BigTV English

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in TV :  ప్రతి నెల బోలెడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో కొన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయితే,మరికొన్ని మాత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. జూన్, జూలై నెలలో స్టార్ హీరోల మధ్య టఫ్ వార్ నడుస్తుంది. ఈ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య టీవీ సినిమాలకు డిమాండ్ భారీగానే పెరిగిపోయింది. కొత్త సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో టీవీలల్లో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ శనివారం కొత్త సినిమాలు బోలెడు టీవీలల్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఆలస్యం లేకుండా శనివారం టీవీలల్లో వచ్చే సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..


ఉదయం 5 గంటలకు -మధుర మీనాక్షి

ఉదయం 9 గంటలకు -ఆర్య2

మధ్యాహ్నం 2.30 గంటలకు- బృందావనం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- ప్రేమం

ఉదయం 10 గంటలకు -బిగ్‌బాస్‌

మధ్యాహ్నం 1 గంటకు- PSV గరుడవేగ

సాయంత్రం 4 గంటలకు -రాజూబాయ్‌

రాత్రి 7 గంటలకు -పటాస్‌

రాత్రి 10 గంటలకు- గమ్యం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 7 గంటలకు సప్తగిరి- ఎక్స్‌ప్రెస్‌

ఉదయం 9 గంటలకు -శ్వాస

మధ్యాహ్నం 12 గంటలకు- పోకిరి

మధ్యాహ్నం 3 గంటలకు -జయ జానకీ నాయక

సాయంత్రం 6 గంటలకు -బలగం

రాత్రి 9 గంటలకు -రాజా ది గ్రేట్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు -మనసులో మాట

ఉదయం 10 గంటలకు -వచ్చిన కోడలు నచ్చింది

మధ్యాహ్నం 1 గంటకు -ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

సాయంత్రం 4 గంటలకు -చిత్రం భళారే విచిత్రం

రాత్రి 7 గంటలకు -బడ్జెట్ పద్మనాభం

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..

ఉదయం 6 గంటలకు -శివగంగ

ఉదయం 9 గంటలకు -దువ్వాడ జగన్నాధం

మధ్యాహ్నం 12 గంటలకు -మిన్నల్ మురళి

మధ్యాహ్నం 3 గంటలకు -బ్రూస్‌లీ

సాయంత్రం 6 గంటలకు- F3

రాత్రి 9 గంటలకు -బ్రో

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు- సోలో

ఉదయం 11 గంటలకు -ప్రభుదేవ ఏబీసీడీ

మధ్యాహ్నం 2 గంటలకు -మన్మధుడు2

సాయంత్రం 5 గంటలకు -గ్యాంగ్‌

రాత్రి 7.30 గంటలకు -ఓ బేబీ

రాత్రి 11.30 గంటలకు -సోలో

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు -నిన్ను చూడాలని

రాత్రి 9 గంటలకు- వేట

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- వసంతం

సాయంత్రం 4 గంటలకు -దోచెయ్‌

టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×