E-Paper
Advertisement

Today Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Today Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి టీవీ చానల్స్ అదిరిపోయే సినిమాలను అందిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే ప్రసారమయ్యేవి కాని ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు సైతం జనాల ముందుకు రావడంతో ఎక్కువగా వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతిరోజు లాగే ఈ బుధవారం కూడా బోలెడు సినిమాలు జనాలని ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి. మరి ఇవాళ ఏ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – జగదేక వీరుడు అతిలోక సుందరి

మధ్యాహ్నం 3.30 గంటలకు – అల్లరి అల్లుడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మనసుపడ్డాను కానీ

ఉదయం 10 గంటలకు – దేనికైనా రెడీ

మధ్యాహ్నం 1 గంటకు – మనసున్న మారాజు

సాయంత్రం 4 గంటలకు – రగడ

రాత్రి 7 గంటలకు – గోపాల గోపాల

రాత్రి 10 గంటలకు – దొరసాని

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కంచె

ఉదయం 9 గంటలకు – రంగం

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 1

సాయంత్రం 2.30 గంటలకు – మంజుమ్మల్ బాయ్స్‌

సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్

రాత్రి 9 గంటలకు – పరుగు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – ఖాకీ

ఉదయం 11 గంటలకు – సప్తగిరి LLB

మధ్యాహ్నం 2 గంటలకు – మల్లన్న

సాయంత్రం 5 గంటలకు – టక్ జగదీశ్‌

రాత్రి 8.30 గంటలకు – త్రినేత్రం

రాత్రి 11 గంటలకు – ఖాకీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కోకిల

ఉదయం 10 గంటలకు – మంచి వాడు

మధ్యాహ్నం 1 గంటకు – మూడు ముక్కలాట

సాయంత్రం 4 గంటలకు – కొబ్బరి బోండాం

రాత్రి 7 గంటలకు – కలిసి నడుద్దాం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – స్వాతి

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – రక్త సింధూరం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రదర్స్

ఉదయం 9 గంటలకు – సికిందర్

మధ్యాహ్నం 12 గంటలకు – శతమానం భవతి

మధ్యాహ్నం 3 గంటలకు – అఆ

సాయంత్రం 6 గంటలకు – విజయ రాఘవన్

రాత్రి 9 గంటలకు – మిన్నల్ మురళి

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – S/O సత్యమూర్తి

సాయంత్రం 4 గంటలకు – మిర్చి

రాత్రి 10.30 గంటలకు – S/O సత్యమూర్తి

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×