Today Movies in TV : టీవీలలో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తుంటారు. తెలుగు చానల్స్ కొత్త సినిమాలను ఈమధ్య ఎక్కువగా ప్రసారం చేయడంతో.. టీవీలల్లో వచ్చే మూవీస్ కి డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. ఒకవైపు థియేటర్లలో స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ అవుతున్న సరే.. మరోవైపు టీవీలలో ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రసారమవుతున్నాడంతో మూవీ లవర్స్ ఆ సినిమాలను చూసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ బుధవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారమవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు -వరుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు- జయం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు -మనం
మధ్యాహ్నం 1 గంటకు- అవతారం
సాయంత్రం 4 గంటలకు -బిల్లా
రాత్రి 7 గంటలకు -హనుమాన్ జంక్షన్
రాత్రి 10 గంటలకు -బెజవాడ
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- బద్రీనాథ్
మధ్యాహ్నం 12 గంటలకు- భీమ
మధ్యాహ్నం 3 గంటలకు- శ్రీనివాస కల్యాణం
సాయంత్రం 6 గంటలకు -వినయ విదేయ రామ
రాత్రి 9 గంటలకు- గల్లీ రౌడీ
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు- పెళ్లంటే నూరేళ్ల పంట
మధ్యాహ్నం 1 గంటకు -శుభ సంకల్పం
సాయంత్రం 4 గంటలకు -పక్కింటి అమ్మాయి
రాత్రి 7 గంటలకు- దీర్ఘసుమంగళీ భవ
రాత్రి 10 గంటలకు -నవ్వుతూ బతకాలిరా
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు -వీరన్
మధ్యాహ్నం 12 గంటలకు -బలుపు
మధ్యాహ్నం 3 గంటలకు -బ్రదర్స్
సాయంత్రం 6 గంటలకు -చిరుత
రాత్రి 9 గంటలకు -సికందర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు -మారన్
ఉదయం 11 గంటలకు- కబాలి
మధ్యాహ్నం 2 గంటలకు- నేను నా రాక్షసి
సాయంత్రం 5 గంటలకు- ఖైదీ
రాత్రి 7.30 గంటలకు -లవ్ యూ బంగారమ్
రాత్రి 11.30 గంటలకు -మారన్
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -విజేత విక్రమ్
రాత్రి 9 గంటలకు- ప్రేమ పల్లకి
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు KGF2
టీవీలల్లోకొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..