E-Paper
Advertisement

Today Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ మూడు మస్ట్ వాచ్..

Today Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ మూడు మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ఆదివారం వచ్చేసింది అంటే టీవీలలోకి ఎన్నో సినిమాలు వస్తున్నాయని అర్థం. మిగిలిన రోజులలో వచ్చే సినిమాలు కన్నా ఆదివారం వచ్చే సినిమాలకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ఈమధ్య వీకెండు థియేటర్లోకి వచ్చిన కొత్త సినిమాలు రావడంతో వీటిని చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు మూవీ లవర్స్.. ఈవారం థియేటర్లోకి సమంత నటించిన మా ఇంటి బంగారంతో పాటుగా హర్షిత్ రెడ్డి నటించిన దీవానా మూవీ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. అటు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కు కొత్త సినిమాలు వస్తున్నాయి. ఇక టీవీ చానల్స్ లో కూడా ఈ ఆదివారం చాలా సినిమాలు ప్రచారం కాబోతున్నాయి. మరి ఏ సినిమా ఏ ఛానల్ లో ప్రసారం అవుతుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – నాన్నకు ప్రేమతో

ఉదయం 9 గంటలకు – డాడీ

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – డార్లింగ్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – సొగ్గాడే చిన్ని నాయనా

సాయంత్రం 6 గంటలకు – సరిలేరు నీకెవ్వరు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బ్రహ్మలోకం టు యమలోకం

ఉదయం 10 గంటలకు – అహింస

మధ్యాహ్నం 1 గంటకు – రాయలసీమ రామన్న చౌదరి

సాయంత్రం 4 గంటలకు – ధోనీ

రాత్రి 7 గంటలకు – ఆంధ్రుడు

రాత్రి 10 గంటలకు – సీతాకోక చిలుక

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సీమ టపాకాయ్‌

ఉదయం 9 గంటలకు – ఖైదీ

మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి

సాయంత్రం 2.30 గంటలకు – అందరివాడు

సాయంత్రం 6 గంటలకు – మిర్చి

రాత్రి 9 గంటలకు – విశ్వాసం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – విక్రమ సింహా

ఉదయం 8 గంటలకు – అశోక్

ఉదయం 11 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

మధ్యాహ్నం 2 గంటలకు – నవ మన్మధుడు

సాయంత్రం 4.30 గంటలకు – పక్కా కమర్షియల్‌

రాత్రి 8 గంటలకు – నమో వెంకటేశ

రాత్రి 11 గంటలకు – అశోక్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కాంచనగంగ

ఉదయం 10 గంటలకు – అక్కా చెల్లెల్లు

మధ్యాహ్నం 1 గంటకు – మువ్వగోపాలుడు

సాయంత్రం 4 గంటలకు – నీకోసం

రాత్రి 7 గంటలకు – సర్దుకుపోదాం రండి

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – డబ్బెవరికి చేదు

మధ్యాహ్నం 12 గంటలకు – ధర్మ క్షేత్రం

సాయంత్రం 6.30 గంటలకు – ఆకలి రాజ్యం

రాత్రి 10.30 గంటలకు – గుణ 369

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – కమిటీ కుర్రాళ్లు

సాయంత్రం 6.30 గంటలకు – సాంప్రదాయినీ సుద్దపూసనీ

జీ తెలుగు..

ఉదయం 9 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 12 గంటలకు – హనుమాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – కాంతార2

సాయంత్రం 6 గంటలకు – బ్యాండ్‌మేళం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఆకాశమంతా

ఉదయం 9 గంటలకు – నాన్న

మధ్యాహ్నం 12 గంటలకు – బొమ్మరిల్లు

మధ్యాహ్నం 3 గంటలకు – విన్నర్‌

సాయంత్రం 6 గంటలకు – నా పేరు శివ

రాత్రి 9 గంటలకు – సూర్య సన్నాఫ్ కృష్ణన్‌

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – F2

మధ్యాహ్నం 1 గంటకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌

సాయంత్రం 4 గంటలకు – బలగం

సాయంత్రం 6 గంటలకు – ది రాజాసాబ్‌

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu illaalu Pillalu : సీరియల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త విలన్ ఎంట్రీ..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అడ్డంగా దొరికిన మాణిక్యం.. రోహిణి బాగోతం తెలిసిందా..? రోహిణికి ప్రభా షాక్..

Brahmamudi Serial Today Episode August 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీకి షాక్ ఇచ్చిన నందు   

Podarillu Today Episode : పెద్దికి షాకిచ్చిన సిద్దాంతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Illu Illalu Pillalu Today Episodes: విశ్వంకు షాకిచ్చిన అమూల్య.. ధీరజ్ పై ప్రేమ ఫైర్.. నర్మద ప్లాన్ వర్కౌట్..

Intinti Ramayanam Today Episode: వంటలు అదరగొట్టిన మగాళ్లు.. ప్రాణాలకు బాబును కాపాడిన పల్లవి.. కమల్ షాక్..

Gundeninda Gudigantalu Balu : బాలు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. కొత్త హీరో ఎంట్రీ..?

కావ్య శ్రీ ఆస్తులు.. నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Big Stories

Advertisement
×