Today Movies in TV : ఈ మధ్యకాలంలో టీవీలలో వస్తున్న సినిమాలకి ఎక్కువగా జనాలు మొగ్గు చూపిస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు కేవలం యువత మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నారు. థియేటర్ల లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను సైతం జనాలు టీవీలోనే చూడాలని ఆశ పడుతుంటారు. ఇక టీవీ చానల్స్ సైతం కొత్త సినిమాలను టీవీ లల్లో ప్రసారం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దాంతో టీవీ లో వచ్చే ప్రతి సినిమాకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొత్త, పాత అని తేడా లేకుండా వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తుంటారు.. ఆదివారం రోజున ఏ మూవీ ఏ ఛానెల్ లో ప్రసారం అవుతుందో మనం తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు శనివారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- నాయక్
మధ్యాహ్నం 12 గంటలకు- మహారాజా
మధ్యాహ్నం 3 గంటలకు- అల్లుడు శీను
సాయంత్రం 6 గంటలకు- మహర్షి
రాత్రి 9.30 గంటలకు- పగ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి శనివారం ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- బాలరాజు బంగారు పెళ్లాం
ఉదయం 10 గంటలకు- మిత్రుడు
మధ్యాహ్నం 1 గంటకు- దిల్
సాయంత్రం 4 గంటలకు- ఆ ఒక్కటి అడక్కు
సాయంత్రం 7 గంటలకు- ఆది
రాత్రి 10 గంటలకు- ఒకరికి ఒకరు
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ ఆదివారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 12 గంటలకు- అక్కడ అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు
మధ్యాహ్నం 3 గంటలకు- డియర్ బ్రదర్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. మరి ఈ శనివారం ఇందులో..
ఉదయం 9 గంటలకు- హై హై నాయక
మధ్యాహ్నం 12 గంటలకు- చుప్ చుప్ చోరీ చోరీ
సాయంత్రం 6.30 గంటలకు- గజదొంగ
రాత్రి 10.30 గంటలకు- లారీ డ్రైవర్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- నా పేరు శేషు
ఉదయం 9 గంటలకు- సప్తగిరి LLB
మధ్యాహ్నం 12 గంటలకు- మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు- గీతాంజలి మళ్లీ వచ్చింది
సాయంత్రం 6 గంటలకు- మంగళవారం
రాత్రి 9 గంటలకు- కోట బొమ్మాళి PS
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ఓం నమో వేంకటేశాయ
ఉదయం 10 గంటలకు- భలే అబ్బాయిలు
మధ్యాహ్నం 1 గంటకు- రాజీ
సాయంత్రం 4 గంటలకు- రాజేంద్రుడు గజేంద్రుడు
సాయంత్రం 7 గంటలకు- సూర్యవంశం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..
ఉదయం 7 గంటలకు- రాజ రాజ చోర
ఉదయం 9 గంటలకు- రంగ్ దే
మధ్యాహ్నం 12 గంటలకు- ప్రేమలు
మధ్యాహ్నం 3 గంటలకు- శతమానం భవతి
సాయంత్రం 6 గంటలకు- కార్తికేయ 2
రాత్రి 9 గంటలకు- సుబ్రమణ్యపురం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- లక్ష్య
ఉదయం 8 గంటలకు- ఆనంద్
ఉదయం 11 గంటలకు- కొత్త బంగారు లోకం
మధ్యాహ్నం 2 గంటలకు- నువ్వంటే నాకిష్టం
సాయంత్రం 5 గంటలకు- యమదొంగ
రాత్రి 8 గంటలకు- నమో వెంకటేశ
రాత్రి 11 గంటలకు- ఆనంద్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…