Today Movies in TV : థియేటర్లలోకి ప్రతి నెల కొత్త సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. అయితే టీవీలలో ప్రతిరోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతుండటంతో ఎక్కువమంది మూడు లవర్స్ టీవీలలో వస్తున్న సినిమాలపై ఆసక్తి కనబరిస్తున్నారు. ఇక మూవీ లవర్స్ అభిరుచిలకు తగ్గట్లు కొత్త, పాత సినిమాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి టీవీ ఛానల్స్.. ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు రావడం కామన్. అలాగే ఈ ఆదివారం కూడా టీవీ చానల్స్ లలో కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 5 గంటలకు- సొంతం
ఉదయం 9 గంటలకు -ఆచార్య
మధ్యాహ్నం 12 గంటలకు- సంక్రాంతి
మధ్యాహ్నం 3 గంటలకు -మాస్టర్
సాయంత్రం6 గంటలకు -జైసింహా
రాత్రి 9.30 గంటలకు- పెళ్లి చూపులు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -బస్ స్టాప్
ఉదయం 10 గంటలకు -మహా సముద్రం
మధ్యాహ్నం 1 గంటకు -విజయేంద్రవర్మ
సాయంత్రం 4 గంటలకు -అంతరిక్షం
రాత్రి 7 గంటలకు- జిల్
రాత్రి 10 గంటలకు -దొంగ అల్లుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -స్వాతిముత్యం
ఉదయం 9 గంటలకు -90 ఎమ్ఎల్
మధ్యాహ్నం 12 గంటలకు- ఓం భీం భుష్
మధ్యాహ్నం 3 గంటలకు -నమో వెంకటేశ
సాయంత్రం 6 గంటలకు- లవ్‌టుడే
రాత్రి 9 గంటలకు -ARM
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -ఉగాది
ఉదయం 10 గంటలకు -అదృష్టవంతుడు
మధ్యాహ్నం 1 గంటకు- మాయలోడు
సాయంత్రం 4 గంటలకు -చెప్పాలని ఉంది
రాత్రి 7 గంటలకు వయ్యారి -భామలు వగలమారి భర్తలు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు -సోలో బతుకే సో బెటర్
ఉదయం 9 గంటలకు -బంగార్రాజు
మధ్యాహ్నం 12 గంటలకు -గూమర్
మధ్యాహ్నం 3 గంటలకు -అ ఆ
సాయంత్రం 6 గంటలకు- భోళాశంకర్
రాత్రి 9 గంటలకు- డీడీ రిటర్న్స్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- ఓ పిట్టకథ
ఉదయం 8 గంటలకు -భాగమతి
ఉదయం 11 గంటలకు -అహా
మధ్యాహ్నం 2 గంటలకు -రౌడీ అల్లుడు
సాయంత్రం 5 గంటలకు- మహానటి
రాత్రి 7.30 గంటలకు- తెనాలి రామకృష్ణ
రాత్రి 11.30 గంటలకు -భాగమతి
ఈటీవీ ప్లస్..
ఉదయం 9 గంటలకు- జై భజరంగబళి
మధ్యాహ్నం 12 గంటలకు -మాతో పెట్టుకోకు
సాయంత్రం 6.30 గంటలకు -స్వర్ణ కమలం
రాత్రి 10.30 గంటలకు -కొదమసింహం
జీతెలుగు..
సాయంత్రం 6 గంటలకు- ఇంద్ర
రాత్రి 9 గంటలకు -శివంభజే
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..