..