E-Paper
Advertisement

Today Movies in Tv : శుక్రవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Today Movies in Tv : శుక్రవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
Advertisement

Today Movies in TV : ప్రతి శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈవారం థియేటర్లలోకి సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయి.. ఈవారం దాదాపు 6 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.. అయితే ఎక్కువ మంది జనాలు సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో పాటుగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా కూడా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. అటు రష్మిక మందన్న నటించిన కాక్ టెయిల్ 2 సినిమా కూడా ఇవాళ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక వీటితో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అటు ఓటిటిలో కూడా కొత్త సినిమాలు ప్రసారం కావడంతో జనాలు వాటిని కూడా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటన్నిటితో పాటుగా టీవీ చానల్స్ శుక్రవారం కొత్త సినిమాలని ప్రసారం చేస్తుంటాయి..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అల్లుడు శీను

మధ్యాహ్నం 3.30 గంటలకు – ప్రేమంటే ఇదేరా

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అల్లరే అల్లరి

ఉదయం 10 గంటలకు – సత్యమేవ జయతే

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరు తల్లి

సాయంత్రం 4 గంటలకు – కృష్ణ గాడి వీర ప్రేమ గాధ

రాత్రి 7 గంటలకు – స్నేహమంటే ఇదేరా

రాత్రి 10 గంటలకు – తెనాలి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – డాక్టర్ సలీం

ఉదయం 9 గంటలకు – థగ్ లైప్‌

మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది

సాయంత్రం 2.30 గంటలకు – భరత్ అనే నేను

సాయంత్రం 6 గంటలకు – మార్క్‌

రాత్రి 9 గంటలకు – స్కంద

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – 1977 జరిగింది ఏమిటి

ఉదయం 8 గంటలకు – లవ్ టూ లవ్

ఉదయం 11 గంటలకు – బెదురులంక

మధ్యాహ్నం 2 గంటలకు – పొలిమేర2

సాయంత్రం 4.30 గంటలకు – హ్యాపీడేస్‌

రాత్రి 8 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

రాత్రి 11 గంటలకు – బెదురులంక

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – చూపులు కలిసిన శుభవేళ

ఉదయం 10 గంటలకు – పడమటి సంధ్యారాగం

మధ్యాహ్నం 1 గంటకు – చంటబ్బాయ్‌.

సాయంత్రం 4 గంటలకు – రెండు రెళ్లు ఆరు

రాత్రి 7 గంటలకు – సుందరాకాండ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మగధీరుడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – నిన్ను చూడాలని

జీతెలుగు..

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఎక్ నిరంజన్‌

ఉదయం 9 గంటలకు – నేను లోకట్‌

మధ్యాహ్నం 12 గంటలకు – నరసింహా

మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్‌ నువ్వే

సాయంత్రం 6 గంటలకు – స్పైడర్‌

రాత్రి 9 గంటలకు – డీడీ రిటర్న్స్‌

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

రాత్రి 10.30 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×